ప్రభుత్వానికి ప్రజలకు వారధి

మన తెలంగాణ ప్రజా సంస్కృతికి ఘనమైన వారసత్వ చరిత్ర ఉన్నది. తెలంగాణ సాహిత్యం రాతి గుండెలను సైతం కరిగించీ రాగాలు ఆలపించగలదు. ఇక్కడ ఆటా, పాటా ప్రధానమైన … వివరాలు

పలికించినది చదువులతల్లి!

తెలంగాణలోని ప్రాచీన సంస్కృతికీ, ఆలయాలూ నెలవైన ఖిల్లా ఇందూరు (నిజామాబాద్‌) జిల్లా. ఈ జిల్లాలో అపురూప దేవాలయాలకు నిలయమైన రథాలరామారెడ్డిపేటలో జన్మించిన జాతిరత్నం వల్లంభట్ల గుండయ్య భాగవతార్‌. … వివరాలు

చిత్తానికి హత్తుకునే చిత్రాలకు

శ్రీ టి.ఉడయవర్లు పల్లెపట్టులలోని పల్లీయులను, వారి తీరు తెన్నులను చిత్తానికి హత్తుకునేలాగా చిత్రించే సృజనాత్మక చిత్రకారుడు – బైరు రఘురాం. గ్రామీణ వనితల్లో ”కొప్పుచూడు కొప్పందం చూడు” … వివరాలు

బొమ్మల మాస్టారు!

చేయి తిరిగిన చిత్రకారుడు నరేంద్రరాయ్‌ శ్రీవాత్సవ సృజనాత్మక కవి కూడా కావడం వల్ల ఆయన చిత్రాలు కమనీయమైన కవితల్లాగ భావస్పోరకంగా ఉంటాయి. అంతేకాదు ఎప్పటికప్పుడు సమకాలీనతకు సైతం … వివరాలు

సహజ సుందర చిత్రాల ఏలే లక్ష్మణ్‌

– టి.ఉడయవర్లు తనదైన ఆకర్షణీయమైన బాణీతో చిత్రాలు వేయడంలో చిత్తశుద్ధి, నిబద్ధత గల చిత్రకారుడు లక్ష్మణ్‌ ఏలే. అది కాన్వాస్‌ అయినా, కాగితం అయినా, కాగితం గుజ్జు … వివరాలు

ప్రయోగశీలి రమణారెడ్డి

చిత్ర, శిల్ప కళలలేవైనా నాలుగు గోడల మధ్యనే ఉండిపోకుండా బహిరంగ ప్రదేశ్‌లలో ప్రదర్శనలు నిర్వహించి జనసమాజానికి కళలను చేరువచేసిన ప్రయోగశీలి రమణారెడ్డి. చిత్ర కారుడుగా, శిల్పిగానే కాకుండా … వివరాలు

భరత్‌ భూషణ్‌ రేఖా విన్యాసం

నగరం నడిబొడ్డున రవీంద్ర భారతి ప్రాంగణంలోని ఐసీసీ ఆర్ట్‌గ్యాలరీ తెలంగాణ చిత్రకళారంగానికి సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది.ఎన్నడూ, ఎవరూ ముట్టుకోని ఎవరి కుంచెకూ అందని లోకమది.మరో కోణంలో … వివరాలు

తెలంగాణ గ్రామీణ స్త్రీల ప్రతిరూప చిత్రకారిణి

తెలంగాణ పల్లెపట్టులలోని గ్రామీణ మహిళను, వారి జీవనశైలిని, వారి భావాలను బహురమ్యంగా, కవితలాగా ప్రతిబింబించే సృజనాత్మక చిత్రకారిణి – కవితా దేవ్‌స్కర్‌. తొలిరోజులలో సర్రిమలిస్టిక్‌ ధోరణితో చిత్రాలు … వివరాలు

అందాల భామలు

ఎంతోకాం మానవమాత్రు నివసించే గృహాను, వాటి తీరుతెన్నును ఎంతో వైవిధ్యవంతంగా కాన్వాస్‌పైకి ఎక్కించిన అంజనీరెడ్డి తర్వాతకామంతా మనుషును మరీముఖ్యంగా మహిళను వస్తువుగా తీసుకొని, వారి నిత్యకృత్యాను, మనోభావాను … వివరాలు

రంగుల రేఖల రసరమ్య గీతాలు

ప్రాదేశిక చిత్రకారుడుగా తన కళా జీవితాన్ని విద్యార్థి దశలోనే ప్రారంభించిన పెండెం గౌరీశంకర్‌ పల్లెపట్టులోని ప్రకృతికి, పడుచులకు, ప్రేమికులకు, దంపతులకు, పులువురు ప్రముఖులకు, పట్టణాలలో బతుకుభారమైన అట్టడుగు … వివరాలు

1 2 3 4 5