పగుళ్ళు మిధ్య భూకంపం మిధ్య

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్‌ జలాశయం నిల్వ సామర్థ్యంపై , మల్లన్నసాగర్‌ జలాశయం ప్రాంతంలో భూమి లోపలి పొరల్లో పగుళ్లు ఉన్నాయని,పగుళ్ళు ఉన్న ప్రాంతంలో 50 టి ఎం సి జలాశయాన్ని ఎట్లా నిర్మిస్తారని ప్రశ్నిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు విమర్శకులు. వివరాలు

పోలీసు అమరవీరుల సంస్మరణ

ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 21 వ తేదీ దేశ వ్యాప్తంగా పోలీసు అమర వీరులను సంస్మరించుకుంటూ వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు పోలీసులు చేస్తున్న త్యాగాలు, విధుల పట్ల అవగాహన కల్పించడం జరుగుతుంది. వివరాలు

ఇక అతివల కన్నీటి కష్టాలు దూరం

ఇక ‘పానీ’ పట్టు యుద్ధాలు తప్పనున్నాయి. తాగునీటి కోసం దూరం వెళ్లే క’న్నీటి’ కష్టాలు దూరంకానున్నాయి. గుక్కెడు నీటికి అల్లాడిన పల్లెలు జలసిరితో మురిసిపోనున్నాయి. పని వదులుకొని కుటుంబసభ్యులంతా తాగునీటి కోసం బారులు తీరే రోజులు పూర్తిగా కనుమరుగు కానున్నాయి. వివరాలు

వచ్చేసింది బాలల వెండితెర పండుగ

బాలలకంటూ ఓ చిత్ర ప్రపంచం ఉంది. అందులో రాజులు, మారాజులు వాళ్ళే! కుట్రలులేని, కుటిలంలేని నవ్వు వాళ్ళ సహజ ఆభరణం-అమాయకంగా మెరిసే కళ్ళతో అన్నింటా అందాన్ని, ఆనందాన్ని ఆస్వాదించే సంపూర్ణ మానవులు పిల్లలు. వివరాలు

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం

పాలమూరు జిల్లాది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఒక విషాద గాధ. పాలమూరు ఎత్తిపోతల పథకాలవి అంతకంటే విషాద చరిత్ర. 1956 సం. లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడటం వల్ల అధికంగా నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా, హైదరాబాద్‌ రాష్ట్రంగా కొనసాగి ఉండి ఉంటే అప్పర్‌ క్రిష్ణా ప్రాజెక్టు ద్వారా దాదాపు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. వివరాలు

‘ఒక చిత్తం చేసుకోవాలె’

”అతడు గట్టి నిర్ణయం తీసుకున్నాడు”, ”వాడు స్థిర నిశ్చయం చేసుకున్నాడు”, ”అతనిలో ఏ విధమైన ద్వైదీభావం లేదు” మొదలైన వాక్యాల్ని మనం తరచుగా చదువుతుంటాం. అయితే ఈ మోస్తరు వాక్యాలన్నింటికి సమానంగా, దీటుగా తెలంగాణలో ఓ వాక్యం వినిపిస్తూ వుంటుంది. వివరాలు

రెండుసార్లు తాత్కాలికమే…

‘నీవు నన్ను మొదటిసారి ఎక్కడ కలుసుకున్నవో గుర్తుందా?’ అని నెహ్రూ ఒకసారి తన క్యాబినెట్‌ మంత్రి గుల్జారీలాల్‌ నందాను అడిగారు. పాత సంగతులను నెమరువేసుకుంటున్నాడు నందా. వివరాలు

ఆధునికత అంచుల్లో.. తెలంగాణ పల్లెలు!

తెలంగాణ పల్లెలు ఇప్పుడు పల్లె కన్నీరు పెడుతుంది అన్న తీర్లలో లేవు. పల్లెలు ఇదివరకటి ఊళ్లోలే లేవు. పల్లెను ఆధునికత అలుముకుంది. పల్లెూ పట్నం లక్షణం అబ్బింది. ఆధునికత ఎంచుకుంటున్నాం అంటే యంత్ర సాంతిేక పరిజ్ఞానం అందుకున్నది. వివరాలు

మేటి ఐటీ మంత్రి కేటీఆర్‌

మంత్రి మదిలో ఎన్నో అద్బుత ప్రణాళికలున్నా ‘ఇంటింటికి ఇంటర్నెట్‌’ ప్రణాళిక మాత్రం 21వ శతాబ్దంవైపు తెలంగాణ ప్రజల్ని తన చిటికెన వేలు అందించి నడిపించడమే! ఇది కేవలం నినాద ప్రాయంకాదు. సంపూర్ణ వాస్తవమని జరుగుతున్న పనులు చెబుతున్నాయి. వివరాలు

సంస్తృతికి ప్రతీకలు పగటి వేషగాళ్లు

గంగిరెద్దుల ఆటలు, జంగమోళ్ల పాటలు, బసవయ్య గంటలు, రామజోగుని రాగాలు, యక్షగానాలు, చిందు నృత్యాలు, పటం కథలు, భక్తి ఆలాపనలతో పల్లెలు ఒక ఆధ్యాత్మికమైన, సంస్కృతీపరమైన శోభను సంతరించుకొని ఉండేవి. వివరాలు

1 2 3 10