ఇంటింటా సిరి సంపదను వెలిగించే పండుగ ‘దీపావళి’

– డా|| అయాచితం నటేశ్వర శర్మ దీపావళి’ అంటే దీపాల వరుస. ప్రతి యేడాదీ అశ్వీయుజ బహుళ చతుర్దశినాడు జరిగే దీపాల పండుగకే దీపావళి అని పేరు. … వివరాలు

నియోజకవర్గాల వారీగా తుది ఓటర్ జాబితా

రాష్ట్రంలో ఓటర్లు 2.73 కోట్లు

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఈ జాబితాకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఓటర్ల జాబితా సవరణ … వివరాలు

ఎన్నికలకు తెలంగాణ సర్వసన్నద్ధం

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకు రంగం సిద్ధ మయింది. 2019లో భారత పార్లమెంటుకు, మరికొన్ని రాష్ట్రాలకు సాధారణ ఎన్నికలు జరగడానికి కొన్ని నెలలు ముందుగా … వివరాలు

ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ సంతృప్తి రాష్ట్ర అధికారులకు అభినందన

                తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై ంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తంచేసింది. ంద్ర … వివరాలు

తెలంగాణ నేలను జీవనదుల ధారలతో తడుపుతాం

తెలంగాణ నేలను గోదావరి, కృష్ణమ్మల జీవధారలతో నింపుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. వివరాలు

శ్రీరాంసాగర్‌ దశ తిరిగింది

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుండి సాగునీరు కాకతీయ కాలువ ద్వారా లోయర్‌ మానేరు డ్యామ్‌ లోకి వస్తోంది. కాకతీయ కాలువ దిగువ మానేరు డ్యాం వరకు సుమారు143 కిలో మీటర్ల పొడువున ఉంది. వివరాలు

అన్నింటా అగ్రగామిగా తెలంగాణ

తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులందరికీ హృదయపూర్వక నివాళులు సమర్పిస్తున్నాను. వివరాలు

భగీరథకు పట్టాభిషేకం శివార్లకు జలాభిషేకం

నీరు పంచభూతాల్లో ఒకటి. ఆకాశం, భూమి, అగ్ని, వాయువు, లేకుంటే మనిషి మనుగడకే ప్రమాదం. అలాగే నీరు లేకుంటే కూడా సృష్టిలోని సకల చరాచర జీవులు బతుకలేవు. … వివరాలు

బంగారు బాటలో ఆరోగ్య తెలంగాణ!

తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు సయితం కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందుబాటులోకి తెచ్చి, ఆరోగ్య తెలంగాణ ను సాధించే దిశగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దిశానిర్దేశంలో రాష్ట్ర … వివరాలు

1 2 3 4 16