పచ్చని ప్రకృతిని పిల్లలకు ఇద్దాం సి.ఎం. కె.సి.ఆర్

ఆకుపచ్చని తెలంగాణ సాధనే లక్ష్యంగా మొదలైన తెలంగాణకు హరితహారం మూడో ఏట అడుగుపెట్టింది. ప్రజా ఉద్యమం నుంచి పుట్టిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మరో సామాజిక ఉద్యమం చేస్తోంది . అదే ఆకుపచ్చని తెలంగాణ రాష్ట్ర సాధన. వివరాలు

ఉపాధి హామీలో సిద్ధిపేట అద్భుతాలు

ఉపాయం ఉంటే ఉపాధి హామీలో అద్భుతాలు సృష్టించవచ్చని సిద్ధిపేట నియోజక వర్గం నిరూపిస్తున్నది. ప్రత్యేకించి ఇవాళ పశువుల పాకలు, ఇంకుడు గుంతల నిర్మాణాలు, సీసీ రోడ్ల నిర్మాణాలలో రాష్ట్రంలోనే సిద్ధిపేట జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. వివరాలు

టెక్స్‌టైల్‌ రంగ అభివృద్ధికి తెలంగాణలో అపార అవకాశాలు

వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాది కల్పించే టెక్స్‌ టైల్‌ రంగాన్ని ప్రోత్సహించడానికి జాతీయ స్థాయిలో ఓ పాలసీని రూపొందిచాల్సిన అవసరం ఉందని తెలంగాణ చేనేత, జౌళి శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. వివరాలు

ఇంకా జాప్యం చేస్తే పాపమే: సీఎం

ఎస్‌.ఆర్‌.ఎస్‌.పి. కాలువలన్నింటినీ పూర్తి స్థాయిలో సిద్ధం చేసి వచ్చే ఏడాది నుంచి వందకు వందశాతం ఆయకట్టుకు నీరందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించారు. వివరాలు

3 జిల్లాలలో వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ సరఫరాకు శ్రీకారం

రాష్ట్రమంతటా వ్యవసాయానికి 24గంటలు విద్యుత్‌ సరఫరా చేయడానికి కసరత్తు ప్రారంభించామని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు పేర్కొన్నారు. ఇది వచ్చే రబీ సీజన్‌ నుంచి అమలవుతుందన్నారు. వివరాలు

ఎవరినీ వదలొధ్దు…

డ్రగ్స్‌, కల్తీల నియంత్రణ విషయంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని, అన్ని కోణాలనుంచి లోతుగా దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. వివరాలు

ప్రభుత్వ ఆలోచనలో సొంత శాటిలైట్‌

సొంత శాటిలైట్‌ ఏర్పాటు చేయాలనే ప్రణాళిక ప్రభుత్వం వద్ద ఉందని రాష్ట్ర ఐటీ, భారీపరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. వివరాలు

వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌

వచ్చే ఏడాది నుంచి ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశ పెట్టాలని, వ్యవసాయ రంగానికి నిధులు కూడా భారీగా పెంచాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ణయించారు. వివరాలు

వెలుగులు పంచనున్న పులిచింతల విద్యుత్‌

తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ కీర్తికిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరనుంది. తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చాలన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దృఢ సంకల్పంవైపు మరో ముందడుగు పడుతున్నది. వివరాలు

హరితహారం

హరితహారం-హరితహారం!

తెలంగాణా హరితహారం!

అందాలా-ఆనందాలా

ఆకుపచ్చని అడవితీరం! వివరాలు

1 2 3 104