నిజామాబాదులో ఐటిహబ్‌

ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకు తీసుకువెళ్లాలన్న తెలంగాణ ప్రభుత్వం ఆశయం శరవేగంగా ముందుకు పోతుంది. ఇప్పటికే వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ లాంటి పట్టణాల్లో ఐటి టవర్ల నిర్మాణానికి అమోదం తెల్పిన ప్రభుత్వం నిజామాబాద్‌ పట్టణానికి ఐటి పరిశ్రమను తీసుకెళ్లనున్నట్లు తెల్పింది. వివరాలు

‘రైల్‌నెట్‌’ రిలయన్స్‌ ‘సిద్ధి’స్తున్న డిజిటలైజేషన్‌

ఇంటింటికీ ఇంటర్నెట్‌. సాకారంకాబోతున్న కల. మనుషులమధ్యన కనెక్టివిటి అత్యంత కీలకంగా మారిన కాలమిది. ఆ కనెక్టివిటీకి ఇంటర్నెట్‌ వీలు కల్పిస్తోంది. వివరాలు

ఐటీ రంగంపై తనదైన ముద్ర వేసిన మంత్రి కేటీఆర్‌

ఏర్పడిన మూడేళ్లలోనే తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో బలీయమైన శక్తిగా ఎదిగింది. దార్శనికుడైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో, విషయ పరిజ్ఞానం కలిగిన యువమంత్రి కేటీఆర్‌ సారధ్యంలో ఐటీ … వివరాలు

డిజిటల్ తెలంగాణ

పెద్ద నోట్ల రద్దు దరిమిలా కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ లావాదేవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నది. సమాచార, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఇప్పటికే శరవేగంగా ముందుకువెళ్తున్న తెలంగాణ రాష్ట్రం, … వివరాలు

డిజిటల్ తెలంగాణ నగరానికి మరో మణిహారం

దిలీప్‌ కొణతం నగరంలో నాస్కామ్‌ గేమ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ నవంబర్‌ 10 నుండి 12వ తారీఖు వరు జరిగింది. యానిమేషన్‌, గేమింగ్‌ రంగాల్లో దేశంలో అత్యంత పేరుమోసిన … వివరాలు

సర్కారు బడుల్లో డిజిటల్‌ తరగతులు

గటిక విజయ్‌కుమార్‌ ఇస్రోతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం విద్యార్థులు, ఉపాధ్యాయులకు డిజిటల్‌ పాఠాలు కేబుల్‌ టివి ద్వారా టెలి పాఠాలు ఎల్‌.సి.డి. ప్రొజెక్టర్లతో వీడియో పాఠాలు ప్రతీ … వివరాలు

డిజిటల్ తెలంగాణ

మంత్రి కేటీఆర్‌ మానసపుత్రిక, దేశంలోనే అతిపెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ టీ-హబ్‌, మరో మైలురాయిని చేరుకుంది. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో టీ-బ్రిడ్జ్‌ పేరిట ఒక ఔట్‌ పోస్టును మంత్రి కేటీఆర్‌ … వివరాలు

డిజిటల్ తెలంగాణ

రాష్ట్రం ఏర్పడ్డ తరువాత తొలి ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల తారకరామా రావు నేతృత్వంలో ఐటీ రంగంలో తిరుగులేని శక్తిగా దూసుకుపోతోంది తెలంగాణ. ఐటీ … వివరాలు

కొత్త విధానం.. ఐటీ రంగంపై తెలంగాణ ముద్ర

ప్రపంచ ఐ.టి రంగంపై తనదైన ముద్రవేసుకున్న తెలంగాణ రాష్ట్రం మరింతగా క్రియాశీలమయ్యేందుకు కొత్త ఐ.టి పాలసీని ఆవిష్కరించింది. ఐ.టి రంగానికి అత్యంత ఆకర్షణియ గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దటమే … వివరాలు

అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీస్‌

రాష్ట్రం ఏర్పడిన గత 18 నెలల కాలంలో పోలీస్‌ శాఖలో ఊహలకు అందంనంత ఎక్కువగా అభివ ద్ధి సాధించిందంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వం ఏర్పడిన కేవలం రెండు … వివరాలు