మధ్య యుగాల తెలంగాణ యోధుడు ఓరుగల్లు మంత్రి ఎనుములపల్లి పెద్దన

సంగనభట్ల నర్సయ్య మధ్యయుగాల చరిత్రలో ఎందరో చారిత్రక పురుషులు ప్రసిద్ధులున్నా, రాజులు కొందరు. అతి కొద్ది మంది మంత్రి, దండనాథులు, స్వల్ప చరిత్రలో మిగిలినారు. అలాంటి వాళ్లలో … వివరాలు

శాసనాల పరిశోధన చరిత్ర

(ప్రముఖ శాసనాలు – దాడులు, దుష్ప్రచారాలు) – డా|| డి. సూర్యకుమార్‌ ”తెలంగాణ చరిత్రకారులకి స్వర్గధామం”, తెలంగాణ ప్రాంతం శాసనపరిశోధకులకు స్వర్గం” అంటూ కొమర్రాజు లక్ష్మణ రావు … వివరాలు

తెలంగాణ గ్రంథాలయాల సౌరభం

గ్రంథాలయం ఒక సజీవ మూర్తి, ఒక చైతన్య స్రవంతి. మన చరిత్రలో, సంస్క తిలో, జాతీయ సంపదలో ఒక ముఖ్య భాగం. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ప్రజలను … వివరాలు

రంగనాథ రామాయణం శాసనాలు (తెలంగాణ సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం)

తెలంగాణలో పుట్టిన రంగనాథ రామాయణము తెలుగు సాహిత్య లోకంలో అతి విశిష్టమైన రచన. దీని రచయిత గోన బుద్ధారెడ్డి. ఈయన కాలం క్రీ.శ. 1250-1320. వివరాలు

జాతీయోద్యమంలో హైదరాబాద్‌ సంస్థానం

బ్రిటిష్‌ వలస పాలన కాలంలో మన దేశంలో రెండు వేర్వేరు తరహా వ్యవస్థలున్న ప్రాంతాలు కనబడతాయి. ఒక ప్రాంతంపై బ్రిటిష్‌ పాలనా ప్రభావం ఉండేది. వివరాలు

వెయ్యేండ్ల నాటి తెలంగాణ శస్త్రవైద్యుడు

ఆయుర్వేద వైద్యశాస్త్రంలోని ఎనిమిది అంగాలలో శస్త్రవైద్యమొకటి. దీనికి శల్యచికిత్స అనికూడ పేరు. ఈ శస్త్రవైద్యాన్ని ముఖ్యంగా వివరించిన గ్రంథం సుశ్రుతసంహిత. మొదట్లో బాగా ప్రచారంలోను ఆచరణలోను నున్న … వివరాలు

ఇది ఒక విశిష్ట శాసనం

శాసనాలు మనకు భారతదేశంలో క్రీ.పూ. 3వ శతాబ్దినుంచి ప్రారంభమైనాయి. భారతదేశాన తొలి శాసనాలు వేయించిన అశోకుడే మొదటివాడు. బ్రాహ్మీ లిపిలో బౌద్ధధర్మాన్ని రాయించడం చేత ఈ శాసనాలు ధర్మ శాసనాలనవచ్చు. వివరాలు

హైదరాబాద్‌ రాజ్యంలో సాగునీటి రంగ అభివద్ధి చరిత్ర

తెలంగాణాలో వ్యవసాయ విస్తరణకు చెరువు నిర్మాణం అనివార్యమైంది అని చెప్పాలి. వాగుకు ఎగువన గ్రామాల పొందిక, వాగుపై చెరువు నిర్మాణం, చెరువు కింద వ్యవసాయం, చెరువు చుట్టూ ఒక సామాజిక, ఆర్థిక, వివరాలు

చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం

రచనా విధానంలో చారిత్రకులు ఆధారపడే ఆకారాల్లో ప్రధానమైనవి శాసనాలు. ఇవి ఆయా కాలాల్లోని రాజకీయ, చారిత్రక, సాంఘిక, సాంస్కృతిక, మత విషయాలు తెలుసుకోవడంలో ఉపయోగపడతాయి. వివరాలు

గంగుల శాయిరెడ్డి

”ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదిస్తూ, సామాజిక సందపసృష్టికి కారకులైన కర్షకలోకానికి హస్తభూషణమైనది నాగలి. ఈ నాగలి కృషీవలులకు వారి పూర్వజన్మ పుణ్యపరిపాక విశేషముచేత లభించింది. హలధరుడవై, ఆయురారోగ్యాలతో ఈ ధరాతలంలో తిరుగాడే కర్షకా! నీకు హితమవుతుంది” వివరాలు

1 2 3 8