tsmagazine

తెలంగాణది వినూత్నమైన పారిశ్రామిక విధానం. పుష్కలంగా మానవ వనరులు,తగినన్ని వసతులు, సౌకర్యాలు వున్నాయి. ఈ అంశాలకు తగిన ప్రాధాన్యతను కల్పించి, విస్తృత ప్రచారం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం వుంది.అతి తక్కువ రోజుల్లో అనుమతులు, ఆయా రంగాలవారీగా రాయి తీలు, ప్రోత్సాహకాల గురించి, ప్రభుత్వ పరంగా చూపుతున్న చొరవతోపాటు భూముల లభ్యత, నీటి వసతులు.. విమానా శ్రయం, రహదారులు ఇతర సానుకూలత అంశాలు ఉన