నూనె సుక్క


తెలంగాణ గడ్డమీద ఎదిగివస్తున్న రచయి తలలో ఒకరైన కొట్టం రామకష్ణారెడ్డి రచించిన కథల సంపుటి ఈ నూనెసుక్కలు. తెలంగాణ గ్రామీణ జీవితం, కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాల నేప థ్య్యంలో, తెలంగాణ మాండ లికంలో సాగిన 18 కథలు ఈ సంపుటిలో చోటు చేసుకున్నాయి. గతంలో వివిధ పత్రికలలో ప్రచు రితమైన ఈ కథలన్నింటినీ గుదిగుచ్చి ‘నూనె సుక్కలు’ పేరుతో ఈ పుస్తకాన్ని ప్రచు రించారు. ఇందులో ఎక్కువ కథలు గ్రామీణ నేపథ్యం, మాండలిక భాష. వ్యవసాయ కుటుంబాల స్థితిగతులను ఇతివత్తంగా తీసుకొని రాసినవే ఉన్నాయి.

– కేఎస్‌

నూనె సుక్కలు

రచన : కొట్టం రామకష్ణా రెడ్డి. పేజీలు-145, వెల రూ. 120.

ప్రతులకు : విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 33-22-2, చంద్రం బిల్డింగ్స్‌, చుట్టుగుంట, విజయవాడ – 520004. విశాలాంధ్ర బుక్‌ హౌజ్‌ అన్నిశాఖలు.

వ’సుధా(స)మ’యం

(కాలమ్‌ రచనలు)

రచన- సుధామ.

పేజీలు – 145.

వెల – రూ.150.

ప్రతులకు – ఎ.ఉషారాణి, స్నేహిత స్రవంతి, జి 12, సాదత్‌ టవర్స్‌, పద్మావతి అపార్ట్‌ మెంట్స్‌, సలీంనగర్‌ కాలనీ, మలకపేట, హైదరాబాద్‌ 500036.

నవోదయ బుక్‌ హౌజ్‌, ఆర్యసమాజ్‌ రోడ్డు, కాచిగూడ క్రాస్‌ రోడ్స్‌, హైదరాబాద్‌.