ఉడుంపట్టు!

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన అధికార హోదాను, మంది మార్బలాన్ని ప్రక్కనపెట్టి మురికివాడల్లో ఇంటింటికీ తిరగడం, పేదల సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించడం ఎంతో అరుదైన విషయం. … వివరాలు

పాపం పసివాళ్లు!

మహిళలు ఎంతో ముచ్చటపడి, సౌభాగ్యానికి చిహ్నంగా ధరించే చేతి గాజుల తళతళలు, రంగు రంగుల ధగధగల వెనుక ఎంతోమంది చిన్నారుల శ్రమ దాగివుందని, గాజు కరిగించే కొలిమిదగ్గర … వివరాలు

మనసుంటే….

చిత్తశుద్ధి, కార్యదక్షత, కొంచెం చొరవ వుంటే పరిష్కారం కాని సమస్య ఏదైనా వుంటుందా? ప్రతి సమస్యకూ ఏదో ఒక పరిష్కారం తప్పక వుంటుంది. సమస్యను భూతద్దంలో చూపి, … వివరాలు

చలి ` స్వైన్‌ఫ్లూ పులి!

రాష్ట్రంలో ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా కనీస ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు గజగజ వణుకుతున్న తరుణంలో ఈ చల్లదనాన్ని ఆశ్రయించి … వివరాలు

శుభాకాంక్షలు

పాఠక మహాశయులకు, తెలంగాణ ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. కాలచక్రంలో మరో ఏడాది గడచిపోయింది. ఇది కాలగమనంలో సహజమే అయినా, మనని వదలివెళ్ళిన 2014 సంవత్సరానికి ఓ … వివరాలు

పల్లెలకు జలసిరి

కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పడి ఆరుమాసాలు గడిచింది. ఓ ప్రభుత్వ పనితీరును బేరీజు వేయడానికి ఇది అత్యల్పకాలమైనా, ప్రజల అవసరాలు, ఆకాంక్షలు గుర్తెరిగిన తెలంగాణ ప్రభుత్వం … వివరాలు

ముందుచూపుతో కలిసి సాగుదాం!

మనకు నాయకుల కొదువలేదు. కానీ, భవిష్యత్తును ఊహించి, గతాన్ని గమనించి, ముందుకు నడిపించేవాడే అసలయిన నాయకుడు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యాల వారసత్వం అమోఘమైంది. అఖండమైంది. కానీ, … వివరాలు

విలక్షణ బడ్జెట్‌

బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో ఇది తొలి అడుగు. దశాబ్దాల పోరాట ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ అన్ని విషయాలలో ప్రత్యేకతను, విలక్షణతను … వివరాలు

4జీ- జీవిత వేగాన్ని మారుస్తుంది

4జీ- జీవిత వేగాన్ని మారుస్తుంది నాణ్యత, బ్రాడ్‌బ్యాండ్‌ విప్లవం ఓ క్రొత్త అధ్యాయాన్ని లిఖిస్తాయి. ప్రభుత్వం, గ్రామాలలో బ్రాడ్‌ బ్యాండ్‌ ద్వారా మరింత అభివృద్ధి సాధించడానికి 4 … వివరాలు

1 5 6 7