ఇక తెలంగాణ డ్రింకింగ్ వాటర్‌

తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లాద్వారా మంచి నీళ్ళు అందించే పథకానికి ‘తెలంగాణ డ్రింకింగ్ వాటర్‌ ప్రాజెక్టు’ అనే పేరును ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖరరావు ఖరారు చేశారు. ఈ … వివరాలు

ఆ రెండు పథకాలకు సగం నిధులివ్వండి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ, వాటర్‌గ్రిడ్‌ పథకాలకు అయ్యే వ్యయంలో సగభాగాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. … వివరాలు

తెలంగాలో ఫోటోనిక్స్‌ వ్యాలీ

తెలంగాణలో ఫోటోనిక్స్‌ వ్యాలీóతో రాష్ట్రం ప్రపంచ పటంలో పారిశ్రామికంగా గుర్తింపు పొందనుంది. ప్రపంచంలోని ప్రప్రథమ ఫోటోనిక్స్‌ వ్యాలీ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల … వివరాలు

ప్రజల రుణం తీర్చుకోండి

మేయర్‌లకు శ్రీ  కేసిఆర్‌ ఉద్భోధ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి రుణం తీర్చుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మున్సిపల్‌ … వివరాలు

‘ఎయిమ్స్‌’, ఫార్మా వర్సిటీలపై చర్చలు

నల్లగొండ జిల్లా బీబీనగర్‌లో నిర్మాణంలో ఉన్న ‘నిమ్స్‌’ దవాఖానను ‘ఎయిమ్స్‌’గా అభివృద్ధి చేసేందుకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి జే.పి. నడ్డాను కలుసుకొని ముఖ్యమంత్రి … వివరాలు

… ఇక తెలంగాణ డ్రిరకింగ్‌ వాటర్‌

తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లాద్వారా మంచి నీళ్ళు అందించే పథకానికి ‘తెలంగాణ డ్రిరకింగ్‌ వాటర్‌ ప్రాజెక్టు’ అనే పేరును ముఖ్యమంత్రికె. చంద్రశేఖరరావు ఖరారు చేశారు. ఈ పనులను … వివరాలు

బంగారు తెలంగాణే లక్ష్యం

రాజకీయ అవినీతిని పారద్రోలడం ద్వారా బంగారు తెలంగాణ సాధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం పారదర్శకతతో పనిచేస్తోందని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ పేర్కొన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ లభించే … వివరాలు

హరిత తెలంగాణ సాధిద్దాం: సి.ఎం.

తెలంగాణ రాష్ట్రాన్ని హరితహారంగా మారుస్తామని, అధికారులు ఆ లక్ష్యం దిశగా పని చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ నగర శివారులోని దూలపల్లి ఫారెస్ట్‌ అకాడమీలో … వివరాలు

ఉపాధి హామీని బలోపేతం చేయాలి

దక్షిణాధి రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో మంత్రి కెటిఆర్‌ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వినూత్న పద్దతుల్లో మరింత బలోపేతం చేయాలని, దీనిని కుదించాలన్న కేంద్ర … వివరాలు

బంగారు తెలంగాణే లక్ష్యం

రాజకీయ అవినీతిని పారద్రోలడం ద్వారా బంగారు తెలంగాణ సాధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం పారదర్శకతతో పనిచేస్తోందని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ పేర్కొన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ లభించే … వివరాలు

1 13 14 15 16 17 19