తెలంగాణ సినీగేయ వైభవం

నేటి కాలంలో సినిమా ఒక బలమైన మాధ్యమం, కళ. ఇతర కళలన్నింటికన్నా, సినిమా సగటు మానవుడిమీద ఎక్కువ ప్రభావం చూపగలిగే వినోదాత్మక మాధ్యమం. వివరాలు

తెలంగాణ ప్రాచీన వారసత్వం వివరించే గ్రంథం

ప్రాచీన భారతదేశానికి లిఖిత చరిత్ర లేదు. ఆనాటి నాణాలు, నిర్మాణాలు, వస్తు సామగ్రి ఆధారంగా చరిత్రను సమన్వయపరుచుకోవడం ఒక్కటే మార్గం. తెలంగాణ చరిత్ర కూడా ఇట్టి నాణాలు, శాసనాలు, నిర్మాణాలు, మట్టి పాత్రలు, పూసలు ఆధారంగా నిర్మించుకోవాల్సిందే వివరాలు

యజ్ఞ చికిత్స

‘యజ్ఞోవై శ్రేష్టతమం కర్మ’ అన్న వేదవాజ్ఞయ ప్రకారం ప్రాచీన సంప్రదాయాల్లో యజ్ఞంవల్ల కలిగే లాభాలేమిటో ఈ ‘యజ్ఞ చికిత్స’ తెలియజేస్తోంది. వివరాలు

కవితా నివేదన

ఆధ్యాత్మిక భావనకు వయసుతో పనిలేదు. మనసే ముఖ్యం. విశ్వవ్యాప్తమైన భగవంతుని దర్శించాలనే తపన హృదయాంత రాలలో నిండి,ఆ అద్భుత భావుకత కు భాష తోడైతే పరుచుకున్న కవిత్వమంతా ”నివేదన” అవుతుంది. వివరాలు

తెలంగాణ ప్రముఖులు

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తెలంగాణా భాషా సాహిత్యాలకు ఏంతో మేలు చేకూర్చింది. ఎందరో గొప్ప సాహిత్య కారులు,కవులు వివిధ రంగాల ప్రముఖులు పరాయి పాలనలో విస్మరించబడి చరిత్రలో చోటు దక్కించుకోలేక పోయారు. వివరాలు

31 జిల్లాల సమాచార దీపిక ‘ఆలోకనం’

ప్రపంచ తెలుగు మహాసభల ప్రభావం వల్ల తెలుగు సాహిత్యంలో ఎన్నో కొత్త పుస్తకాలు పురుడు పోసుకున్నాయి. మాస పత్రికలు రంగులు మార్చుకుని, పేజీలు పెంచుకుని నిత్యంకంటే కొత్తగా సాహిత్యం, భాష మూలలను వెలికితీసి ప్రత్యేక సంచికలుగా పరఢవిల్లాయి. వివరాలు

దాశరథి స్మృతి

ఎంతో చరిత్ర కలిగిన భాషా నిలయం శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయం. మహాకవి కీ||శే|| దాశరది అనుబంధం ఎంతో చిరస్మరణీయమైంది. వారి సంక్షిప్త కావ్యాలను దాదాపుగా అన్నింటిని ముద్రించినారు. వివరాలు

తెలంగాణ మట్టి పరిమళం

కవిగా, కథారచయితగా, విశ్లేషకుడిగా, అనువాద పరిశోధకుడిగా, సుపరిచితులైన వుప్పల నరసింహం కథలు ప్రతి మనిషిని ఆలోచింపజేస్తాయి. వివరాలు

సరదా సరదా కథల సంపుటం

దాదాపు దశాబ్దకాలంగా కథలు రాస్తున్న ఎనుగంటి వేణుగోపాల్‌ తాజాగా వెలువ రించిన సంపుటమే ‘వైవిధ్య కథలు|. విభిన్న వస్తు, వివిధ శైలీ రీతుల్లో అతని కృషి ఎన్నదగినది. వివరాలు

రాఘవీయం

సంస్కృత, తెలుగు భాష లలో విశేష పాండిత్య ప్రకర్షలే కాక వ్యాకరణాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ప్రయోగాలు చేయగలిగి తెలుగు సాహిత్యానికి- ప్రత్యేకించి వైష్ణవ సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన శాకారంచేటి వెంకటరాఘవాచార్యుల సాహిత్య కృషిని సంక్షిప్తంగానైనా-సమగ్రంగా వివరించే ప్రయత్నం- ‘రాఘవీయం’. వివరాలు

1 2 3 4 8