etalaఆరిశీవక మంత్రి ఈటల బడ్జెట్‌ ప్రసంగం

తెలంగాణపై దశాబ్దాల పాటు కొనసాగిన వివకూజు, అన్యాయంపై అవిశ్రాంత పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రం మనది. ప్రత్యేక రాష్ట్రం

సాధించుకున్న ప్రజలు కొత్త అధ్యాయాన్ని లిఖించుకుంటున్న సందర్భమిది. ఈ రాష్ట్రంలో ప్రజలకు అనేక ఆశలు, ఆశయాలు, ఆకాంకూజులు

ఉన్నాయి. అవసరాలు ూడా ఉన్నాయి. వాటన్నింటికి అనుగుణంగా బడ్జెట్‌ రూపొందిచాల్సిన అవసరం ఉంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రవేశపెట్టే మూడవ బడ్జెట్‌ అయినప్పటికి పూర్తి సమాచారంతో,

సమగ్ర అధ్యయనంతో, వాస్తవాల ఆధారంగా రూపొందిన మొదటి బడ్జెట్‌ ఇదే. 2015-16 బడ్జెట్‌కు ప్రాతిపదిక

201?-15 ఆరిశీవక సంవత్సరం లెక్కలు. 201? ఏప్రిల్‌ నుండి 2015 మార్చి నాటికి వచ్చిన ఆదాయం, పెట్టిన

ఖర్చు, సాధించిన ఫలితాలు తేలాలి. కానీ తెలంగాణ రాష్ట్రం 201? జూన్‌లో ఏర్పడింది. పూర్తిసాశీవయి లెక్కలు

అందుబాటులో లేవు. వేలం అంచనాలు మాత్రమే ఉన్నాయి. ంద్ర పథకాల ద్వారా వచ్చే నిధులు, ంద్ర

పన్నుల వాటా కొంత తగ్గాయి. 1?వ ఆరిశీవక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రాల ఋణ పరిమితి(ఎఫ్‌.ఆర్‌.బి.ఎవ్‌ు)ని వారి సూశీవల ఉత్పత్తిలో

మరో అర (0.5) శాతం పెంచినా అది ఇంకా

అమలు కాలేదు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌

వ్యవసీశీవకరణ చట్టం 201? ప్రకారం

వెనుకబడిన ప్రాంత అభివృద్ధి కోసం ంద్రం

ఎంతో సహాయం చేస్తుందని ఆశించాం. కానీ

వేలం రూ.?50 కోట్లు మాత్రమే ఇచ్చి మన

ఆశలపై నీళ్లు చల్లింది. ఉమ్మడి రాష్ట్రంలో

పాలకులు చేసిన తప్పిదాలకు మనం ఇప్పటికీ

మూల్యం చెల్లించాల్సి వస్తున్నది. సామాజిక

రంగం, వ్యవసాయం, సాగునీటి రంగం,

మౌలిక సదుపాయాల కల్పన లాంటివి వారి

హయాంలో తీవ్రంగా నిర్లకూజ్యుం చేయబడ్డాయి.

ఉమ్మడి రాష్ట్రంలో బకాయి పడిన బిల్లులను

మనం ఇప్పు డు చలిె ం్ల చాల్సి వసు న్త ్నది. ఉమ్మడి

రాష్ట్రంలో యథాలాపంగా ప్రారంభించిన

800లకు పైగా ప్రణాళికా పథకాలను

అనివార్యంగా ఇప్పటికీ అమలు చేయాల్సి

వస్తున్నది. వీటికి తోడు భారీ విద్యుత్‌ కొరత

వంట ి అనకే సవ ుస్య లు రాషాన్ట్రి ్న పడీ ంి చాయి.

గతంలో ఎన్నడూ లేనివిధంగా ముఖ్య

మంత్రి ప్రతి శాఖ పనితీరును స్వయంగా

సమీకిూజుంచారు. ఆయా శాఖల్లో వచ్చే ఆదా

యం ఎంత? ఖర్చవుతున్నది ఎంత? అందు

లో అమలవుతున్న పథకాలు ఏమిటి? అవి

సాధిస్తున్న ఫలితాలు ఏమిటి? సరైన ఫలితాలు సాధించకపోవడానికి కారణాలు ఏమిటి?

తదితర విషయాలను ముఖ్యమంత్రి పూర్తి సాశీవయిలో బేరీజు వేశారు. గతంలో ఏ

ముఖ్యమంత్రి ఇంత ూలంషంగా సమీకిూజుంచిన సందర్భం లేదు. ఈ సమీకూజులు, నిశిత

అధ్యయనం అనంతరం ప్రవేశపెడుతున్న 2016-17 సంవత్సర బడ్జెట్‌ సమూల

మార్పులకు నాంది పలుకుతున్నదని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను.

రాష్ట్ర ఆరిశీవక పరిసిశీవతి ఇదీ..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు వచ్చిన మార్పును, రాష్ట్ర సూశీవల

ఆరిశీవక సిశీవతిగతులను ఈ సభ దృష్టికి తెస్తున్నాను. గత రెండేళ్లలో వర్షపాతం సాధారణ

వర్షపాతం కం ట ే త కు ్కవగా ఉన్నప్ప టకి ీ రాష్ట్ర సూ లశీవ ఉత్ప తి ్త గణ నీయ ంగా వుె రు గు పడ ంి దని

తెలియజేసేందుకు గర్విస్తున్నాను. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలు

201?, 2015 సంవత్సరాలలో వరుసగా ?0.2 శాతం, 1?.? శాతం తగ్గాయి. ఈశాన్య

రు తు పవ నాల ప్రబ ాó వంతో కు రిసే వర్షాలు మరింత తగ ార్గ ుు. 201?- 15 సం వత్స రాలలో

అవి వరుసగా 58 శాతం, 79 శాతం తగ్గాయి. 2015-16లో మన రాష్ట్ర సూశీవల ఉత్పత్తి

ప్రస్తుత ధరల ప్రకారం 11.67 శాతం మెరుగైన వృద్ధి సాధించగలమని

అంచనావేయడమైనది. వ్యవసాయం, అనుబంధ రంగాలలో గత సంవత్సరం కంటే వృద్ధి

తగ్గినప్పటికి ఈ 11.67 శాతం వృద్ధి సాధ్యపడింది. ఇది జాతీయ సగటు వృద్ధిరేటైన

ఏప్రిల్‌ 2016 శ్రీ తెలంగాణ శ్రీ 11

8.6 శాతం కంటే చాలా ఎక్కువ. వచ్చే వర్షాకాలంలో సాధారణ

వర్షపాతం ఉంటుందనే ఆశతో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి

కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది రాష్ట్ర ఆరిశీవక వృద్ధి

ూడా మరింత మెరుగుపడుతుంది.

రాష్ట్ర తలసరి ఆదాయం ప్రస్తుత ధరల్లో 201?-15

సం వత్స రం లో 12.7 శాతం వుె రు గర ుు్య రూ . 1,29,182గా లకె ్క

తేలింది. 2015-16 సంవత్సరంలో తలసరి ఆదాయం 10.7

శాతం పెరిగి రూ. 1,??,02?గా ఉండవచ్చని అంచనా. ఇదే

ఏడాది జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.9?,2?1 కంటే

మన రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది.

గత ం లో తలె ంగాణ ఆరికశీవ సతిశీవి వాసవ్త సామర్యశీవ ం కం ట ే చాలా

తక్కువగా ఉండేది. తెలంగాణలో మౌలిక సదుపాయాలను,

సామాజిక రంగాలను ఉద్దేశ్యపూర్వకంగా నిర్లకూజ్యుం చేయడం వల్ల

ఈ పరిసిశీవతి తలెత్తింది. ఇక్కడ వనరులను అప్పటి ఉమ్మడి

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అభివృద్ధి కోసం తరలించేవారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ దుసిశీవతి నుంచి బయటప

డ్డాం . నీళు ,్ల నిదుó లు, నియా మకాలు మన స్వాదీనó ంలోక ి వచ్చాయి.

మన ఆరిశీవక వ్యవసశీవ సంళ్లుె తెంచుకుంది. గత రెండేళ్ళ వృద్ధి

రేటును గమనిస్తే, భవిష్యత్తులో రాష్ట్రం వృద్ధి పరుగులు తీస్తుందనే

భరోసా కలుగుతున్నది. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ

రంగాలు, పరిశ్రమలు, ఉత్పాదక రంగం, సేవల రంగాలు,

అన్నింట్లో ఆరిశీవక అభివృద్ధికి ఉజ్వలమైన అవకాశాలున్నాయి.

గౌరవ సభ్యులకు గుర్తుండే ఉంటుంది. సీేఆర్‌

ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన తర్వాత ప్రజలను ఉద్దేశించి

చేసిన మొదటి ప్రసంగంలో బంగారు తెలంగాణ సాధిద్ధాం

అన్నారు. ప్రజలు బాధల నుంచి విముక్తులయి ఆరోగ్యంగా,

ఆనందంగా, సుసంపన్నంగా మారినప్పుడే బంగారు తెలంగాణ

సాకారమవుతుంది. ‘బంగారు తెలంగాణ’ అనేది వేలం నినాదం

కాదు. తెలంగాణ రాష్ట్ర అపారమైన శక్తి సామరాశీవ్యలను ప్రజల

అవసరాలకు ఉపయోగపడేలా చేసే మహా సంకల్పం. ‘బంగారు

తెలంగాణ’ కల సాకారం చేసేందుకు అన్ని వనరులను,

సామరాశీవ్యలను రాష్ట్ర అభివృద్ధికి, సంకూేజుమానికి వినియోగిస్తున్నాం.

ఉమ్మడి రాష్ట్రంలో అణచివేతకు గురైన తెలంగాణ అస్తిత్వ,

సాంస్కృతిక వైభవాలను పునరుద్ధరించేందుకు శ్రమిస్తున్నాం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వేలం 21 నెలల్లోనే ‘బంగారు

తెలంగాణ’ సాధనకు అవసరమైన మార్పులు చేపట్టినం. సంళ్లె

నుంచి స్వేచ్ఛ దిశగా, బలహీనపాలన నుంచి ప్రజాపరిపాలన

దిశగా పయనిస్తున్నాం. వాగ్ధానాలు చేయడం, పథకాలను

రూపొందించడమే కాదు. ఆ పథకాలను సమరశీవవంతంగా అమలు

చేసి, ఫలితాలను ప్రజలకు చేర్చడం మా లకూజ్యుం. వాగ్ధానాల

అమలు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాం.

2014 జూన్‌ 1 వరకు తెలంగాణ ఒక బంధించిన పులి. ఇప్పుడు ఇది సంళ్లుె

తెంచుకుని సొంత రాష్ట్రంగా అవతరించింది. దేశంలో ల్లాె అతివేగంగా అభివృద్ధి

చెందుతున్న రాష్ట్రాల్లో మనం వున్నాం. అభివృద్ధికి వనరుల కంటే సుపరిపాలనే ఎక్కువ

దోహద పడుతుందని ఎన్నో అధ్యయనాలు సూచిస్తున్నాయి. వనరులకు తోడు మనకున్న

బలమైన నాయకత్వం, సుపరిపాలన, అంతులేని ప్రజాభిమానం, తెలంగాణ రాషా్టన్ని

సిశీవరంగా ముందుకు తీసుళ్తాెయి.”

ఆదాయ వనరులు- నిధుల వినియోగం

రాష్ట్రానికొచ్చే ఆదాయం, ంద్రం ఇచ్చే గ్రాంటులు, ంద్ర పన్నుల్లో రాష్ట్ర

వాటాలతో పాటు సాశీవనికంగా ఉండే ఇతర ఆరిశీవక వనరులపై ూడా ఇప్పుడు ఓ

అవగాహన ఏర్పడింది. రాష్ట్రానికి పుష్కలమైన సహజవనరులు ఉన్నాయనడానికి

టిఎస్‌ఐఐసి మచ్చుకు అమ్మిన కొన్ని భూములే ఉదాహరణ. ఎకరానికి 29 కోట్ల

వరకు ధర పలికింది. వేల కోట్ల విలువ ఉన్న ?80 ఎకరాల భూమి మీద ఉన్న

సుేను సుప్రీం కోర్టులో ప్రభుత్వం గెలిచింది. దాదాపు ? వేల కోట్ల వరకు వాణిజ్య

పన ు్న బకాయిలు వివిద ó సు లో ్ల ఇరు కు ్కని వున్నాయి. త్వ రితగ తి న వీట ి పరి ష్కారానికి

ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటున్నది. ప్రజల మీద పన్ను భారం మోపకుండానే

అభివృద్ధికి కావలసిన నిధులను సమీకరించడం ప్రభుత్వ వ్యూహం.

అభివృద్ధి నిధుల కోసం నిరంతర నిరీకూజుణ.. ఒకనాడు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిధుల కొరత ఉండదని, రాష్ట్రానికున్న ఆదాయ

వనరులతో అభివృద్ధి, సంకూేజుమ కార్యక్రమాలు అమలు చేయవచ్చని మేము ఆనాడే

చెప్పాం. దాని ప్రకారమే మేము ఎన్నికల మానిఫెస్టో ూడా రూపొందించాం.

అనుకున్నది అనుకున్నట్లే జరుగుతున్నది. మన వనరులు మన ప్రజల కోసం

ఉపయోగించే అవకాశం వచ్చింది. మన కండ్ల ముందే వాస్తవాలు కనబడుతున్నాయి.

ప్రణాళిక పద్దు కింద ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ తెలంగాణకు ఖర్చు పెట్టలేదు.

అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు బడ్జెట్‌ లెక్కలు తీసుకుంటే ఏ ఒక్క సంవత్సరం

ూ డా తలె ంగాణ ప్రజ ల కోసం కనీ సం పది వలే కోట ్ల రూ పాయ లు ఖరు ్చ పెటన్టి సం దర ్బ ంÛ

లేదు. అభివృద్ధి నిధుల కోసం తెలంగాణ ప్రజలు నిరంతరం నిరీకూజుణ చేశారు. సమైక్య

పాలనలో ప్రతీ రూపాయికి తెలంగాణ భికూజుమెత్తుకునే దుసిశీవతి ఉండేది. కానీ ఇప్పుడు

చరిత్రను తిరగరాసుకుంటున్నాం. వేలం ప్లాన్‌ బడ్జెట్‌ కింద గత ఆరిశీవక సంవత్సరం

రూ.52,?8?.20 కోట్లు టాేయించుకోగలిగాం. ఈ సారి ూడా ప్లాన్‌ బడ్జెట్‌ కింద

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి, సంకూేజుమ కార్యక్రమాల కోసం డబ్బులు ఖర్చు

పెట్టబోతున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజలకు ఏం జరుగుతుంది? అన్న వారికి ఇదే

మా సమాధానం.

2016-17 బడ్జెట్‌ ప్రతిపాదనలు సమర్పించే ముందుగా 201? జూన్‌లో ప్రభుత్వం

ఏర్ప డన్డ ాట ి నుండ ి ఇప్ప ట ి వర కు రాష్ట్ర ప్రబ ుó త్వ ం చపే ట న్టి పల ు కార్య క్రవ ూలను, బంగారు

తెలంగాణ సాధనకు ప్రభుత్వం చేసిన కృషిని వివరిస్తాను. బలహీన వర్గాల సంకూేజుమం

కోసం ఆసరా పెన్షన్లను గణనీయంగా పెంచాం. వందశాతం ప్రభుత్వ ఖర్చుతో పేదలకు

రెండు బెడ్‌ రూంల ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌

పద క¸ ాలను అమలు చసే ు న్త ్నం. తలె ర్ల షన ్‌ కారు ద్డ ారు లకు ఒక రూ పాయిక ి కలి ో బియ ్యంను

కుటుంబ సభ్యులందరికీ ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున ఇస్తున్నాం. విద్యారిశీవ వసతి

గృహాలకు సన్న బియ్యం ఇస్తున్నాం. రైతుల కష్టాలు తీర్చేందుకు పంట రుణాల మాఫీ

పథకాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న ?6000 చెరువులను పునరుద్ధరించేందుకు

‘మిషన్‌ కాకతీయ’ ప్రారంభించినం.

రాష్ట్రంలోని అన్ని కు టుంబాలకు తాగు నీటనిి సర ప ర˜ ా చయే ూ లన్న సవ ుున్నత లక్యూజు ంతో

‘మిషన్‌ భగీరథ’ అనే భారీ పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించినం. పరిపాలన

పగ్గాలు చేపట్టిన నాడు విద్యుత్‌ లోటుతో కొట్టు మిట్టాడుతున్న రాష్ట్రంలో నేడు

గృహావసరాలకు, పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నం.

పెట్టుబడులకు అనుూలమైన పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించినం.

పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు టిఎస్‌-ఐ పాస్‌ అనే ఏక గవాకూజు అనుమతుల

విధానాన్ని ప్రవేశపెట్టినం. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో స్టార్టప్‌లకు, నవకల్పనలకు

వేదికగా టి-హబ్‌ని ప్రారంభించినం. అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలంటే వారికి

రకూజుణ, భద్రత కల్పించడంతో పాటు శాంతి భద్రతల వ్యవసశీవను కాపాడటమూ ముఖ్యం.

ప్రభుత్వం ఇందుకు అహర్నిశలూ కృషి చేస్తున్నది.

జై తెలంగాణ జైజై తెలంగాణ

సి.ఎం అభినందనలు

రిశీవక శాఖ మంత్రి ఈటల రాజేెందర్‌ అసెంబ్లీలో ప్రవేశ

పెట్టిన బడ్జెట్‌ను ప్రగతి కాముక బడ్జెట్‌గా ముఖ్యమంత్రి

చం ద్రశ ఖే రర ావు అబివó ర్ణిం చారు . బడట్జె ్‌ ప్రవ శే పెటన్టి అనంతర ం

అసెంబ్లీలోని సిఎం ఛాంబర్‌లో ఆరిశీవక మంత్రి ఈటల

ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆరిశీవక మంత్రిని సిఎం

అభినందించారు. అన్ని రంగాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తూ

నిధులు టాేయించి సమతుల్యం పాటించారని సిఎం చెప్పారు.

వ్యవసాయానికి ఉపయోగపడే నీటిపారుదల, సంకూేజుమ

రంగాలకు ఎక్కువ నిధులు టాేయించడం సముచిత నిర్ణయమని

సిఎం అన్నారు. సమైక్య పాలనలో వేలం 9వేల కోట్ల

రూపాయలు మాత్రమే ప్రణాళిక పద్దుల కింద తెలంగాణకు

ద్కదని, కానీ ఈ సారి 90 వేల కోట్ల రూపాయలు (బడ్జెట్‌,

బడ్జెటేతర) ఖర్చు చేయడం సంతోషకరమన్నారు. ప్రణాళితేర

వ్యయ ం కన ా్న ప్రణ ాళికా వ్యయా న్ని ఎకు ్కవ పెటడ్ట ం వల ్ల ప్రజ లకు

ఉపయ ూె గప డ ే అబివó ృది,్ధ సం క వూజు ు కార్య క్రవ ూలు అమలు చయే ు డం

సాధ్యమవుతుందని సి.ఎం అన్నారు.

బడట్జె ్‌ రూ పక ల ్పనలో పాలుపం చు కు న్న ఆరికశీవ సల హా దారు డు

జి.ఆర్‌.రెడ్డి, ఆరిశీవక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు,

కార్యదర్శులు నవీన్‌ మిత్తల్‌, శివశంకర్‌, ప్రణాళిక శాఖ ముఖ్య

కార్యదర్శి బి.పి. ఆచార్య , ఇతర అధికారులను సిఎం అభినందిం

చారు. బడ్జెట్‌ ప్రవేశ పెట్టకముందు అసెంబ్లీలో ముఖ్యమంత్రిని

డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, ఆరిశీవక మంత్రి ఈటల రాజేందర్‌

కలిశారు. బడ్జెట్‌ పత్రాలు అందించారు. అనంతరం ఈటల

అసెంబ్లీకి, కడియం కౌన్సిల్‌కు వెళ్లి బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌

ప్రసంగం అనంతరం పలువురు ఎమ్మెల్యేలు సిఎంను కలిసి

అభినందించారు. వరంగల్‌ కార్పొరేషన్‌కు రూ.?00 కోట్లు

టాేయించడంతో పాటు వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు

ప్రత్యేక నిధులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు

మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

సిఎంను కలిసి అభినందించారు.

Other Updates