వచ్చేసింది బాలల వెండితెర పండుగ

బాలలకంటూ ఓ చిత్ర ప్రపంచం ఉంది. అందులో రాజులు, మారాజులు వాళ్ళే! కుట్రలులేని, కుటిలంలేని నవ్వు వాళ్ళ సహజ ఆభరణం-అమాయకంగా మెరిసే కళ్ళతో అన్నింటా అందాన్ని, ఆనందాన్ని ఆస్వాదించే సంపూర్ణ మానవులు పిల్లలు. వివరాలు

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం

పాలమూరు జిల్లాది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఒక విషాద గాధ. పాలమూరు ఎత్తిపోతల పథకాలవి అంతకంటే విషాద చరిత్ర. 1956 సం. లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడటం వల్ల అధికంగా నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా, హైదరాబాద్‌ రాష్ట్రంగా కొనసాగి ఉండి ఉంటే అప్పర్‌ క్రిష్ణా ప్రాజెక్టు ద్వారా దాదాపు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. వివరాలు

‘ఒక చిత్తం చేసుకోవాలె’

”అతడు గట్టి నిర్ణయం తీసుకున్నాడు”, ”వాడు స్థిర నిశ్చయం చేసుకున్నాడు”, ”అతనిలో ఏ విధమైన ద్వైదీభావం లేదు” మొదలైన వాక్యాల్ని మనం తరచుగా చదువుతుంటాం. అయితే ఈ మోస్తరు వాక్యాలన్నింటికి సమానంగా, దీటుగా తెలంగాణలో ఓ వాక్యం వినిపిస్తూ వుంటుంది. వివరాలు

రెండుసార్లు తాత్కాలికమే…

‘నీవు నన్ను మొదటిసారి ఎక్కడ కలుసుకున్నవో గుర్తుందా?’ అని నెహ్రూ ఒకసారి తన క్యాబినెట్‌ మంత్రి గుల్జారీలాల్‌ నందాను అడిగారు. పాత సంగతులను నెమరువేసుకుంటున్నాడు నందా. వివరాలు

ఆధునికత అంచుల్లో.. తెలంగాణ పల్లెలు!

తెలంగాణ పల్లెలు ఇప్పుడు పల్లె కన్నీరు పెడుతుంది అన్న తీర్లలో లేవు. పల్లెలు ఇదివరకటి ఊళ్లోలే లేవు. పల్లెను ఆధునికత అలుముకుంది. పల్లెూ పట్నం లక్షణం అబ్బింది. ఆధునికత ఎంచుకుంటున్నాం అంటే యంత్ర సాంతిేక పరిజ్ఞానం అందుకున్నది. వివరాలు

మేటి ఐటీ మంత్రి కేటీఆర్‌

మంత్రి మదిలో ఎన్నో అద్బుత ప్రణాళికలున్నా ‘ఇంటింటికి ఇంటర్నెట్‌’ ప్రణాళిక మాత్రం 21వ శతాబ్దంవైపు తెలంగాణ ప్రజల్ని తన చిటికెన వేలు అందించి నడిపించడమే! ఇది కేవలం నినాద ప్రాయంకాదు. సంపూర్ణ వాస్తవమని జరుగుతున్న పనులు చెబుతున్నాయి. వివరాలు

సంస్తృతికి ప్రతీకలు పగటి వేషగాళ్లు

గంగిరెద్దుల ఆటలు, జంగమోళ్ల పాటలు, బసవయ్య గంటలు, రామజోగుని రాగాలు, యక్షగానాలు, చిందు నృత్యాలు, పటం కథలు, భక్తి ఆలాపనలతో పల్లెలు ఒక ఆధ్యాత్మికమైన, సంస్కృతీపరమైన శోభను సంతరించుకొని ఉండేవి. వివరాలు

ఉత్కళ వృషభం

భారతదేశంలో రాజకీయాలను చాలా వరకు వారసత్వంగా వచ్చే వృత్తిగా పరిగణిస్తారు. ఒడిశాలో అందరికీ తలలోని నాయకుడుగా మెలిగిన రాజకీయ నాయకుడు బిజియానంది పట్నాయక్‌కు మాత్రం రాజకీయాలు ఏనాడూ అలా అనిపించలేదు. వివరాలు

‘ఆత్మ విశ్వాస ప్రతీక కవి ముకురాల’

ఏ ప్రపంచమ్మైన ఈ కవి

తాప్రపంచము బోలనేరదు,

రాతిగుండెలపైననైనా

రాజ్యమేలునురా కవిత్వము!-అంటూ కవిత్వ విశిష్టత, ఔన్నత్యాలపై సాధికారిక ఫర్మానా జారీ చేశారు కవి ముకురాల రామారెడ్డి. వివరాలు

దివ్వెలకు నెలవు-సంపదలకు కొలువు దీపావళి

కష్టజీవులకూ, కర్మజీవులకూ నెలవైన భారతభూమిలో పండుగలకూ, పర్వదినాలకూ కొదువలేదు. నిత్యకల్యాణం, పచ్చతోరణంలా భాసిల్లే సంస్కృతికి భారతావనిలోని జనపదాలన్నీ నెలవులే. వివరాలు

1 2 3 4 5 12