అభివృద్ధిలో ఆదర్శం సిద్ధిపేట జిల్లా

సిద్ధిపేట జిల్లా అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిందని జిల్లాలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు తనవంతు సంపూర్ణ సహకారం అందిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. వివరాలు

వచ్చేసింది బాలల వెండితెర పండుగ

బాలలకంటూ ఓ చిత్ర ప్రపంచం ఉంది. అందులో రాజులు, మారాజులు వాళ్ళే! కుట్రలులేని, కుటిలంలేని నవ్వు వాళ్ళ సహజ ఆభరణం-అమాయకంగా మెరిసే కళ్ళతో అన్నింటా అందాన్ని, ఆనందాన్ని ఆస్వాదించే సంపూర్ణ మానవులు పిల్లలు. వివరాలు

పకడ్బందీగా ధాన్యం సేకరణ

ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలుగకుండా, ఎలాంటి అక్రమాలకు, అవకతవకలకు తావులేకుండా 2017-18 సంవత్సరానికి సంబంధించిన ధాన్యం సేకరణ పాలసీని పౌరసరఫరాలశాఖ పకడ్బందీగా రూపొందించింది. వివరాలు

వస్త్రనగరి వరంగల్‌

రోటీ, కపడా ఔర్‌ మకాన్‌ ఇవి ప్రజలకు కావలసిన ప్రధాన అవసరాలు. వీటి పైనే మన ముఖ్యమంత్రి దృష్టి కూడా వుంది. తొలుత రోటీ, మకాన్లను ఓ గాడిన పెట్టి, ఇపుడు వస్త్ర వ్యవస్థను సమూలంగా సరిదిద్దే సంకల్పానికి శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి. వివరాలు

మంత్రివర్గ నిర్ణయాలు

ముఖ్యమంత్రి కె .చంద్రశేఖరరావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రగతిభవన్‌లో జరిగింది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లుల గురించి చర్చించారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన పలు ఆర్డినెన్సులను మంత్రివర్గం ఆమోదించింది. వివరాలు

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం

పాలమూరు జిల్లాది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఒక విషాద గాధ. పాలమూరు ఎత్తిపోతల పథకాలవి అంతకంటే విషాద చరిత్ర. 1956 సం. లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడటం వల్ల అధికంగా నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా, హైదరాబాద్‌ రాష్ట్రంగా కొనసాగి ఉండి ఉంటే అప్పర్‌ క్రిష్ణా ప్రాజెక్టు ద్వారా దాదాపు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. వివరాలు

గండశిలల్లో గంభీరమైన కళ

రాష్ట్రముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంకల్పానికి ప్రతిరూపంగా రూపుదిద్దుకుంటున్న మహాకట్టడం, తెలంగాణ ప్రజల ఇలవేల్పు యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి మందిర నిర్మాణం. వివరాలు

మారుతున్న దృశ్యం

పొట్ట చేత బట్టుకుని ఉపాధి వెతుక్కుంటూ సుదూర ప్రాంతాలకు వెళ్ళి కాలం గడుపుతున్న వారికి పుట్టిన గడ్డతో ఉన్న అనుబంధం ఎన్నాళ్లయినా చెరగదు. వివరాలు

చెక్‌డ్యాం నిర్మాణాలు

గౌరవ ముఖ్యమంత్రి సూచన మేరకు 532 వంతెనల నిర్మాణంలో సాంకేతికంగా వెసులుబాటు ఉన్న ప్రాంతాలలో చెక్‌డ్యాంలను కూడా పొందుపరచారు. వివరాలు

తెలంగాణ జిల్లాల్లో నిరశన దీక్షలు

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకోసం సాగుతున్న ఉద్యమంలో చివరి ఘట్టంగా ప్రజా సమితి 1970 ఏప్రిల్‌ 22న ప్రారంభించిన రిలే నిరాహారదీక్షలు తొలిరోజు జంటనగరాలతోబాటు అన్ని జిల్లాల్లో విజయవంతంగా నిర్వహించారు. వివరాలు

1 2 3 4 113