ktrతెలంగాణ ఉద్యమంలో ప్రధాన నినాదం ఉద్యోగాల గురించేనని, గతంలో నియామకాలలో జరిగిన అన్యాయాలు పునరావృతం కాకుండా, ఉద్యోగాల ఎంపికలో న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతో టి.ఎస్‌.పి.ఎస్సీని ఏర్పాటు చేశామని, ఆ ఆలోచన సఫలం అయ్యిందని రాష్ట్ర ఐ.టి, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రి కె.టి. రామారావు అన్నారు. ఈ క్రమంలో త్వరలోనే మరిన్ని నోటిఫిషేన్లు వెలువడనున్నాయన్నారు.

హైదరాబాద్‌ నగర శివారులోని ప్రగతి రిసార్ట్స్‌లో ఫిబ్రవరి 4న జరిగిన అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్‌ కమిషన్ల చైర్మన్ల 18వ జాతీయ సదస్సును యు.పి.ఎస్‌.సి చైర్మన్‌ దీపక్‌ గుప్తాతో కలసి మంత్రి కె.టి. రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా వన్‌ టైమ్ రిజిస్ట్రేషన్‌ వంటి విశిష్ట విధానాన్ని ప్రవేశపెట్టడం, ఆన్‌ లైన్‌ ఎంపిక పరీక్షలను నిర్వహించడం, ఎస్‌.ఎం.ఎస్‌, ఈ మెయిల్‌ అలర్ట్స్‌ను పంపించడం, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు, వేగంగా, త్వరితగతిన కొలువుల ఎంపిక పూర్తి చేయడం వంటివి తెలంగాణ

ప ్లక్‌ సర్వీస్‌ కమిషన్‌ను సమరశీవ, ఆధునిక కమిషన్‌గా నిలిపాయని మంత్రి చెప్పారు.

టి.ఎస్‌.పి.ఎస్‌.సి ఇప్పటి తనకు ఇచ్చిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ విజయ

వంతం గా, నిష్పాకకూజుి ం గా నిర్వ హి స్తోం దని మంత్రి ప్రశ ం సిం చారు . ప్రబ ుó త్వ ఆలోచన లు,

విద్యారు లశీవ ఆకాంకలూజు కు తగి నటుగ్ట ా ఈ కవి ుషన ్‌ పని చయే ు డం అబినó ందనీ య మన్నారు .

టి.ఎస్‌.పి.ఎస్‌.సి కి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఐ.టి

రంగంలో తాము ఇప్పటి తీర్చిదిద్దిన టి హబ్‌ను, టి.ఎస్‌.పి.ఎస్‌.సితో సమన్వయం

చేసుకునేలా చూస్తామన్నారు.

 

ఆన్‌ లైన్‌ ఓటింగ్‌ పై అలోచించాలి

సాంతిేక పరిజ్ఞానాన్ని ఎన్నికలలో మరింత విరివిగా

ఉపయోగించు కోవాలని, ఆన్‌లైన్‌ ఓటింగ్‌ విధానాన్ని ప్రవేశ

పెట్టడానికి గల అవకాశాలపై ఆలోచించాల్సిన సమయం

ఆసన ్నవుె ంౖ దని తారక రామారావు అబిóపాయ పడ ార్డ ు . ఇటవీ ల

జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో

వేలం ?5 శాతం మాత్రమే పోలింగ్‌ జరగటం ఆలోచించా

ల్సిన విషయమని, ఆన్‌ లైన్‌ ఓటింగ్‌ ప్రవేశ పెడితే మరింత

సౌలభ్యంగా వుండి ఓటింగ్‌ శాతం పెరుగుతుందేమో

ఆలోచించాల్సిన అవసర ముందన్నారు.

 

నియామకాలలో సాంతిేక పరిజ్ఞానం

 

దేశంలోని అన్ని రాష్ట్రాల ప ్లక్‌ సర్వీస్‌ కమిషన్లు నియామ

కాల ప్ర కయి ు లో సాం తిక పరి జాన్ఞ ాన్ని వినియాె గించు కోవాల్సిన

అవసర ం వున్నదని య ు.ప.ి ఎస.్‌ స ి చరైó ్మ న ్‌ దీపక ్‌ గు పా ్త అన్నారు .

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల నియామకం

కోసం ట.ి ఎస.్‌ ప.ి ఎస్సీ చపే డ ు తు న్న ప్రణ ాళికల ు, అమలుచసే ు న్త ్న

విధానాలు ఇతర రాష్ట్రాలకు అనుసరణీయమని అన్నారు.

జాతీయ సాశీవయిలో వివిధ రకాల పోటీ పరీకూజులు

నిర్వహిస్తున్న యు.పి.ఎస్సీ కొత్తగా సింగిల్‌ విండో విధానాన్ని

ప్రవేశ పెట్టిందని గుప్తా చెప్పారు.

 

మా పనితీరుకు ఇదే నిదర్శనం

 

త్యాగాల గడ్డ అయిన తెలంగాణలో స్వరాష్ట్రం కోసం ఎంద

రో య ువతీ, య ువకు లు ప్రాణత్యాగం చశే ారని అద్యó కోూజు పన ా్యసం

చేసిన తెలంగాణ ప ్లక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌

ఘంటా చక్రపాణి అన్నారు. గాంధీజీ ప్రవచించిన అహింసా

విధానంలో నీళ్ళు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ

పోరాటం జరిగిందని ఆయ న గు రు చ్త శే ారు . అరవ ౖె ఏళ్ళ స్వ రాష్ట్ర

ఆకాంకూజు నెరవేరిన తర్వాత వేలం ఆరు నెలల తెలంగాణ

ప్రభుత్వం తెలంగాణ ప ్లక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఏర్పాటుచేసిం

దని, ప్రభుత్వం సహకారంతో కమిషన్‌ను ఉద్యోగారుశీవలకు ఉప

యుక్తంగా తీర్చిదిద్దామని చక్రపాణి తెలిపారు. వన్‌ టైవ్‌ు

రిజిస్రేష్ట న ్‌ వంట ి విపవ్ల ాత్మ క నిరయ్ణ ూ ల ే కాకు ండా వుె ుబలై ్‌ పో˜ న్ల

కు ఎస్‌.ఎం.ఎస్‌లు, కమిషన్‌ ఉద్యోగ ప్రకటనలు తెలియ

జయే ు డం , ఆన ్‌ లనై ్‌ పరీ కలూజు ు నిర్వ హి ంచడ ం , అతిత కు ్కవ వ్యవధి

లో పరీకూజుా ఫలితాలను వెల్లడించడం, ఉద్యోగ ఎంపిక పూర్తిచే

యడం కమిషన్‌ విజయాలలో కొన్ని అని ఆయన తెలిపారు.

ఆన్‌ లైన్‌ విధానంలో 30 వేలమంది విద్యారుశీవలకు పరీకూజులు

నిర్వహించడం ద్వారా కొత్త రికార్డు సృష్టించామని, త్వరలో ?0

– 50 వేల మందికి పరీకూజులు నిర్వహించడానికి సిద్ధమవుతు

న్నామని చక్రపాణి తెలిపారు. టి.ఎస్‌.పి.ఎస్సీ పనితీరును

అద్యó య నం చేసందు కు కర ాట్ణ క, గు జరాత ్‌ కవి ుషన ు ్ల క ూజు తస ారశీవ ుు

పర్యటనకు వచ్చాయని తెలిపారు. ప ్లక్‌ సర్వీస్‌ కమిషన్‌

ఉ ద్దేశాన్ని నెరవేర్చడంలో టి.ఎస్‌.పి.ఎస్సీ ముందంజలో

వున్నదని, అందుకు నిదర్శనమే తాజాగా జరుగుతున్న ఈ

సదస్సు అని ఆయన పేర్కొన్నారు

సమస్యలు వున్నాయి

ఉద్యోగుల ఎంపికలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న

ప ్లక్‌ సర్వీస్‌ కమిషన్లకు పలు సమస్యలు వున్నాయని

స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ కమిషన్‌

ఛైర్మన్‌ ఎస్‌.తోమర్‌ తెల్పారు. పే అలవెన్సులు, చైర్మన్‌లు

సహా సభ్యులకు రాజ్యాంగపరమైన భద్రత, ఆరిశీవక,

పరి పాలనా స్వ తం త్రత , చరై ్మ న ్ల వయాె పరి మితి 62 నుంచి

65కు పెంచడం వంటివి ఇందులో వున్నాయన్నారు.

 

ఉద్యోగుల ఎంపిక జాగ్రత్త : గవర్నర్‌

ఉద్యోగ నియా మకాలలో చిన్న తప ు ్ప దొరిన్ల ా అది అనకే మంది బవిó ష్య తు ్తపౖ

ప్రభావం చూపుతుందని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. మీరు

యంత్రాలను ఎంపిక చేయటం లేదు. దేశ భవిష్యత్తును ఎంపికచేస్తున్నారు.

కాబట్టి ఉద్యోగుల ఎంపికలో పొరపాట్లు తలెత్తకుండా చూడాలన్నారు.

టి.ఎస్‌.పి.ఎస్‌.సి ప్రవేశపెట్టిన వన్‌ టైవ్‌ు రిజిస్ట్రేషన్‌ బాగుందని ఆయన

ప్రశంసించారు.

సద స ు ్స ముగింపు కార్య క్రవ ుంలో ఆయ న ప్రస ం గిసూ ,్త ప్రబ ుó త్వ ఉద్యోగు ల

ఎంపికలో కీలకపాత్ర పోషిస్తున్న యూనియన్‌ ప ్లక్‌ సర్వీస్‌ కమిషన్‌తో సహా,

అన్ని రాష్ట్రాల ప ్లక్‌ సర్వీస్‌ కమిషన్లు సంధి దశను ఎదుర్కొంటున్నాయని

అభిప్రాయపడ్డారు. మారుతున్న సాంతిేక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని,

సవ ురు లశీవ నై అబ్యó రు లశీవ ను ఎంపకి చ యే ు డం ముఖ్యవుె నౖ సవ ాలుగా మారిందన ా్నరు .

ప్రతి షాత్ట ్మ కవ ుె నౖ ఈ సద స ు ్సకు హై దర ాబాదన్‌ ు ఎంపకి చ యే ు డం పట ్ల హ ర్షం

వ్యక్తంచేశారు. భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఒ సారి చేపట్టడం వల్ల చాలా

ఇబ్బందులున్నాయని, దీనికి బదులు నియామకాలు నిరంతరం కొనసాగేలా

చేయడం ఉత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు.

 

Other Updates