పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళిక

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు సుడిగాలి పర్యటన జరిపారు. నల్లగొండ, నకిరేకల్‌, మునుగోడు, భువనగిరి, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. వివరాలు

రేషన్‌కు బదులు నగదు

ప్రతీ రోజు పేపర్లలో అక్రమంగా రవాణా అవుతున్న రేషన్‌ బియ్యం పట్టివేత అనే వార్తలు వస్తున్నాయి. రేషన్‌ బియ్యం పక్కదారి పట్టడంపై రోజూ వస్తున్న వార్తలు, వెలుగు చూస్తున్న అక్రమాలు మనోవేదన కలిగిస్తున్నాయి. వివరాలు

హైదరాబాద్‌ విమానాశ్రయం విస్తరణ

హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ, ఎయిర్‌ పోర్టు సిటి నిర్మాణంపై ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వివరాలు

‘మిషన్‌ కాకతీయ’ ఫలితాలు

‘మిషన్‌ కాకతీయ’ ప్రభావంపై చీూదీజూచీ అధ్యయన నివేదికను జలసౌధలో మంత్రి హరీశ్‌ రావు విడుదల చేశారు.ఈ అధ్యయనం తీరుపై ‘నాబ్‌ కాన్‌’ ప్రతినిధులు ప్రజంటేషన్‌ ఇచ్చారు. వివరాలు

దేశంలోనే మొదటిసారి డ్రైవర్‌ లేకుండా మెట్రో పరుగులు

భాగ్యనగర వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రోరైల్‌ త్వరలో పరు గులు పెట్ట నుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో నవంబరు చివరివారంలో ప్రారంభింప చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తు న్నది. వివరాలు

అన్ని ప్రాంతాలు నాకు సమానమే

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి పది జిల్లాలను 31జిల్లాలుగా పెంచి సంవత్సరం పూర్తయిన సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం పక్కా భవనాలకు శంకుస్థాపనలు జరిగాయి. వివరాలు

వైద్య సేవలు శ్లాఘనీయం

కేసీఆర్‌ కిట్స్‌ పథకం వల్ల పెరిగిన పనిభారాన్ని ఎంతో ఓపికతో, చిత్తశుద్ధితో మోస్తున్న వైద్యులకు నగదు ప్రోత్సాహం అందించే ఫైలుపై సీఎం సంతకం చేశారు. ప్రగతిభవన్‌లో వైద్య,ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వివరాలు

అభివృద్ధిలో ఆదర్శం సిద్ధిపేట జిల్లా

సిద్ధిపేట జిల్లా అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిందని జిల్లాలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు తనవంతు సంపూర్ణ సహకారం అందిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. వివరాలు

పకడ్బందీగా ధాన్యం సేకరణ

ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలుగకుండా, ఎలాంటి అక్రమాలకు, అవకతవకలకు తావులేకుండా 2017-18 సంవత్సరానికి సంబంధించిన ధాన్యం సేకరణ పాలసీని పౌరసరఫరాలశాఖ పకడ్బందీగా రూపొందించింది. వివరాలు

వస్త్రనగరి వరంగల్‌

రోటీ, కపడా ఔర్‌ మకాన్‌ ఇవి ప్రజలకు కావలసిన ప్రధాన అవసరాలు. వీటి పైనే మన ముఖ్యమంత్రి దృష్టి కూడా వుంది. తొలుత రోటీ, మకాన్లను ఓ గాడిన పెట్టి, ఇపుడు వస్త్ర వ్యవస్థను సమూలంగా సరిదిద్దే సంకల్పానికి శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి. వివరాలు

1 2 3 4 5 65