జాతీయ హోదాకు కేంద్రం సుముఖత

‘‘కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అంటే నాకు ఎంతో ఇష్టం. కొత్త రాష్ట్రం తన కాళ్ళపై తాను నిలబడేలా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుంది. అభివృద్ధిలో తెలంగాణ … వివరాలు

రాష్ట్ర సమస్యలకు తగినట్లుగా కార్యాచరణ

ప్రధాని నేతృత్వంలో ముఖ్యమంత్రుల మండలి (కౌన్సిల్‌ ఆఫ్‌ చీఫ్‌ మినిస్టర్స్‌) ఏర్పాటు చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్వాగతించారు. ఈ విషయంలో … వివరాలు

పట్టుబట్టలు, ముత్యాల తలువాలు

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిసెంబరు 21న వరంగల్‌ జిల్లాలోని కొమురవెళ్ళి దేవస్థానానికి వెళ్ళి అక్కడ మల్లికార్జునస్వామి కల్యాణం సందర్భంగా ప్రభుత్వం వైపు నుండి ముత్యాల … వివరాలు

వైభవంగా శాసనాల శాస్త్రి స్మారక పురస్కారాల వేడుక

హౖదరాబాద్‌ నడిబొడ్డునగల పబ్లిక్‌ గార్డెన్స్‌ సమీపంలోని చదువుల తల్లి ఒడి మన తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం డిసెంబర్‌ 10వ తేదీ సాయంత్రం సాహితీ ప్రముఖులతో, సాహిత్యాభిమానులతో, పండితులతో … వివరాలు

సృజనాత్మక శిల్పి, చిత్రకారుడు ! పి.టి. రెడి

పాకాల తిరుమల్‌రెడ్డి అంటే ఆయనెవరో ఎవరికీ తెలియదు. పి.టి.రెడ్డి అంటే చిత్రకళా ప్రపంచంలో ఆయన తెలియనివారు బహుశా ఉండరు. ‘‘నిండుమనంబు నవ్య నవనీత సమానము, పల్కుదారుణ ఖండలశస్త్రతుల్యము’’ … వివరాలు

గజ్వేల్‌కు మహర్దశ

ఇప్పటి వరకు అభివృద్ధి గురించి చెప్పడం జరిగిందని, ఇప్పుడు ఆ అభివృద్ధిని అమలు చేసి చూపించే సమయం ఆసన్నమైందని, గజ్వేల్‌కు మహర్దశ పట్టబోతోందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ప్రకటించారు. … వివరాలు

బంజారాల కల బంగారం

హైదరాబాద్‌ నగరం గురించి చెప్పుకోవలసి వస్తే, ఆధునిక హంగులు అద్దుకున్న కొన్ని ప్రదేశాలైన బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, హైటెక్‌ సిటీలని చెప్పుకుంటారు. వీటిలో కూడా హైద్రాబాద్‌లో సినీ పరిశ్రమ … వివరాలు

హూంగార్డులకు ఐదంకెల జీతం

చెయ్యవలసిన కష్టం దినమంత, చేతికందే రొక్కం చాలనంత. ఇది మన హోంగార్డుల విషయంలో సరిపోయే సరయిన మాట. అయితే ఇది నిన్నటిమాట, ఇప్పటిమాట. కాని రాబోయే ఏప్రిల్‌నుండి … వివరాలు

తెలంగాణలో పెట్టుబడులకు దుబాయి పారిశ్రామిక వేత్తల మక్కువ

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి దుబాయి పారిశ్రామికవేత్తలు ఉత్సాహాన్ని చూపించారు. రాష్ట్ర పంచాయితీరాజ్‌, ఐటి శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలంగాణలో పెట్టుబడుల కోసం దుబాయి పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి … వివరాలు

ఇద్దరు మండల విద్యాధికారులకు జాతీయ అవార్డులు

తెలంగాణ రాష్ట్రంలోని ఇద్దరు మండల విద్యాధికారులు విద్యా విషయంగా వారు అందించిన సేవలకు గుర్తింపుగా జాతీయ అవార్డులు అందుకున్నారు. దేశ రాజధాని ఢల్లీిలో 2014, నవంబరు 29న … వివరాలు

1 133 134 135 136 137 142