తెలంగాణ చిత్ర కళా వైభవం

సమకాలీన చిత్ర, శిల్ప కళలపై తెలుగులో రచనలు చేసేవారు చాలా తక్కువ. గత డిసెంబర్‌ మాసంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఆర్ట్‌ (చిత్రమయి) ప్రచురించిన చిరుగ్రంథం ‘తెలంగాణ చిత్ర కళా వైభవం’. వివరాలు

మానవీయ పరిమళాల మల్లెచెట్టు చౌరస్తా

ప్రపంచీకరణ ప్రభావం వలన ఆధునిక పోకడలు మారుమూల పల్లెల్లోకి విస్తరించి వ్రేళ్లూనుకొని పోయాయి.గ్రామీణ జీవన విధానం మారింది. పల్లెల రూపురేఖలు మారిపోయాయి. వివరాలు

‘జ్ఞాపకాల వరద’ పాత్రికేయ ప్రముఖుడి అనుభవంతరంగం

సీనియర్‌ పాత్రికేయులు జీవీఎస్‌ వరదాచారిది వైవిధ్యభరితమైన పాత్రికేయ జీవితం. పాతిక సంవత్సరాల ప్రాయంలోనే ప్రముఖ పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖరశర్మ ప్రశంసల్ని అందుకున్న ప్రతిభాశాలి. వివరాలు

శిల్పానికి ప్రతిబింబాలు ‘అపురూపం’ కథలు

ఒక రచనకు వస్తువు, వర్ణనలు, పాత్రలు ఎలాంటి సొబగును చేూర్చుతాయో ‘శైలి’ ూడా అంతే శోభను చేూర్చుతుంది. శైలి అనే మాటకు పనితనం, నైపుణ్యం, అందం, చమత్కారం, పద్ధతి అనే అర్థాన్ని చెప్పుకోవచ్చు. వివరాలు

తెలంగాణ భావకవితా దర్పణం!

తెలంగాణ సాహిత్యంలో, సాహిత్య ప్రక్రియలన్నీ సంగడిం చాయి. కానీ భావ కవితలు రచింపబడ్డా, భావ కవితా ప్రక్రియ ఫలానా అని ప్రత్యేకంగా పరిగణింపబడలేదు ఆ లోపం పూరించడానికి పాత్రికేయుడు వివరాలు

మరొక ప్రామాణిక వ్యాస సంకలనం

తెలంగాణ చరిత్ర సంస్కృతులను గురించి సాధికారిక రీతిలో తెలిపే గ్రంథాలు వ్యాస సంకలనాలు గత దశాబ్ది కాలం నుండి విరివిగా వస్తున్నాయి. ఉమ్మడి ఏపీలో ఉపేక్షకులోనైన ఇక్కడి చరిత్ర సంస్కృతుల శోధన మరింగా కొనసాగవలసి ఉంది. వివరాలు

మాదిగ మహాయోగి దున్న ఇద్దాసు

తెలంగాణ ప్రాంతం తన మూలాలను తడిమి చూసుకొంటున్న తరుణంలో లభించిన యోగమూర్తి మాదిగ మహాయోగి దున్న ఇద్దాసు. ఈ పేరును యోగుల చరిత్రను అందించిన డా|| బి. రామ రాజు మొదట ప్రతిపాదించగా, తెలంగాణ తొలి దళితకవిగా సాహిత్య చరిత్రకారుడు డా|| సుంకిరెడ్డి నారాయణరెడ్డి స్థిరం చేశారు. వివరాలు

తెలంగాణ సినీగేయ వైభవం

నేటి కాలంలో సినిమా ఒక బలమైన మాధ్యమం, కళ. ఇతర కళలన్నింటికన్నా, సినిమా సగటు మానవుడిమీద ఎక్కువ ప్రభావం చూపగలిగే వినోదాత్మక మాధ్యమం. వివరాలు

తెలంగాణ ప్రాచీన వారసత్వం వివరించే గ్రంథం

ప్రాచీన భారతదేశానికి లిఖిత చరిత్ర లేదు. ఆనాటి నాణాలు, నిర్మాణాలు, వస్తు సామగ్రి ఆధారంగా చరిత్రను సమన్వయపరుచుకోవడం ఒక్కటే మార్గం. తెలంగాణ చరిత్ర కూడా ఇట్టి నాణాలు, శాసనాలు, నిర్మాణాలు, మట్టి పాత్రలు, పూసలు ఆధారంగా నిర్మించుకోవాల్సిందే వివరాలు

యజ్ఞ చికిత్స

‘యజ్ఞోవై శ్రేష్టతమం కర్మ’ అన్న వేదవాజ్ఞయ ప్రకారం ప్రాచీన సంప్రదాయాల్లో యజ్ఞంవల్ల కలిగే లాభాలేమిటో ఈ ‘యజ్ఞ చికిత్స’ తెలియజేస్తోంది. వివరాలు

1 2 3 4 5 10