మంత్రివర్గ నిర్ణయాలు

ముఖ్యమంత్రి కె .చంద్రశేఖరరావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రగతిభవన్‌లో జరిగింది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లుల గురించి చర్చించారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన పలు ఆర్డినెన్సులను మంత్రివర్గం ఆమోదించింది. వివరాలు

మైనార్టీల సంక్షేమానికి కృషి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాల్లో మైనారిటీల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం కూడా ఒకటని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే అత్యంత పేదరికం అనుభవిస్తున్న మైనారిటీల సంక్షేమానికి అధికారులు మరింత శ్రద్ధతో పనిచేయాలని కోరారు. వివరాలు

గండశిలల్లో గంభీరమైన కళ

రాష్ట్రముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంకల్పానికి ప్రతిరూపంగా రూపుదిద్దుకుంటున్న మహాకట్టడం, తెలంగాణ ప్రజల ఇలవేల్పు యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి మందిర నిర్మాణం. వివరాలు

చెక్‌డ్యాం నిర్మాణాలు

గౌరవ ముఖ్యమంత్రి సూచన మేరకు 532 వంతెనల నిర్మాణంలో సాంకేతికంగా వెసులుబాటు ఉన్న ప్రాంతాలలో చెక్‌డ్యాంలను కూడా పొందుపరచారు. వివరాలు

భేషైన నవజాత శిశు సంరక్షణ

నవజాత శిశు సంరక్షణలో మరో అవార్డు వచ్చింది. నవజాత శిశు సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్‌ టూగా నిలిచింది. నవజాత శిశు సంరక్షణ ఇండెక్స్‌ ఆధారంగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలంగాణ దేశంలో రెండో అత్యుత్తమ రాష్ట్రంగా గుర్తించింది. వివరాలు

సింగరేణికి జాతీయస్థాయిలో 8వ ర్యాంకు

మంచిర్యాల జిల్లా జైపూర్‌ వద్ద గల సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం దేశంలో ఎంపిక చేయబడిన 25 అత్యుత్తమ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో ఒకటిగా 8వ రాంకును సాధించింది. వివరాలు

రైతు నేతకు అవార్డు

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు గ్లోబల్‌ అగ్రికల్చర్‌ లీడర్‌ షిప్‌ 2017 అవార్డు రావడం తెలంగాణ రాష్ట్రానికి లభించిన గౌరవమని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. వివరాలు

కేంద్రం దృష్టికి రాష్ట్ర అంశాలు

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను పలు శాఖల కార్యదర్శులను కలిశారు. మొదట కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో భేటి అయ్యారు. వివరాలు

ముంబైలో మంత్రి కేటీఆర్‌

తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు ఒక రోజు ముంబై పర్యటనలో పలు కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ముందుగా ఉదయం ఐసీఐసీఐ బ్యాంకు సియివో చందా కొచ్చర్‌తో మంత్రి సమావేశం అయ్యారు. వివరాలు

అర్చకులకు పే స్కేల్‌

దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, ఉద్యోగులకు వచ్చే నవంబర్‌ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పే స్కేల్‌ అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. వివరాలు

1 2 3 4 5 6 65