దేశంలో వైద్య సదుపాయాు పెంచాలి ముఖ్యమంత్రి సూచన

కరోనా అనుభవా నుంచి పాఠాు నేర్చుకుని, దేశంలో వైద్య సదుపాయాను పెంచే విషయంపై దృష్టి పెట్టాని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సూచించారు. పది రాష్ట్రా ముఖ్యమంత్రుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి కరోనాపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని కరోనా పరిస్థితిని వివరించారు. దేశంలో వైద్య సదుపాయాను పెంచాల్సిన అవసరాన్ని కరోనా గుర్తు చేసిందని సీఎం అభిప్రాయపడ్డారు.

‘‘కరోనా అనుభవాు మనకు పాఠం నేర్పాయి. దేశంలో వైద్య సదుపాయాు పెంచాల్సిన అవసరం ఉంది. వైద్య రంగంలో భవిష్యత్‌ కోసం ఎలాంటి చర్యు తీసుకోవానే విషయంలో విజనరీతో ఆలోచించాలి సమగ్ర వైద్య సదుపాయా కోసం ప్రణాళిక వేయాలి, కేంద్రాు, రాష్ట్రాు కలిసి ఈ ప్రణాళిక అము చేయాలి. గతంలో మనకు కరోనా లాంటి అనుభవం లేదు. ఈ పరిస్థితి ఎన్ని రోజు ఉంటుందో తెలియదు. దీన్ని ఎదుర్కొంటూనే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితు వస్తే ప్రజకు మరింత మెరుగైన వైద్య సేమ అందించే విషయంపై దృష్టి పెట్టాలి. గతంలో కూడా అనేక వైరస్‌ు ప్రజను ఇబ్బంది పెట్టాయి. కరోనా వైరస్‌ లాంటివి భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం ఉంది. వైద్య రంగంలో ఏ విపత్కర పరిస్థితి తలెత్తినా సరే తట్టుకునే విధంగా మనం ఇప్పటి నుంచే చర్యు తీసుకోవాలి. జనాభా నిష్పత్తి ప్రకారం ఎంత మంది డాక్టర్లుఉండాలి? ఇంకా ఎన్ని మెడికల్‌ కాలేజీు రావాలి? లాంటి విషయాను ఆలోచించాలి. ఐఎంఎ లాంటి సంస్థతో సంప్రదించి తగు చర్యు తీసుకోవాలి. ఇది తప్పకుండా ఆలోచించాల్సిన విషయం. ఇది దేశానికి మంచి చేసే చర్య. కరోనా లాంటివి భవిష్యత్తులో ఏమి వచ్చినా సరే తట్టుకుని నిబడే విధంగా వైద్యరంగం తయారు కావాలి. దీని కోసం ప్రధానమంత్రి చొరవ తీసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు కలిసికట్టుగా పని చేసి దేశంలో వైద్య సదుపాయాు పెంచాల్సిన అవసరం ఉంది’’ అని ముఖ్యమంత్రి సూచించారు.


‘‘తెంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో రికవరీ రేటు 71 శాతం ఉంది. మరణా రేటు 0.7 శాతం ఉంది. పరీక్ష సంఖ్యను గణనీయంగా పెంచాం. కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. కావాల్సినన్ని బెడ్లు, మందు, ఇతర పరికరాు, సామాగ్రి సిద్ధంగా ఉంచాం. ఐసిఎంఆర్‌, నీతి ఆయోగ్‌, కేంద్ర బృందా సహాు పాటిస్తున్నాం. వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఇతర ప్రభుత్వ యంత్రాంగం అంతా శక్తి వంచన లేకుండా పని చేస్తున్నది’’ అని ముఖ్యమంత్రి వివరించారు.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈట రాజేందర్‌, ప్రభుత్వ ముఖ్య సహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డిజిపి మహేందర్‌ రెడ్డి, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి, వైద్య శాఖ విభాగాధిపతు శ్రీనివాస రావు, రమేష్‌ రెడ్డి, గంగాధర్‌, కరుణాకర్‌ రెడ్డి, తదితయి పాల్గొన్నారు. తెంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, బీహార్‌, గుజరాత్‌, ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రు మాట్లాడారు.