telanagaహరియానా రాష్ట్రంలో తెలంగాణ ఆవిష్కృతమైంది. ఇది హరియానా

రాష్ట్రమా..తెలంగాణ రాష్ట్రమా..అని సందర్శకులు అబ్బురపడేలా మన అధికారులు,

కళ ాకారు లు సూ రజ ్‌కు ండల్‌ ోని చతిే వృతు ల్త ు, సాంస్క ృతిక, ఆహా ర ఉత్ప తు ల్త ప్రద ర ్శ నలో

ప్రతిభను చాటి ఆహా అనిపించారు. తెలంగాణ బ్రాండ్‌ ఉట్టిపడేలా తెలంగాణలోని

పర్యాటక ప్రాంతాలు, కళారూపాలు, చేతివృత్తులు, జీవనశైలి, తినుబండారాలు

(సర్వపిండి, బిర్యాని) ప్రదర్శించారు. మొత్తంగా జాతీయ సాశీవయిలో సూరజ్‌కుండ్‌లో

ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ వరకు పకూజుం రోజులపాటు జరిగిన చేతివృత్తులు,

సాంస్కృతిక, ఆహార ఉత్పత్తుల ప్రదర్శనలో నూతన రాష్ట్రమైన తెలంగాణ స్టాల్స్‌,

తెలంగాణ కళారూపాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

హరియానా రాష్ట్రంలోని సూరజ్‌కుండ్‌లో హాండీ క్రాఫ్ట్‌ మేళా గత 30

సంవత్సరాలుగా జాతీయసాశీవయిలో జరుగుతున్నది. ఈ సంవత్సరం క్రాఫ్ట్‌ మేళా కోసం

ఆ రాష్ట్ర ప్రభుత్వం ?8 ఎకరాలు కేటాయించింది. ఇందులో 16 ఎకరాలు తెలంగాణ

రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. దీనితో జాతీయసాశీవయి వేదిక మీద తెలంగాణ

బ్రాండ్‌ ప్రదర్శించే అవకాశం లభించింది. ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న

తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక శాఖలు జాతీయసాశీవయి దృష్టిని ఆకర్షించే విధంగా

ప్రదర్శనలు రూపొందించాయి. స్టాల్స్‌ ఏర్పాటు చేశాయి. సూరజ్‌కుండ్‌ ప్రాంతానికి

చారిత్రక ప్రాశస్త్యం కూడా ఉంది. పాండవులు ఇక్కడ సంచరించారని సశీవల పురాణం

చెబుతున్నది. అలాగే ఫరీదాబాద్‌ కోట కూడా ఉండడంతో పౌరాణిక, చారిత్రక

ప్రాశస్త్యతను సంతరించుకుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రదర్శనలో ప్రధానంగా కాకతీయ తోరణం, శిల్పారామం గేటు

నమూనా, రాష్ట్ర పకిూజు పాలపిట్ట, రాష్ట్ర జంతువు జింక, రాష్ట్ర పువ్వు తంగేడు పువ్వులను

ప్రదర్శించారు. మూడు వేదికలు నిర్మించారు. ఇందులో గోల్కొండ, యాదాద్రి వేదికలు

ముఖ్యవుె నౖ వి. అప్నాపు˜ ర ్‌ ఏర్పాటు చసే ి అందు లో నిర్మ ల్‌ కొయ ్యబొమ్మలు తయ ూ రు చేస

కళాకారులను పిలిచి అక్కడ ప్రదర్శన ఏర్పాటు చేశారు. చౌమహల్లా ప్యాలెస్‌, టీ హబ్‌

మోడల్‌ సెట్లను ఏర్పాటు చేశారు. బతుకమ్మలు, తెలంగాణ పల్లె వాతావరణం ఉ

ట్టిపడేలా గ్రామాన్ని నిర్మించారు.

సాంస్కృతిక కళారూపాలు: రాష్ట్రం నుంచి 5?0 మంది కళాకారులను తీసుకెళ్ళి

సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శించారు. ఇందులో చిందుయకూజుగానం, గుస్సాడి,కొమ్ముకోయ, లంబాడీ, చిరుతల రామా

యణం, ఒగ్గుకథ, ఒగ్గుడోలు, తోలుబొమ్మ

లాట, డప్పులు, బతుకమ్మ, బోనాలు,

కోలాటం తదితర కళారూపాలను ప్రద

ర్శించారు. వీటితో పాటు పేరిణి, భరత

నాట్యం, కూచిపూడి, కవ్వాలి, మృదంగం,

సితార్‌ తదితర నాట్య, సంగీత కళా

ప్రదర్శనలు కూడా చేశారు. గంగా,

జమునా తెహజీబ్‌ను తెలియపరిచే

విదంó గా సాంస్క ృతిక కళ ారూ పాల ప్రద ర ్శ న

జరిగింది. వీటితో పాటు పోచంపల్లి,

గద్వాల నేత చీరలు, బిద్రి వర్క్‌, పెంబర్తి,

కరీంనగర్‌ సిల్వర్‌ ఫిలిగ్రి తదితర చేతి

వృత్తులు, ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఇదే కాకుండా

ఆక్వా స్క్రిప్ట్‌ (నీటి ధారలు అకూజురాల రూపంలో పడడం) ద్వారా

తెలంగాణ ప్రాంత పర్యాటక సశీవలాల పేర్లను, అతిథుల పేర్లను

ప్రదర్శించడం చూపరులను ఆకట్టుకుంది.

ఆకట్టుకున్న తెలంగాణ సాంస్కృతిక భేరి

 

ప్రద ర ్శ న జరిగిన 15 రోజుల పాటు ప్రతి రోజు సాయ ంత్రం

? గంటల నుంచి 5 గంటల వరకు 180 మంది కళాకారులు

వివిధ కళారూపాల్లో మేళా అంతటా తిరుగుతూ ప్రదర్శించిన

కార్నివాల్‌ సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఎంతోమంది యువతీ, యువకులు ఉత్సుకతతో మన

కళాకారులతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారంటే ఈ

కార్నివాల్‌ ఎంతగా యువతను ప్రభావితం చేయగలిగిందో

తెలిసిపోతున్నది. ఇదే హైలైట్‌గా నిలిచిపోయింది.

ప్రముఖుల ప్రశంసలు : తెలంగాణ రాష్ట్ర స్టాల్స్‌, కళారూపాలు,

ఇతర కార్యక్రమాలు ప్రముఖులను ఎంతో ఆకర్షించాయి.

ముఖ్యంగా హరియానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌

కట్టర్‌ మాట్లాడుతూ ”సబ్‌ జగాపే దిక్‌రహాహౖాె తెలంగాణ జోష్‌,

లగత్‌ ాహై ఏ తలె ంగాణవాలోన్నే సూ రజ ్‌కు ండక్‌ ో కబ ా ్జ కరి య్ద ూ ”

అని వ్యాఖ్యానించారు . క ంద్ర సాంస్క ృతికశ ాఖ మంత్రి మహేంద్ర

శర్మ, గవర్నర్‌ కప్తాన్‌సింగ్‌ సోలంకి, హర్యానా రాష్ట్ర

సాంస్కృతికశాఖా మంత్రి రాంవిలాస్‌ శర్మలు సందర్శించి

తెలంగాణ రాష్ట్ర ప్రతిభ, పాటవాలను మెచ్చుకున్నారు. ఈ

ప్రదర్శన ప్రారంభ ఉత్సవానికి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక

పర్యాటక శాఖల మంత్రి చందులాల్‌, ఆరిశీవక మంత్రి ఈటెల

రాజేం దర ,్‌ ప్రబ ుó త్వ సల హా దారు జి.ఆర.్‌ ర డ,్డి సఎీ స ్‌ రాజీవశ్‌ ర ్మ ,

ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌లు వెళ్ళగా, ముగింపు

సమావేశానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తదితరులు

హాజరయ్యారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ

తెలంగాణలో ఇలాగే దక్కన్‌ మేళా పేరుతో నిర్వహించాలని

అన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శన విజయవంతానికి ఎంతో

కృషి చేసిన సాంస్కృతిక, పర్యాటక శాఖా ప్రిన్సిపల్‌ సెక్రటరీ

బి.వెంకటేశం, టూరిజం కమీషనర్‌ సునీత భగవత్‌,

సాంస్కృతికశాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణలను పలువురు

ప్రశంసించారు.

Other Updates