| |

అందాల భామలు

pantingsఎంతోకాం మానవమాత్రు నివసించే గృహాను, వాటి తీరుతెన్నును ఎంతో వైవిధ్యవంతంగా కాన్వాస్‌పైకి ఎక్కించిన అంజనీరెడ్డి తర్వాతకామంతా మనుషును మరీముఖ్యంగా మహిళను వస్తువుగా తీసుకొని, వారి నిత్యకృత్యాను, మనోభావాను బహు రమ్యంగా ఆక్రాలిక్‌ వర్ణచిత్రాుగా, అపురూపమైన టెక్చర్‌తో రూపుదిద్దుతున్నారు.

ఈమె వేసిన చిత్రాు మూడు నాుగు సంవత్సరాుగా ప్రతియేటా కేంద్ర లితకళా అకాడమీ వార్షిక చిత్రకళా పోటీ ప్రదర్శనకు, అలాగే నాగ్‌పూర్‌లోని దక్షిణ కేంద్రీయ సాంస్కృతిక కేంద్రం కళాప్రదర్శనకు ఎంపిక అవుతూనే ఉన్నాయి. కాని అదేమిచిత్రమో సృజనాత్మక చిత్రాకు సైతం అవార్డు మాత్రం రాలేదు.

ఇటీవ ఆమె చిత్రించిన ‘‘భగవత్పరమైన సంకీర్తన’’ కేవం భక్తునే కాకుండా కళాప్రియును కనువిందు చేస్తున్నది. లోహపు రేకుపై ప్రాచీనత్వాన్ని ద్యోతకం చేస్తూ గీసినట్టు ప్రేక్షకుడికి భ్రమకలిగించే ఈ చిత్రం కాన్వాస్‌పై రంగు సమ్మేళనంతో రూపొందించింది. ఇందులో విఘ్నేశ్వరుడు మొదు శివుడు, కృష్ణుడు, శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీలిత, శ్రీరామచంద్రుడు, నంది తదితర దేవుళ్ళ పూజనీయ రూపాు, అక్కడక్కడ తొగు లిపిలో సంస్క ృత శ్లోకాు ఉన్నాయి. ఇవన్నింటి భంగిము, వర్ణ రేఖాస్వరూపం, లేఖన విన్యాసం అంజని నైపుణ్యాన్ని ప్రస్ఫుటం చేస్తాయి. అట్లాగే మహిళా పరిణామ వికాసాపై ఆమె వేసిన చిత్రం. వివిధ దశలో మహిళను విపుంగా, వైవిధ్యంగా, వర్ణపూరితంగా ఉంది.

హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ వారికోసం ప్రత్యేకంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఆత్మకథ చదివి ఆయన కలు ఆకళింపు చేసుకొని కలాం జీవిత దృశ్యాతో గీసిన చిత్రం కమనీయమైందే కాకుండా అంజని పరిశీన పటిమ, సృజనాత్మక శక్తి కగుపు. ఈ చిత్రం కలాంకు బహూకరించిన సందర్భంగా చిత్రాన్ని ఆయన ఎంతో ఆసక్తితో పరిశీలించి ఈ చిత్రం తన జీవితకామంతా తనతో ఉంచుకుంటానన్నాడు. ఇక అంతక్నా గొప్ప అవార్డు తనకు మరొకటి ఉండదని, ఎంతో సంతృప్తిని ఆమె వ్యక్తం చేసింది.

మెదక్‌జిల్లా ‘నందికంది’లో వీరమ్మ శివరామరెడ్డి దంపతు ముద్దు పట్టి అంజని కోరికమేరకే లితకళ కళాశాలో చేరి చిత్రాు గీయడం శాస్త్రీయంగా నేర్చుకున్నది. అంతా డాక్టర్లు, ఇంజనీర్లు కావాని కలుకంటున్న కాంలో కేవం రెండో తరగతి చదువుతున్న అంజనిని ఒక ప్రభోజనంలో కుసుకున్న బంధువు. పూర్వ ఉపముఖ్యమంత్రి కె.వి.రంగారెడ్డి సతీమణి తుంగభద్రమ్మ ఏం చదువుకుంటావమ్మా అని అడిగినప్పుడు ఆలోచించకుండా, తొట్రుపడకుండా డ్రాయింగ్‌కళను అభ్యసిస్తానందట. అప్పుడు ఆమె హైదరాబాద్‌లోని లితకళ కళాశాలో బోధించే చిత్రకళావిద్య గురించి చెప్పారట. ఇక అదే మనసులో పెట్టుకొని, ఎవ్వరేమనినా, మనసు మార్చుకోకుండా పాఠశా చదువు తర్వాత చిత్రకళలో డిప్లొమాలో చేరి పూర్తిచేశారు.

ఇంట్లో అప్పటికి ఎవరు చిత్రకాయి లేకపోయినా చిత్రకారు భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహకైనా తెలియని అంజని తండ్రి కేవం కూతురు ఇష్టానికి కట్టుబడి ఆమె కోరిందే చదివించాడు. ఏ రంగమైనా ఫరవాలేదు. ఎంచుకున్న రంగంలో శిఖరాగ్రానికి చేరాన్నది ఆయన కోరిక.

నిజానికి అంజనివారి గ్రామంలో ఉన్న చాళుక్యు కాంలో నిర్మించిన రామలింగేశ్వరస్వామి ఆయంలోని, న్లరాయి స్తంభాపై చెక్కిన అపురూప శిల్పాలే స్పూర్తినిచ్చాయట. మదిలో నిలిచిన ఆ మూర్తు ప్రభావంతో రోజరీ కాన్వెంట్‌ స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో ఆమె నోటు పుస్తకాల్లో వాటి అట్టపై రకరకా మనుషు తలు గీసేవారట. ఇంట్లో ఆమె ఒక్కతే తప్ప ప్లిు మరెవ్వరూ లేకపోవడం వ్ల ఒంటరిగా కూర్చుని పరిసరాు, చెట్లు, పిట్టు, మనుషును గాఢంగా పరిశీలిం చడం, స్వంతంగా ఆలోచించడం, సృజనాత్మకంగా చిత్రించడం అవాటైంది. ఈ నేపథ్యం ఆమె ఇవ్వాళ ఒక విశిష్టమైన బాణీగ చిత్రకళాకారిణిగా రూపొందడానికి ఎంతగానో ఉపకరించింది.

1974 నుంచి అనేక దేశవిదేశాల్లో సమష్టి చిత్రకళాప్రదర్శనలో పాల్గొనడానికి, 1991 నుంచి ఇప్పటిదాకా డజనుకు పైగా వ్యష్టి చిత్రకళాప్రదర్శను పు అంశాపై నిర్వహించడానికి నిర్విరామంగా ఆమె ఎప్పటికప్పుడు వినూత్న భావాతో వైవిధ్యమైన చిత్రాు రూపొందించడమే కారణం. చిత్రం ఏదైనా సరే ఆమె గీసే గీతలో జీవం తొణికిసలాడుతుంది. డ్రాయింగ్‌ నేపథ్యంగా ఉన్నందున ఆమె వేసే ప్రతి చిత్రం ప్రేక్షకును, కళా హృదయాను విశేషంగా ఆకర్షిస్తుంది.

ప్రస్తుతం ఆమె చీరపై తు, పుష్పా బొమ్మతో పాటు రకరకా రంగు దృశ్యాు, మానవాకారాను చూడముచ్చటగా వేయడంలో సిద్దహస్తురాలైంది. ఎక్కువగా ఖరీదైన పట్టుచీరపై ఈమె వేసే కళాత్మక చిత్రా కోసం ఎందరో మహిళు కాచుకొని కూర్చుంటారు. వెండి తదితర లోహా లాకెట్లపై వివిధ రీతుల్లో ఈమె వేసే బొమ్మకు ఎంతో డిమాండ్‌ ఉంది. అట్లాగే, ఇంట్లో కర్ర పెట్టెపైన, ఇతర ఫర్నీచర్‌పైన, అంకరణ సమాగ్రిపైన శివకళ్యాణం, సీతాస్వయంవరం లాంటి అనేకదృశ్యాు గీయడంలోనూ ఈమెకొక ప్రత్యేకత ఉంది. జర్మనీకి చెందిన ప్రతిష్టాత్మకమైన ‘‘ మినెవెల్ట్‌’’ త్రైమాసిక పత్రిక ఈమధ్యే ముఖచిత్రంగా వీరి చిత్రాన్ని వేసింది. అంతర్జాతీయ స్థాయి కంపెనీ వీరి చిత్రాను క్యాలెండర్‌కు ఉపయోగించింది.

ఇప్పటి వరకు వేయికిపైగా వివిధ ధోరణు చిత్రాను గీసిన అంజనీరెడ్డి బంగారు భవిష్యత్తుగ నిరంతర చిత్రకారిణి. ఆమె చదువుకున్న కళాశాలోనే చిత్రకళ బోధించే ఉపన్యాసకురాలై, ఆ తర్వాత ఆచార్య స్థానం ఆక్రమించింది. కళాశా ప్రిన్స్‌పాల్‌గా రెండుమూడు సార్లు అవకాశం వచ్చినా తన చిత్రకళారచనకు భంగం కుగుతుందని ప్రిన్సిపల్‌ ఉద్యోగాన్ని తిరస్కరించి, ఆచార్య స్థానంలో ఉండి కొత్తతరం చిత్రకారును తయారుచేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ఉద్యోగ విరమణ చేసినా, చిత్రకళారంగంలోనే తమునకలై ఉన్నారు. నానాటికి ప్రపంచ చిత్రకళా రంగంలో వస్తున్న ధోరణును ఆమె సుని శితంగా పరిశీలిస్తూ సమకాలీన చిత్రకళారంగానికి తనవంతు సేవను విశేషమైన చిత్రా రూపక్పన ద్వారా అంది స్తున్నారు.

ఈమె వేసిన చిత్రాకు 1995లో ఆలిండియా క్రియే టివ్‌ డ్రాయింగ్‌ అవార్డు (చండీ ర్‌) 1977లో హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ అవార్డు, 1997లో ఎఫ్‌.ఎఫ్‌.సిఎస్‌. అర్ధశతాబ్ది ఉత్సవ అవార్డు, 1988లో స్త్రీ కళా అవార్డు భించాయి. ఈమె గీసిన చిత్రాను దేశంలోని పు ప్రముఖ మ్యూజియాలో విదేశాలో ఎందరో కళా హృదయు సేకరించారు. ఇలా ఇంటా బయటా తన ప్రత్యేకతను చాటుతున్న అంజనీరెడ్డి దేశంలో, రాష్ట్రంలో నిర్వహించే చిత్రకారు శిబిరాకు టంచనుగా వెళ్ళి, అక్కడికక్కడే ఎన్నో చిత్రాను, ప్రధానంగా మహిళ మానసిక ప్రవృత్తిని వ్యక్తం చేసే చిత్రాను సహజసుందరంగా రూపొందిస్తున్నారు. ఎక్కడ ఏ సందర్భంలో, ఏ విశేష అంశాన్ని ఆంబన చేసుకొని అంజనీరెడ్డి చిత్రం గీసినా, అందులో సర్వాంతర్యామిjైు మహిళే కన్పిస్తున్నది.