bookనేను పేద విద్యారిశీవ: గత వంద సంవత్సరాల చరిత్రను చూస్తే చాలా పేద, మధ్య

తరగతి విద్యారుశీవలే అన్ని పోటీ పరీకూజుల్లో విజయఢంకా మోగిస్తున్నారు. పేదరికం, వ్యక్తి

విజయానికి ప్రధానమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది తప్ప, అది ఏ రకంగానూ

విజయాన్ని దూరం చేయలేదు.

గత నెలల్లో టిఎస్‌పిఎస్‌సి జరిపిన నియామకాల పరీకూజుల్లో ఉత్తీర్ణత సాధించిన

వారి చరిత్ర చూస్తే 90 శాతం వరకు వారి కుటుంబం మొత్తం కష్టపడితే కాని జీవితం

ముందుకు వెళ్లలేని సిశీవతి. కొంత మంది తల్లిదండ్రులు దినసరి వేతన కూలీలు,

కార్మికులు, డ్రైవర్లు, బీడీ కార్మికులు, టీ దుకాణాల్లో పని చేసేవారు. ఒక్క రోజు పని

చేయకుంటే జీవితం కష్టంగా అనిపించే పరిసిశీవతులలోనుంచి విజయబావుటా

ఎగురవేశారు.ు.ు.

 

వారి విజయగాధలు ఎలా సాధ్యమయ్యాయి…

” ఈ ఉద్యోగం కోసం నేను అన్నిటినీ వదులుకున్నాను. నాకున్న అతిపెద్ద

అవకాశం ఇది. ఎలాగైనా నేను సాధించాలి. ప్రతిరోజు ఈ పరీకూజు కోసం చదవడం,

క్వశ్చన్‌ బ్యాంకులు సాధించడం, పాత పరీకూజు పేపర్లు ఉంటే వాటిని కూడా సాధించి,

రాకుంటే నేర్చుకోవడం చేశారు. మొదట్లో పరీకూజుకు తయారు కావడం చాలా భయంగా

ఉండేది. నా పేదరికం నాకు శాపం అవుతుందోనని, కానీ నాకు అది వరంలా

మారింది. ‘ఎలాగైనా నేను ఈ కష్టాల నుండి గట్టెక్కాలి. ఇంకా ఎక్కువ రోజులు ఈ

పరిసిశీవతి నాకే కాదు మా చుట్టుపక్కల వాళ్లకు కూడా ఉండ

కూడదు.’ అని అనుకొని చదివాను. తీవ్రమైన కాంకూజుతో

చదివాను. విజయం సాధించాను. పేదరికం నాకు ఒక

ప్రేరణ గా నిలిచింది.” ఇది విజయ ం సాదింó చిన ఓ పేద విద్యారిశీవ

మనోగతం.

ఇలాంటి అభిప్రాయాన్నే ప్రపంచఖ్యాతి గాంచిన, టెన్నిస్‌

ప్లేయర్‌, రష్యన్‌ దేశసుశీవరాలు మరియా షరపోనా కూడా

తనుకొట్టే ప్రతి బంతి పేదరికం అనుకొని బలమంతా ఉప

యోగించి మళ్లీ ఈ పేదరికం దగ్గరకు రాకూడదు అనే బలీయ

మైన కోరికతో కొట్టిందట. అలా ఎన్నో ప్రపంచ టైటిల్స్‌

గెలిచింది. అలాగే వింబుల్డన్‌ కూడా గెలిచింది.

పేదరికం నీకు ఇప్పుడున్న పరిసిశీవతి నుంచి బయట

పడ ాలన్న కోరికన ు బలీయ ం చయే ు డానిక ి ఉపయ ూె గప డ ే లకణూజు ం

తప్ప నిన్ను నిర్వీర్యం చేసే సిశీవతి కాదు. కాబట్టి ఈ పరిసిశీవతి నీకు

విజయాన్ని అందించేందుకు దోహదం చేసేదే. కాబట్టి

ఆనందంగా ప్రిపరేషన్‌ కొనసాగించు.

 

పేదరికం నీకు ఇప్పుడున్న పరిసిశీవతి నుంచి బయట పడాలన్న కోరికను బలీయం

చేయడానికి ఉపయోగపడే లకూజుణం తప్ప నిన్ను నిర్వీర్యం చేసే సిశీవతి కాదు. ఈ

పరిసిశీవతి నీకు విజయాన్ని అందించేందుకు దోహదం చేసేదే. కాబట్టి ఆనందంగా

ప్రిపరేషన్‌ కొనసాగించు.

 

ఈ విజయానికి ఎవ్వరూ సాయంగా లేరు. తన ఆలోచనలు, సంకల్పం సబ్జెక్టుపై

పట్టుతో విజయం సాధించాడు.

ఆల్‌క మిస ్ట్‌ అన ే నవలలో రచ ర ుుత అంటాడు ‘ ననే ు ఇది సాదింó చాలి అనుకు ంట,ే

విశ్వం అంతా ఆ పనిని సాధించేందుకు నాకు సహాయం చేస్తుంది.” అని. కాబట్టి

విశ్వం నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. నువ్వు చేయాల్సింది పట్టుదలతో

నిన్ను నువ్వు చదువుకు సిద్ధం చేసుకోవడమే!

 

నాకు ఉండాల్సినంత పరిజ్ఞానం లేదు: ఏ కోర్సు చేస్తున్నప్పుడైనా సరే చాలా

మందికి ఈ భావన ఉంటుంది. అయితే చదువుతున్నప్పుడు రాసిన పరీకూజుల్లో మంచి

మార్కులు తెచ్చుకోవాలి అనే ఆలోచనతో, పరీకూజుకు సరిపోయే పద్ధతిలో సంసిద్ధం

కావడం వలన, ఆ భావన రావడం జరుగుతుంది.

అయితే పోటీ పరీకూజుకు చదివే పద్ధతి వేరు. కాబట్టి ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు వెంటనే

జవాబులు చెప్పడం రావాలి. అంటే ప్రతి అంశాన్ని ూజుకుణ్ణంగా చదవాలి. ప్రతి వాక్యం

అరశీవం తెలుసుండేట్టుగా చదవాలి. ప్రశ్నలను, అందులో ఆబ్టెక్టివ్‌ ప్రశ్నలను

కూలంషంగా చదివి సాధన చేయాలి. అప్పుడు ‘నాకు అంతగా పరిజ్ఞానం లేదు అనే

బాó వన నుండ ి నాకు పల˜ ానా అంశం లో చాలా పట ు ్ట ఉంది. ఇంకా మిగత ా అంశాలలో

కూడా పట్టును సాధించగలను.’ అనే విశ్వాసం వస్తుంది.

శ్రీ చదివింది సమయానికి పరీకూజుల్లో గుర్తుకు వస్తుందో? లేదో? : ఇది ప్రతి విద్యారిశీవకి

ఎల్‌కెజి నుంచి పి.జి. వరకు, ఏ పోటీ పరీకూజుకు సిద్ధం అవుతున్న విద్యారిశీవ అయినా

సరే ఆందోళన ఉంటుంది.

చదువుతున్నాను అంటే గేలి చేస్తారేమోనన్న భయం.

శ్రీ అంశం అరశీవం చేసుకోకుండా బట్టీ పట్టడం వలన

సమయానికి గుర్తున్నది కూడా సరైన పద్ధతిలో గుర్తుకు

రాకపోవడం.

పె ౖ లకణూజు ాల వల ్ల చది వింది గు రు ్త కు రాదు . చద వ ాల్సినన్ని సారు ్ల

చదవడం, చదివింది రాకుంటే ఏమి చేయాలో తెలుసుకొని

దానిని సాదనó చయే ు డం వల,్ల చాలా సారు ్ల సాదనó చయే ు డం

వల్ల మన జ్ఞాపక శక్తి చక్కగా పని చేస్తుంది.

 

పోట ీ చాలా ఉంది. నగె ు ్గ కు రావడం కష ం్ట : పరీ కలూజు ో ్ల గ లుపు

సాదింó చాలనుకు న ే వారు . ఎలా సాదింó చాలి? అని మారాల్గ ు

వెదుకుతారు. గెలుపు పట్ల ఆసక్తి లేనివారు సాకులు

వెతుకుతారు. ఇప్పుడున్న ప్రపంచలో తప్పకుండా పోటీ

ఉంటుంది. కానీ గెలుస్తారు. గెలవాలనే తీవ్రమైన కాంకూజు,

నేను చదివే చదువు చేసే ప్రయత్నం గెలుపు కోసమే

అనుకుంటే తప్పకుండా విజయం సాధ్యమవుతుంది. పోటీ

నీకు నీతోన.ే ఎవరితోనూ కాదు . సచి న ్‌ టెం డూ ల్కర ్‌ ఆటలో

అన్ని రోజులు అన్ని పరుగులు ఎలా సాధించావు అంటే

”ప్రతిరోజు ఆట మొదలు పెట్టే నాకు ఓ ప్రశ్న వేసుకునే

వాడ్ని. ‘ ఈరోజు ఏమి ఆడితే లేదా ప్రాక్టిస్‌ చేస్తే నిన్నటి

కంటే మెరుగ్గా ఆడగలను.” అని అనుకొని ఆడటం వల్ల

సమరుశీవడైన క్రీడాకారునిగా మారాను. అదే నన్ను విజేతగా

నిలబెట్టింది. అని చెబుతారు.

శ్రీ కాబట్టి పోటీ ఎంతో తెలుసుకోవాలి. తరువాత మనల్ని

దానికి తగ్గట్టుగా మరల్చుకోవడం అన్నది నిరంతరం

మనల్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.

శ్రీ మా ఇంట్లో నాకు మార్గదర్శనం చేసే వారు ఎవరూ లేరు:

గొప్పగా ఎదిగిన వాళ్ల ఇంట్లో చూస్తే వారి తల్లిదండ్రులు,

కుటుంబం తప్పకుండా గొప్పగా ఉన్న చరిత్ర లేదు. కాబట్టి

తల్లిదండ్రులే మనకు గైడెన్స్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు.

వాళ్లకు నువ్వేమి ఏమి చేస్తున్నావో.ఎందుకు కష్టపడాలను

కుంటున్నావో, దాని వల్ల లాభం ఏమిటో స్పష్టంగా

తెలియజెప్పాలి. అప్పుడు నువ్వు దానికి అనుగుణంగా

కష్టపడటం మొదలుపెట్టగానే దానిని నమ్ముతారు. పూర్తి

సహకారం అందిస్తారు.

శ్రీ అంతకే ాకు ండా నీ టచీ ర ు ,్ల సెకౖ ాలజిసు ల్ట ు గత ం లో ఇలాంటి

పోటీ పరీకూజులకు పోటీ పడినవారు… ఎవరైనా సరే వారి

నుంచి నువ్వు గైడెన్స్‌ తీసుకోవాలి. మన స్ఫూర్తి మనమే

పొందాలి. ఈ మధ్య కాలంలో టిఎస్‌పిఎస్‌సి ద్వారా

విజయం సాధించిన ఒక అమ్మాయి తల్లిదండ్రులు రోజు

కూలీలు. కానీ వారి పిల్లలు ముగ్గురు డాక్టర్లు, ఇద్దరు

ఇంజనీరింగ్‌ చేశారు. వారికి ఎవరు గైడెన్స్‌ ఇచ్చారని

అడిగితే.. ”మా తపనే మాకు మార్గదర్శకం. మా పరిసిశీవతి

నుంచి ఎలాగైన భయటపడాలి. మంచి జీవితాన్ని

సాధించాలి. అనే లకూజ్యుమే మమ్మల్ని విజయతీరాలకు

చేర్చింది.” అని చెప్పింది.

కాబట్టి మీరూ సంకల్పించుకోండి.

విజయం మీదే.!

Other Updates