అచ్చమైన తెలంగాణ గ్రామీణ కవి బుక్క సిద్ధాంతి

కవి బుక్క సిద్ధాంతి పూర్వ కల్వకుర్తి తాలూకా, మహబూబ్‌నగర్‌ జిల్లా, ఎల్లమ్మ రంగాపురం గ్రామ నివాసి. ఇంటిపేరు వావిళ్ళ. అందువల్ల ఈయనను వావిళ్ళ సిద్ధాంతి అనిూడా వ్యవహరించేవారు. వివరాలు

రైతుల సంఘటిత శక్తి దేశానికి చాటాలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు

రైతుల అవసరాలు తీర్చడమే రైతు సమన్వయ సమితుల ప్రధాన విధులని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కరీంనగర్‌లోని అంబేద్కర్‌ స్టేడియంలో జరిగిన రైతుసమన్వయ సమితుల ప్రాంతీయ అవగా హన సదస్సులో ముఖ్యమంత్రి కీలక ఉపన్యాసం చేశారు. వివరాలు

తెలంగాణ ఆయురారోగ్య మస్తు!

అది కేసీఆర్‌ కిట్ల పథకం కావచ్చు. పేషంట్‌ కేర్‌ కావచ్చు. నవజాత శిశు సంరక్షణ కావచ్చు. ఆపరేషన్లు లేని సుఖ ప్రసవాలు కావచ్చు. ఇంటింటికీ కంటి పరీక్షలు, ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు కావచ్చు. విద్యార్థినులకు న్యాప్‌కిన్ల, కిట్లు కావచ్చు. వివరాలు

అక్రమాలకు చెక్‌ ప్రభుత్వానికి ఆదా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఏ ఇతర శాఖ ప్రయత్నించని విధంగా పౌరసరఫరాల శాఖ ఐటి ప్రాజెక్టులో భాగంగా కఠినమైన ఈ-పాస్‌ (ఎలక్ట్రానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌) విధానాన్ని 17000 రేషన్‌ షాపుల్లో విజయవంతంగా అమలు చేసింది. వివరాలు

ఆదిలాబాద్‌ జిల్లాలో పెన్‌ గంగ నదిపై చనాక కోరాట బ్యారేజి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నదీ జలాల వినియోగం విషయంలో పొరుగు రాష్ట్రాలతో ఘర్షణ వైఖరితోనే వ్యవహరించడం వలన పొరుగు రాష్ట్రాలతో సంబంధాలు చెడిపోయినాయి. అంతర రాష్ట్ర వివాదాలు దశాబ్దాలుగా పరిష్కారం కాకుండా ఉండిపోయినాయి. వివరాలు

నిరుద్యోగ యువతకు వరం టి-సాట్‌ నెట్వర్క్‌ ఛానళ్లు

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ధేశించిన విజన్‌ 2024 లక్ష్య సాధనలో రాష్ట్ర ఐటి, మున్సిపల్‌, పరిశ్రమల శాఖ మంత్రి కే.టీ.రామారావు చొరవతో టి-సాట్‌ తెలంగాణ ప్రజలకు చేరువౌతోంది. వివరాలు

ఐటీఐల పనితీరు బాగుంది :

తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక శిక్షణా సంస్థల (ఐటీఐ) పనితీరు బాగుందని కేంద్ర నైపుణ్యాభివృద్ధిశాఖామంత్రి అనంతకుమార్‌ హెగ్డే ప్రశంసించారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్‌ హోటల్‌లో రాష్ట్ర హోం, కార్మిక శాఖామంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఇతర అధికారులతో కేంద్రమంత్రి సమావేశమయ్యారు. వివరాలు

దేశంలోనే అత్యాధునిక మోడల్‌ రైతు బజారు

రైతు మురిసిన.. ప్రజలు మెచ్చిన షాపింగ్‌ మాల్‌ సిద్ధిపేట రైతన్నకు కానుకగా వచ్చింది. మార్కెటింగ్‌ శాఖలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సిద్ధిపేట పట్టణంలో మోడల్‌ రైతు బజారు నిర్మితమై విప్లవాత్మకమైన మార్పులకు నిదర్శనంగా నిలిచింది. వివరాలు

అంబరాన్నంటిన యాదాద్రి నర్సన్న బ్రహ్మోత్సవం

ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం …
అని స్వామి వారిని స్మరించినంతనే అపమృత్యు దోషాలన్ని తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. వివరాలు

అఖిల భారత తస్కర మహాసభ

పానుగంటివారి ‘సాక్షి’లో ‘అఖిలాంధ్రదేశ మశక మత్కుణ మహాసభ’ శీర్షిక ఉంది. ఉపన్యాస ప్రభావం కావచ్చు-శేషభట్టరు వెంకటరామానుజాచార్యులు (1900-1944) ‘అఖిలభారత తస్కర మహాసభ’ పేరున ఒక గొప్ప రచన చేసి ఆయన బహుభాషా నైపుణ్యం, అనేక విషయ పరిశీలనాశక్తి మొదలైన వాటిని నిరూపించారు. వివరాలు

1 2 3 4 5 129