|

వివిధ రంగాలకు బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలు

‘యాదగిరి’-క్షేత్రానికి-1‘యాదగిరి’ క్షేత్రానికి రూ. 100 కోట్లు
తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్టను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 400 ఎకరాలలో నృసింహ అభయారణ్యం పేరుతో పార్కులను అభివృద్ధి చేయనున్నారు. 1600 ఎకరాల విస్తీర్ణంలో కల్యాణ మంటపాలు, ధ్యాన మందిరాలు, వేదపాఠశాలలు, కాటేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గుడిగోపురాన్ని స్వర్ణగోపురంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాదగిరిగుట్ట సమగ్రాభివృద్ధికి ఈ బడ్జెట్‌లో రూ. 100 కోట్లు ప్రతిపాదించారు.