ఆందోళన విరమిస్తేనే తెలంగాణ సమస్య పరిశీలన

ప్రభుత్వ ఉత్తర్వులు, సలహాసంఘం సిఫార్సులపై చంచల్‌గూడ, రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న తెలంగాణ డిటెన్యూలలో 23 మందిని ఆగస్టు 2?న విడుదల చసే ారు . వీరిలో … వివరాలు

లోకసభలో తెలంగాణపై చర్చ

‘తెలంగాణలో తీవ్ర పరిస్థితి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని 1969 ఆగస్టు 18న జనసంఘం సభ్యుడు కె.ఎల్‌.గుప్తా తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీనిపై లోకసభలో చర్చ … వివరాలు

రాష్ట్రపతి ఎన్నిక తెలంగాణపై ప్రభావం

డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ మరణంతో రాష్ట్రపతి పదవికి అధికార కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిని నిర్ణయించే విషయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ రెండువర్గాలుగా చీలిపోయింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు నిజలింగప్ప లోకసభ సభాపతి … వివరాలు

తెలంగాణపై పార్లమెంటరీ కమిటీకి ఎం.పి. నారాయణరెడ్డిచే లోక్‌సభలో తీర్మానం

తెలంగాణ భవితవ్యంపై ఆ ప్రాంతం ప్రజల అభిమతం తెలుసుకొనడానికి జనవాక్య సేకరణ (రెఫరెండం) జరపాలని కోరుతూ ఒక ప్రైవేట్‌ బిల్లును 1969 జూలై 25న లోక్‌సభలో నిజామాబాద్‌ … వివరాలు

తెలంగాణా బంద్‌ పోలీసు కాల్పులతో రక్తసిక్తం

తెలంగాణా ఆందోళనకారులపై ఇంతకుముందెన్నడూ కనీవినీ ఎరుగనీ రీతిలో జరుగుతున్న పోలీసుల అణచివేత చర్యలకు నిరసనగా 1969 జూలై 7న తెలంగాణ బంద్‌ జరపాలని తెలంగాణ ప్రజా సమితి … వివరాలు

కాసు రాజీనామా డ్రామా

— శ్రీ వి. ప్రకాశ్‌ 1969 జూన్‌ 27న పరిశ్రమల మంత్రి బి.వి.గురుమూర్తి రాజీనామా, ఆ తర్వాత కొద్దిసేపటికే ముఖ్యమంత్రి కాసు రాజీనామా తెలంగాణ ఉద్యమ కారులకు … వివరాలు

చిన్నా రెడీ కొండ లక్ష్మణ్ అరెస్ట్లలకు నిరసన

తెలంగాణా ప్రజాసమితి నాయకు అరెస్టుకు నిరసనగా 1969 జూన్‌ 25న హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లో, తెంగాణ జిల్లాల్లో వేలాది మంది విద్యార్థు, ఎన్‌జివోు, ప్రజు ఊరేగింపు, ప్రదర్శను నిర్వహించారు. … వివరాలు

చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌ అరెస్ట్‌

కాంగ్రెస్‌ అధిష్టాన వర్గం ఆహ్వానాన్ని తిరస్కరించిన తెలంగాణ ఉద్యమనేతలకు ఢిల్లీ పెద్దలు నచ్చచెప్పి వర్కింగ్‌ కమిటీ సమావేశానికి రావాల్సిందిగా మరోసారి ఆహ్వానించినారు. ‘స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పడానికి అవకాశ … వివరాలు

మహిళల సత్యాగ్రహం.. అరెస్టులు

1969 జూన్‌ 19న తెంగాణ సమస్యపై ఏదో ఒక నిర్ణయాన్ని కాంగ్రెస్‌ జాతీయ కార్యవర్గ సమావేశం తీసుకునే అవకాశం వున్నందున రెండు రోజు ముందే పిసిసి అధ్యక్షుడైన … వివరాలు

మహిళ సత్యాగ్రహం.. అరెస్టు

ముఖ్యమంత్రి పీఠం నుండి తనను దించివేస్తారేమోనని భయపడిన బ్రహ్మానందరెడ్డికి 1969 జూన్‌ 16న తెంగాణ బంద్‌ ప్రశాంతంగా జరగడంతో ఊపిరి ప్చీుకుని మరునాడే ధైర్యంగా ఢల్లీి చేరుకున్నారు. … వివరాలు

1 3 4 5 6