దోమకొండ కోట

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సుమారు 96 కి.మీ. దూరంలో ఉన్న దోమకొండ ఖిల్లా నిజామాబాద్‌ జిల్లా మొత్తానికి మకుటాయమానంగా నిలుస్తుంది. దక్షిణభారతదేశంలో నిజాం రాజుల పరిపాలన … వివరాలు

కృష్ణవేణి తీరంలో పవిత్ర క్షేత్రాలు

గత సంవత్సరం గోదావరి పుష్కరాలు జరుపుకున్నాం. జూలై నెల 30 తేదీ నుంచి గోదావరి అంత్య పుష్కరాలు కూడా జరుపుకున్నాం. గోదావరి అంత్య పుష్కరాలు పూర్తయిన నాటి … వివరాలు

గోలకొండ వైభవం

హైదరాబాద్‌ నగరం నిర్మాణం ఇంకా జరగని సమయంలోనే శత్రుదుర్భేద్యంగా నిర్మాణమై కాకతీయులు, బహమనీ సుల్తానులు, కుతుబ్‌షాహీలు, మొగలులు, అసఫ్‌జాహీలు పాలించిన అద్భుతమైన కోట గోల్కొండ కోట. దాదాపు … వివరాలు

తెలంగాణ శక్తిపీఠం

తెలంగాణ శక్తిపీఠం లంబస్తనీం వికృతాక్షీం ఘాెర రూపాం మహాబలాం, ప్రేతాసన నమారూఢం జోగుళాంబాం నమామ్యహం తెలంగాణాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అలంపురము ఒకటి. బాలబ్రహ్మేశ్వర … వివరాలు

ఉత్తమ నివాసయోగ్యం మన భాగ్యనగరం

మన దేశంలోని అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్‌ అగ్రసాశీవనంలో నిలిచింది. ప్రపంచంలోని నివాసయోగ్య నగరాలపై ప్రతి ఏడాది సమగ్ర అధ్యయనం జరిపే అంతర్జాతీయ సంసశీవ మెర్సర్‌ ఫిబ్రవరి … వివరాలు

కను’విందు’ చేస్తున్న కిన్నెరసాని ‘అందాలు’

పర్యాటకుల స్వర్గధామంగా కిన్నెరసాని శ్రీ మామిండ్ల దశరథం కిన్నెరసాని ప్రాంతం ప్రకృతి రమణీయతకు, పక్షుల కిలాకిలా రావాలకు పెట్టింది పేరు. చుట్టూ దట్టమైన అరణ్యం, అద్భుతమైన కొండలతో … వివరాలు

మహిమాన్వితం మెదక్‌ చర్చి

సర్వమానవాళి పాపప్రక్షాళనకు అవనిపై అవతరించిన కరుణామయుడిని ఆరాధించే ప్రార్థనా మందిరం… ప్రశాంతతకు నిలయం… శాంతి, ప్రేమ, అహింస, పరోపకారం, సోదరభావాలను సందేశంగా అందించే పవిత్ర స్థలం… కరువు … వివరాలు

మెదక్‌ కోట

శాత వాహనరాజులు, కాకతీయ చక్రవర్తులు నాడు తమ విశాల సామ్రాజ్యంలో నిర్మించిన కొన్ని ముఖ్య పట్టణాలలో మెదక్‌ పట్టణం కూడా ఒకటి. మెదక్‌ పట్టణానికి పశ్చిమాన సహజసిద్ధంగా … వివరాలు

నిర్మల్‌ కోట

భారతదేశ చరిత్రలో దేశ చరిత్రతోపాటు ప్రాంతీయ చరిత్రు కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మన తెంగాణ రాష్ట్రానికి కూడా అనాది నుండి అంతటి ఘనమైన చరిత్ర వుంది. … వివరాలు

శత్రు దుర్భేద్యం ఈ కోట!

గత వైభవాలకు తార్కాణంగా భారతదేశ చరిత్రకు సాక్షీభూతంగా, నేటికీ ఎన్నెన్నో కోటలు దేశమంతా మనకు కానవస్తాయి. అలాంటి కోటలను మనం చూసినప్పుడు నాటి చక్రవర్తుల పరిపాలన మన … వివరాలు

1 2 3