ఇద్దరు మండల విద్యాధికారులకు జాతీయ అవార్డులు

తెలంగాణ రాష్ట్రంలోని ఇద్దరు మండల విద్యాధికారులు విద్యా విషయంగా వారు అందించిన సేవలకు గుర్తింపుగా జాతీయ అవార్డులు అందుకున్నారు. దేశ రాజధాని ఢల్లీిలో 2014, నవంబరు 29న … వివరాలు

అన్ని జిల్లాల్లో శిల్పారామాలు

రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో శిల్పారామాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. హైదరాబాద్‌లోని శిల్పారా మాన్ని ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. మాదాపూర్‌లో గల … వివరాలు

కె.సి.ఆర్‌.కు చైనా ఆహ్వానం

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును తమ దేశంలో పర్యటించవలసిందిగా చైనా ప్రభుత్వం ఆహ్వానం పంపింది. చైనా దేశంలోని సిచువాన్‌ రాష్ట్ర విదేశీ వ్యవహారాల డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) రaాంగ్‌ టాయో … వివరాలు

‘వాటర్‌ గ్రిడ్‌’ సాధించి తీరాలి

‘‘ఏ తెగువ, పౌరుషంతో తెలంగాణ రాష్ట్రం సాధించామో, అదే స్ఫూర్తితో పనిచేద్దాం. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘వాటర్‌ గ్రిడ్‌’ పథకాన్ని రేయింబవళ్ళు కష్టించి పూర్తి చేసి, దేశానికి ఒక … వివరాలు

Cover JAN 2015

E-Paper

కొండంత ఆసరా

వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రభుత్వం కొండంత ‘ఆసరా’ ఇచ్చింది. వీరికి చెల్లించే పింఛను మొత్తాన్ని దాదాపు ఐదురెట్లు పెంచడంతోపాటు, ఈ పింఛన్ల పథకానికి ‘ఆసరా’ అని నామకరణం … వివరాలు

ఐటీ, మౌలిక సదుపాయాల్లో భేష్‌!

రాష్ట్రానికి ‘ఇండియా టుడే’ ఉత్తమ అవార్డు మౌలిక సదుపాయాల కల్పన, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఉత్తమ అవార్డు లభించింది. పత్రికారంగంలో పేరెన్నికగన్న ‘ఇండియా టుడే’ … వివరాలు

రైతుకు ప్రోత్సాహకం.. పాడిపరిశ్రమకు ఊతం

తెలంగాణ రాష్ట్రంలో పాడిపరిశ్రమను పరిరక్షించి, పాడిరైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రైవేటు డైరీల గుత్తాధిపత్యం వల్ల ఈరోజు దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో ప్రైవేటు … వివరాలు

ప్రజల అవసరాలే ప్రణాళికలు

గజ్వేల్‌ సమగ్రాభివృద్ధికి సూచికలు గ్రామ స్థాయిలో ప్రజలు వారి అవసరాలను వారే గుర్తించి వాటిని ప్రభుత్వానికి అందచేస్తే వాటినుండే ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని, ఆ దిశగానే … వివరాలు

1 119 120 121 122 123 127