వి.ప్రకాశ్‌

tsmagazine
జూలై 24న హైదరాబాద్‌లో ఫీల్‌ ఖానా (ఘోషా మహల్‌)లోని స్వగృహంలో మరణించిన మాజీ ఉపముఖ్యమంత్రి, ప్రముఖ తెలంగాణా వాది కొండా వెంకట రంగారెడ్డి అంత్యక్రియలు మరునాడు (జూలై 25) సకలవిధ ప్రభుత్వ గౌరవ లాంఛనాలతో అంబర్‌పేట స్మశాన వాటికలో జరిగాయి.

అధికార లాంఛనాలతో నిర్వహించడానికి తొలుత కాసు బ్రహ్మానంద రెడ్డి (ముఖ్యమంత్రి) అంగీకరించలేదని, తెలంగాణ వాదులు శాసన సభలో ఆందోళన చేయడంతో ఆయన అందుకు ఒప్పుకున్నారని