పశు, మత్స్య సంపదలో అందరికీ ఆదర్శంగా


పశు, మత్స్య, డైరీ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలిచేలా ముందుకు సాగాలని ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు, పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారుకు సూచించారు. అరణ్య భవన్‌లో ఇరువురు మంత్రు పశు సంవర్థక, మత్స్య , ఆర్థిక శాఖ అధికారుతో సంయుక్త సమావేశం నిర్వహించి పు అంశాపై సమీక్ష చేశారు. రాష్ట్రంలో అంగన్‌ వాడీ ద్వారా గర్భిణీ స్త్రీకు ప్రతీ రోజు పాలు సరఫరా చేస్తున్నామని, దూర ప్రాంతాలకు సరఫరా చేసే క్రమంలో, పాలు పాడవుతున్నాయని మంత్రి తలసాని అన్నారు. ఈ పరిస్థితి తలెత్తకుండా టెట్రా ప్యాక్‌ లో విజయా డైరీ ద్వారా పాలు పంపేలా ప్రణాళికు సిద్ధం చేశామని ఇందుకు తగిన ఆర్థిక వనయి సమకూర్చాలని మంత్రి హరీశ్‌ రావును కోరారు. ఈ విషయం పై పరిశీలన జరపాని మంత్రి హరీశ్‌ రావు ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు.
గోపాల మిత్రకు సంబం ధించిన నిధు నాలుగు నెల ల నుంచి విడుద కావాల్సి
ఉందని, పాలు సేకరణకు ప్రభు త్వం చెల్లిస్తున్న ఇన్సెంటీవ్‌ను విడుదల చేయాని మంత్రి తలసాని కోరారు. ఈ అంశాల ను పరిశీలించి తగు చర్యులు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. పశువులకు నట్టల మందు తప్పకుండా వేయాలని తద్వారా మేకుల, గొర్రె బరువు పెరుగుతాయని ఇందుకు తగిన నిధు కావాలని మంత్రి తసాని కోరగా, మంత్రి హరీశ్‌ రావు ఆర్థిక శాఖ అధికాయి ఈ అంశాన్ని పరిశీలించి తగు చర్యు చేపట్టాన్నారు. నట్ట మందు పశువుకు సమయానికి తగ్గట్టుగా వేయాని ఇందుకు సహకరిస్తామని చెప్పారు. గొర్రొ, మేక పెంపకం, చేప ప్లి పంపిణీ వ్ల రాష్ట్రంలో పశు, మత్స్య సంపద అపారంగా పెరిగిందని ఇరువురు మంత్రు అభిప్రాయపడ్డారు.
దేశంలో పశు, మత్స్య సంపదలో తెంగాణ అన్ని రాష్ట్రాకు ఆదర్శంగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్‌ దూరదృష్టి వల్లే పశు, మత్స్య సంపదలో తెంగాణ రాష్ట్రం అద్భుత ఫలితాు సాధిస్తోందన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ డైరీని మరింత బలోపేతం చేయాల్సి ఉందన్నారు. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వా ఆధ్వర్యంలో నడిచే ఉమ్మడి పథకాను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాని మంత్రి హరీశ్‌ రావు అధికారుకు సూచించారు. కేంద్ర వాటా నిధు వచ్చేలా ప్రణాళికు తయారు చేయాని, రాష్ట్ర వాటా నిధు తదగుణంగా విడుద అయ్యేలా ఆర్థిక శాఖ అధికాయి తగు చర్యు తీసుకోవాని ఆదేశించారు. ముందుగా మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్‌ ఫిష్‌ ఔట్‌ లెట్‌ వాహనాను మంత్రు హరీశ్‌ రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, తసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ు పరిశీలించారు. ఈ సమీక్షలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితారాజేంద్ర, పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ క్ష్మారెడ్డి, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ దివ్య, టీఎస్‌ఎల్డీఏ సీఈవో మంజువాణి, విజయడైరీ ఎం.డీ శ్రీనివాసరావు, ఆర్థిక శాఖ అధికాయి పాల్గొన్నారు.