తెలంగాణ నేలను జీవనదుల ధారలతో తడుపుతాం

తెలంగాణ నేలను గోదావరి, కృష్ణమ్మల జీవధారలతో నింపుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. వివరాలు

శ్రీరాంసాగర్‌ దశ తిరిగింది

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుండి సాగునీరు కాకతీయ కాలువ ద్వారా లోయర్‌ మానేరు డ్యామ్‌ లోకి వస్తోంది. కాకతీయ కాలువ దిగువ మానేరు డ్యాం వరకు సుమారు143 కిలో మీటర్ల పొడువున ఉంది. వివరాలు

అన్నింటా అగ్రగామిగా తెలంగాణ

తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులందరికీ హృదయపూర్వక నివాళులు సమర్పిస్తున్నాను. వివరాలు

భగీరథకు పట్టాభిషేకం శివార్లకు జలాభిషేకం

నీరు పంచభూతాల్లో ఒకటి. ఆకాశం, భూమి, అగ్ని, వాయువు, లేకుంటే మనిషి మనుగడకే ప్రమాదం. అలాగే నీరు లేకుంటే కూడా సృష్టిలోని సకల చరాచర జీవులు బతుకలేవు. … వివరాలు

బంగారు బాటలో ఆరోగ్య తెలంగాణ!

తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు సయితం కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందుబాటులోకి తెచ్చి, ఆరోగ్య తెలంగాణ ను సాధించే దిశగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దిశానిర్దేశంలో రాష్ట్ర … వివరాలు

భూగర్భమే జలాశయం

రాజునుబట్టి రాజ్యం ఉంటుందంటారు. పాలకుడి ఆలోచనలు, కార్యాచరణ సత్సంకల్పంతో ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుందనడానికి తెలంగాణలో నిండుదనంతో కళకళ లాడుతున్న వేలాది చెరువులే ప్రత్యక్ష నిదర్శనం . … వివరాలు

సంక్షేమం ద్వారా సామాజిక మార్పు దిశగా….!

నిర్ధిష్టమైన ప్రణాళికలతో రూపొందించిన సంక్షేమ పథకాల అమలు ద్వారా సామాజిక మార్పు సాధనే లక్ష్యంగా, సామాజిక న్యాయం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ప్రజల … వివరాలు

డిజిటల్ తెలంగాణ

మంత్రి కేటీఆర్‌ మానసపుత్రిక, దేశంలోనే అతిపెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ టీ-హబ్‌, మరో మైలురాయిని చేరుకుంది. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో టీ-బ్రిడ్జ్‌ పేరిట ఒక ఔట్‌ పోస్టును మంత్రి కేటీఆర్‌ … వివరాలు

మన జిల్లాలు : నాటినుంచి నేటిదాకా…

పూర్వపు హైదరాబాద్‌ రాష్ట్రంలో మూడుసార్లు జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. తెలంగాణా రాష్ట్రం ఈ ప్రాంతంలోనిదే కనుక మార్పు తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది. ఒకమార్పునుంచే మార్పును ఆహ్వానిస్తుంది. … వివరాలు

15 నెలల్లో రాష్ట్రమంతా భగీరథ నీరు

వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి అన్ని గ్రామాలకు మంచినీరు చేరేలా మిషన్‌ భగీరథ పనులు జరగాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ఆదేశించారు. నదుల నీళ్లు గ్రామాలకు … వివరాలు

1 2 3 15