కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీు, రిజర్వాయర్లు, పంపుహౌజును సదవకాశంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక కేంద్రాను అభివృద్ధి చేయాని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారును ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకానికి అనువై న ప్రాంతాను ఎంపిక చేసి, పర్యాటక కేంద్రా అభివృద్ధికి ప్రణాళికు రూపొందించాని సీఎం చెప్పారు.
రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిపై ప్రగతి భవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్‌, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌ రెడ్డి, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండి మనోహర్‌, కాళేశ్వరం ఇఎన్సి వెంకటేశ్వర్లు తదితయి పాల్గొన్నారు.
‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజి వ్ల వంద కిలోమీటర్ల మేర గోదావరి నదిలో నిత్యం జకళ ఉట్టి పడుతుంది. ఏడాది పొడవునా నదుల్లో, క్వాల్లో నీరు న్వి ఉంటుంది. నదికి రెండు వైపులా దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. నదిలో బోటిం గుకు అవకాశం ఉంది. నదికి రెండు వైపులా దాల్‌ లేక్‌ మాదిరిగా ఆకర్షణీయమైన చెట్లు పెంచవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజిు, రిజర్వాయర్లు, పంపుహౌజు వద్ద కావాల్సినంత స్థం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. అక్కడ బృందావన్‌ గార్డెన్‌ లాంటి ఫౌంటేన్‌ మ్యూజికల్‌ వాటర్‌ పార్కు ఏర్పాటు చేయవచ్చు’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు తుపాకు గూడెం, దుమ్మగూడెం బ్యారేజిు కూడా నిర్మితమవుతున్నాయి. వీటికి ఆనుకునే అనేక ప్రసిద్ధ దేవాయాున్నాయి. బాసర, ధర్మపురి, కాళేశ్వరం, గూడెం సత్యనారాయణస్వామి, కోటి లింగా, పర్ణశా, భద్రాచం లాంటి పుణ్యక్షేత్రాున్నాయి. రామగుండం, మంచిర్యా తదితర ప్రాంతాల్లో బొగ్గు గనున్నాయి. ఓపెన్‌ కాస్ట్‌, అండర్‌ గ్రౌండుల్లో బొగ్గు
ఉత్పత్తి ఎలా అవుతుందో పర్యాటకుకు చూపించవచ్చు. పంపుహౌజు పనితీరును చూపించవచ్చు. రామగుండం, జైపూర్లో (ఆదిలాబాద్‌ జిల్లా) విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లను కూడా సందర్శనీయ ప్రాంతాుగా తీర్చిదిద్దవచ్చు. ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పర్యాటక కేంద్రా అభివృద్ధికి చర్యు తీసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

 

Other Updates