శ్రీ వికారి నామ సంవత్సర రాశి ఫలాలు

మేషరాశి

అశ్వని 1,2,3,4 పాదములు భరణి 1,2,3,4 పాదములు కృత్తిక 1వ పాదం

ఆదాయం : 8

వ్యయం : 5

రాజపూజ్యం : 2 అవమానం : 4

గురువు వత్సరాది చైత్ర బ||చవితి మంగళ వారం తేది 23.04.2019 వరకు 9వ రాశిలో తదాది కార్తిక శు|| అష్టమి సోమవారం

తేది 4-11-2019 వరకు వక్రించి 8వరాశిలో తదాది వత్సరాంతము వరకు 9వరాశిలో

ఉండును. (8వ రాశిలోఫలం) అనారోగ్యము, రాజచోరాగ్ని భయములు, గాంభీర్యం కోల్పోవుట, వాక్కాఠిన్యము, నిలకడలే కుండుట, ఉద్యోగము లోమార్పులు, వ్యవహారములలో చిక్కులు కలుగును. (9వ రాశిలో ఫలం) ధనలాభము, అదృష్టముఫలించుట, దైవదర్శనము, వృత్తి,వ్యాపార,ఉద్యోగ, వ్యవసాయములలో జయము కలుగును. శని వత్సరాది పుష్య బ|| అమావాస్య శుక్రవారం. తేది 24-01-2020 వరకు 9వ రాశిలో తదాది వత్సరాంతము వరకు 10వ రాశిలో ఉండును. (9వ రాశిలో ఫలం) అధికశ్రమ, ఆరోగ్యము దెబ్బతినుట, భార్యాపుత్రులచే బాధలు, సంఘములో గౌరవము లోపించుట, స్నేహితులతో సఖ్యతలోపించుట, చేయుపనులయందు ఆటంకము కలుగును. (10వ రాశిలో ఫలం) మనోవ్యధ, వృత్తి వ్యాపారములయందు స్తంభన,స్థానభ్రంశము, స్వజనవిరోధము, దైన్యము కలుగును. రాహుకేతువులు వత్సరాది వత్సరాంతము వరకు (3-9లలో) ఉందురు. (3-9లలో ఫలం) బంధువులతో సౌఖ్యము, వ్యవసాయ, వ్యాపారములయందు లాభము, ప్రయాణములలోలాభము కలుగును. మర్యాదకు భంగము, శ్రమ, ధైర్యము కోల్పోవుట.

చైత్రమాసం

(12-1)1వవారము ధనవ్యయము,స్థానభ్రంశము,ఆపదలు. 2-3-4 వారములు శరీరబాధ, అకాల భోజనము, బంధుమిత్రుల వలన కీడు.

వైశాఖమాసం

(1-2) 1-2 వారములు మనస్సు నిలుకడలేకుండుట, అకాల భోజనము,శరీరబాధ. 3-4వారములు చెడుస్నేహములు, మనో విచారము, తలనొప్పి.

జ్యేష్ఠమాసం

(2-3)1-2 వారములు దుర్భావనలు, మనోవ్యధ, వ్యాపారములో నష్టము. 3-4 వారములు ద్రవ్యలాభము, బంధుమిత్రులవలన సౌఖ్యము, పుత్రలాభము, ఆరోగ్యము.

ఆషాఢ మాసం

(3-4) 1-2 వారములు బంధుమిత్రులు అనుకూలించుట, పుత్ర సౌఖ్యము, దేహారోగ్యము.3-4వారములు మనోవ్యథ, సౌఖ్యము లేకుండుట, గృహచ్ఛిద్రములు.

శ్రావణమాసం

(4-5)1-2వారములు ప్రయాణవిఘ్నములు, అకాలభోజనము, గృహకల్లోలములు. 3-4వారములు బంధు మిత్రులవలనహాని, సోమరితనము, మనస్తాపము.

భాద్రపద మాసం

(5-6) 1-2వారములు బుద్ధి చాంచల్యము, మనోవిచారము, ధనవ్యయము. 3-4వారములు యత్నకార్య సఫలము, సౌఖ్యము, ఆరోగ్యము.

ఆశ్వీయుజమాసం

(6-7)1-2-3వారములు యత్నకార్యసఫలము, సౌఖ్యము, ఆరోగ్యము.4వవారము ఉత్సాహము లేకుండుట,స్వజనులతో కలహము, కుటుంబమున చిక్కులు.

కార్తీకమాసం

(7-8)1-2-3వారములు ఉత్సాహము లేకుండుట,స్వజనులతో కలహము, కుటుంబమున చిక్కులు.4వవారము దుర్వ్యసనములు,శతృభీతి, ప్రయాణములలో ధననష్టము.

మార్గశిరమాసం

(8-9) 1-2-3వారములు దుర్వ్యసనములు, శతృభీతి, ప్రయాణములలో ధననష్టము. 4వవారము వ్యాపారములో లాభము లేకుండుట, దుఃఖము, అనవసరవ్యయము.

పుష్యమాసం

(9-10)1-2-3వారములు వ్యాపారములో లాభము లేకుండుట, దుఃఖము, అనవసర వ్యయము. 4వవారము రాజకీయలాభములు, సౌఖ్యము, ఆరోగ్యము.

మాఘ మాసం

(10-11)1-2-3 వారములు రాజకీయ లాభములు, సౌఖ్యము, ఆరోగ్యము. 4వవారము స్వధర్మముయందనురాగము, ఆర్థికలాభము, శుభకార్యములు చేయుట.

ఫాల్గుణమాసం

(11-12) 1-2-3 వారములు స్వధర్మముయందనురాగము, ఆర్థిక లాభము, శుభకార్యములు చేయుట.

ఈ రాశివారలు గురు శని కేతువులకై జపదానములు, అపమృత్యు జపము, ఆపదుద్ధారక స్తోత్ర పారాయణ భాగవతసేవ గురుచరిత్ర పారాయణలు చేయుటవలన శాంతి లభించును.

వృషభం

కృత్తిక 2,3,4 పాదములు రోహిణి 1,2,3,4 పాదములు

మృగశిర 1,2 పాదములు

ఆదాయం : 2

వ్యయం : 14 రాజపూజ్యం : 5 అవమానం : 4

గురువు వత్సరాది చైత్ర బ||చవితి మంగళ వారం తేది 23.04.2019వరకు 8వ రాశిలో తదాది కార్తిక శు||అష్టమి సోమవారం తేది 4-11-2019 వరకు వక్రించి 7వరాశిలో తదాది వత్సరాంతము వరకు 8వరాశిలో ఉండును. (7వ రాశిలో ఫలం) ఆరోగ్యము, చేయుపనులయందు వృద్ధి, కీర్తి, ఆర్థికస్థిరత్వము, యత్నకార్య సాఫల్యము, రాజకీయములందు జయము, వ్యవహారములలో సానుకూలత కలుగును. (8వ రాశిలో ఫలం) అనారోగ్యము, రాజచోరాగ్నిభయములు, గాంభీర్యము కోల్పోవుట, వాక్కాఠిన్యము, నిలకడలేకుండుట,

ఉద్యోగములో మార్పులు, వ్యవహారములలో చిక్కులు కలుగును. శని వత్సరాది పుష్య బ|| అమావాస్య శుక్రవారం. తేది 24-01-2020 వరకు 8వరాశిలో తదాది వత్సరాంతము వరకు 9వరాశిలో ఉండును. (8వ రాశిలో ఫలం) శరీరశ్రమ, వృత్తియందు ఆటంకములు, వ్యాధిపీడ, అకాలభోజనము, ధననష్టము, శరీరమాంద్యము, అప మృత్యుభయము, వాక్కాఠిన్యము, వృధాప్రయాణములు కలుగు ను.(9వ రాశిలో ఫలం)అధికశ్రమ, ఆరోగ్యము దెబ్బతినుట, భార్యా పుత్రులచే బాధలు, సంఘములో గౌరవము లోపించుట, స్నేహితులతో సఖ్యత లోపించుట, చేయుపనులయందు ఆటంకము కలుగును. రాహుకేతువులు వత్సరాది వత్సరాంతము వరకు (2-8లలో) ఉందురు. (2-8లలోఫలం) ధననష్టము, అనారోగ్యము, కార్యములో విఘ్నము, వాక్కాఠిన్యము, మనఃక్లేశము, ప్రయాణములలో చిక్కులు కలుగును.

చైత్రమాసం

(11-12) 1వవారము స్వధర్మముయందనురాగము, ఆర్థికలాభము, శుభ కార్యములు చేయుట. 2-3-4వారములు స్థానభ్రంశము, అనారోగ్యము, బంధుపీడ కలుగును.

వైశాఖమాసం

(12-1)1-2వారములు ఆపదలు, ధనవ్యయము, స్థానభ్రంశము. 3-4 వారములు అకాలభోజనము, బంధుమిత్రుల వలన కీడు, శరీరబాధ.

జ్యేష్ఠమాసం

(1-2)1-2 వారములు మనస్సు నిలుకడలేకుండుట, అకాలభోజనము, శరీరబాధ. 3-4 వారములు చెడుస్నేహములు, మనోవిచారము, తలనొప్పి.

ఆషాఢ మాసం

(2-3) 1-2 వారములు దుర్భావనలు, మనోవ్యధ, వ్యాపారములో నష్టము. 3-4వారములు ద్రవ్యలాభము, బంధుమిత్రులవలన సౌఖ్యము, పుత్రలాభము, ఆరోగ్యము.

శ్రావణమాసం

(3-4) 1-2వారములు బంధుమిత్రులు అనకూలించుట, పుత్ర సౌఖ్యము, దేహారోగ్యము. 3-4 వారములు మనోవ్యథ, సౌఖ్యములేకుండుట, గృహచ్ఛిద్రములు.

భాద్రపద మాసం

(4-5) 1-2వారములు ప్రయాణవిఘ్నములు, అకాలభోజనము, గృహకల్లోలములు. 3-4 వారములు బుద్ధి చాంచల్యము, మనోవిచారము, ధనవ్యయము.

ఆశ్వీయుజమాసం

(5-6) 1-2-3వారములు బుద్ధి చాంచల్యము, మనోవిచారము, ధనవ్యయము. 4వవారము యత్నకార్యసఫలము,సౌఖ్యము,ఆరోగ్యము.

కార్తీకమాసం

(6-7)1-2-3వారములు యత్నకార్య సఫలము, సౌఖ్యము, ఆరోగ్యము.4వవారము ఉత్సాహము లేకుండుట, స్వజనులతో కలహము, కుటుంబమున చిక్కులు.

మార్గశిరమాసం

(7-8)1-2-3వారములు ఉత్సాహములేకుండుట, స్వజనులతోకలహము, కుటుంబమున చిక్కులు. 4వవారము దుర్వ్యసనములు, ప్రయాణములలో ధననష్టము, శతృభీతి.

పుష్యమాసం

(8-9)1-2-3వారములు దుర్వ్యసనములు, శతృభీతి, ప్రయాణములలో ధననష్టము.4వవారము వ్యాపారములో లాభము లేకుండుట,దుఃఖము,అనవసరవ్యయము.

మాఘ మాసం

(9-10)1-2-3వారములు వ్యాపారములో లాభములేకుండుట,దుఃఖము,అనవసరవ్యయము. 4వవారము సౌఖ్యము,ఆరోగ్యము, రాజకీయ లాభములు.

ఫాల్గుణమాసం

(10-11)1-2-3వారములు రాజకీయలాభములు,సౌఖ్యము,ఆరోగ్యము. 4వవారము స్వధర్మము యందనురాగము,ఆర్థికలాభము,శుభకార్యములుచేయుట.

ఈ రాశివారలు గురుశని రాహుకేతువులకై జప దానములు,మృత్యుంజయ జపము, భాగవతసేవ,శ్రీరామరక్షాకవచ స్తోత్రపారాయణము వలన శాంతిలభించును.

మిథునం

మృగశిర 3,4 పాదములు ఆరుద్ర 1,2,3,4 పాదములు

పునర్వసు 1,2,3 పాదములు

ఆదాయం : 8

వ్యయం : 11 రాజపూజ్యం : 1 అవమానం : 7

గురువు వత్సరాది చైత్ర బ||చవితి మంగళవారం తేది 23.04.2019వరకు 7వ రాశిలో తదాది కార్తిక శు||అష్టమి సోమవారం తేది 4-11-2019 వరకు వక్రించి 6వరాశిలో తదాది వత్సరాంతము వరకు 7వ రాశిలో ఉండును. (6వ రాశిలోఫలం) కుటుంబ కలతలు, స్వజనులతో విరోధము, రాజచోరాగ్ని భయములు, భార్యా పుత్రుల వలన బాధలు, వృత్తి,వ్యాపార,ఉద్యోగాదులలో వృద్దిలేకుండుట, రాజకీయములలో వ్యతిరేకత, బుద్ధిమాంద్యము కలుగజేయును. (7వ రాశిలో ఫలం) ఆరోగ్యము, చేయుపనులయందువృద్ధి, కీర్తి, ఆర్థిక స్థిరత్వము, యత్నకార్య సాఫల్యము, రాజకీయములందు జయము, వ్యవహారములలో సానుకూలత కలుగును.శని వత్సరాది పుష్య బ|| అమావాస్య శుక్రవారం. తేది 24-01-2020 వరకు 7వ రాశిలో తదాది వత్సరాంతము వరకు 8వరాశిలో ఉండును. (7వ రాశిలో ఫలం) రోగబాధలు,ఆవేదన, భయము, విచారము, దూరప్రయాణములు, వివాహవిఘ్నములు, గౌరవము లోపించుట కలుగజేయును.(8వ రాశిలో ఫలం)శరీరశ్రమ, వృత్తియందు ఆటంకములు, వ్యాధిపీడ, అకాలభోజనము, ధననష్టము, శరీరమాంద్యము, అపమృత్యుభయము, వాక్కాఠిన్యము,వృధాప్రయాణములు కలుగును.

రాహుకేతువులు వత్సరాది వత్సరాంతము వరకు (1-7లలో)

ఉందురు. (1-7లలో ఫలం) వ్యవసాయ,వ్యాపార,ఉద్యోగాదులలో మధ్యమ లాభము, ప్రయాణములందు అలసట శరీరబలహీనత, కుటుంబ కలతలు, అనారోగ్యము,అధికశ్రమ కలుగును.

చైత్రమాసం

(10-11) 1వ వారము రాజకీయలాభములు, సౌఖ్యము, ఆరోగ్యము. 2-3-4 వారములు ధనలాభము, శుభకార్యము చేయుట, మంచిభోజనము.

వైశాఖమాసం

(11-12) 1-2వారములు స్వధర్మముయందనురాగము, ఆర్థికలాభము, శుభకార్యములుచేయుట. 3-4 వారములు స్థానభ్రంశము, అనారోగ్యము, బంధుపీడ కలుగును.

జ్యేష్ఠమాసం

(12-1)1-2వారములు ఆపదలు, ధన వ్యయము, స్థానభ్రంశము. 3-4 వారములు అకాలభోజనము, బంధుమిత్రుల వలన కీడు, శరీరబాధ.

ఆషాఢ మాసం

(1-2)1-2 వారములు మనస్సు నిలువకుండుట, అకాలభోజన ము, శరీరబాధ. 3-4 వారములు చెడుస్నేహములు, మనోవిచారము, తలనొప్పి.

శ్రావణమాసం

(2-3)1-2వారములు దుర్భావనలు, మనోవ్యధ, వ్యాపారములో నష్టము. 3-4 వారములు ద్రవ్యలాభము, బంధుమిత్రుల వలనసౌఖ్యము, పుత్రలాభము, ఆరోగ్యము.

భాద్రపద మాసం

(3-4)1-2వారములు బంధుమిత్రులు అనుకూలించుట, పుత్ర సౌఖ్యము, శరీర ఆరోగ్యము. 3-4వారములు ప్రయాణ విఘ్నములు, అకాల భోజనము,గృహకల్లోలములు.

ఆశ్వీయుజమాసం

(4-5) 1-2-3వారములు ప్రయాణ విఘ్నములు, అకాల భోజనము, గృహకల్లోలములు. 4వవారము బుద్ధి చాంచల్యము, మనోవిచారము, ధనవ్యయము.

కార్తీకమాసం

(5-6) 1-2-3వారములు బుద్ధి చాంచల్యము, మనోవిచారము, ధనవ్యయము. 4వవారము యత్నకార్యసఫలము,సౌఖ్యము, ఆరోగ్యము.

మార్గశిరమాసం

(6-7) 1-2-3 వారములు యత్నకార్యసఫలము, సౌఖ్యము, ఆరోగ్యము. 4వవారము ఉత్సాహము లేకుండుట, స్వజనులతో కలహము, కుటుంబమున చిక్కులు.

పుష్యమాసం

(7-8) 1-2-3వారములు ఉత్సాహము లేకుండుట, స్వజనులతో కలహము, కుటుంబమున చిక్కులు.4వవారము దుర్వ్యసనములు,శతృభీతి, ప్రయాణములలో ధననష్టము.

మాఘ మాసం

(8-9) 1-2-3వారములు దుర్వ్యసనములు,శతృభీతి, ప్రయాణములలో ధననష్టము. 4వవారము వ్యాపారములో లాభము లేకుండుట, దుఃఖము, అనవసర వ్యయము.

ఫాల్గుణమాసం

(9-10)1-2-3వారములు వ్యాపారములో లాభము లేకుండుట, దుఃఖము, అనవసర వ్యయము.4వవారము రాజదర్శనము, ధనలాభము, మిత్రులతో సఖ్యత పెరుగుట.

ఈ రాశివారలు గురు, శని రాహు కేతువులకై జపదానములు, ఆపదుద్ధారక స్తోత్ర, లలితా సహస్ర నామ పారాయణములు చేయుటవలన శాంతి లభించును.

కర్కాటకం

పునర్వసు 4వ పాదము పుష్యమి 1,2,3,4 పాదములు ఆశ్లేష 1,2,3,4 పాదములు

ఆదాయం : 2

వ్యయం : 8

రాజపూజ్యం : 4 అవమానం : 7

గురువు వత్సరాది చైత్ర బ||చవితి మంగళవారం తేది 23.04.2019వరకు 6వ రాశిలో తదాది కార్తిక శు|| అష్టమి సోమవారం తేది 4-11-2019 వరకు వక్రించి 5వ రాశిలో తదాది వత్సరాంతమువరకు 6వ రాశిలో ఉండును. (5వ రాశిలో ఫలం) ధనలాభము,మనోల్లాసము, బంధుమిత్రులవలన సౌఖ్యము, వ్యవహారాదులలో జయము, వృత్తి వ్యాపారములలో స్థిరత్వము, రాజకీయములందు వృద్ధి, ఉన్నతపదవులకై శ్రమ కలుగును. (6వ రాశిలో ఫలం) కుటుంబ కలతలు, స్వజనులతో విరోధము, రాజచోరాగ్ని భయములు, భార్యా పుత్రుల వలన బాధలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగాదులలో వృద్దిలేకుండుట, రాజకీయములలో వ్యతిరేకత, బుద్ధిమాంద్యము కలుగజేయును. శని వత్సరాది పుష్య బ|| అమావాస్య శుక్రవారం. తేది 24-01-2020 వరకు 6వ రాశిలో తదాది వత్సరాంతము వరకు 7వరాశిలో ఉండును. (6వ రాశిలో ఫలం) భూగృహములు కొనుగోలు చేయుట, స్థిరకార్య ములు చేయుట, శతృ పరాజయము, ఉన్నత పదవులు లభించుట, బంధు మిత్రుల వలన సౌఖ్యము కలుగును.(7వ రాశిలో ఫలం) రోగ బాధలు, ఆవేదన, భయము, విచారము, దూరప్రయాణ ములు, వివాహవిఘ్నములు, గౌరవము లోపించుట కలుగ

జేయును. రాహుకేతువులు వత్సరాది వత్సరాంతము వరకు (12-6లలో) ఉందురు. (12-6లలో ఫలం) ద్రవ్యహాని, నేత్రములకుబాధ, శిరోవ్యధ, ధనలేమి, వ్యవహారములునిలుచుట, ధైర్యము, వృత్తి, వ్యవసాయ, వ్యాపారముములలో లాభము కలుగును.

చైత్రమాసం

(9-10)1వవారము వ్యాపారములో లాభములేకుండుట, దుఃఖము, అనవసర వ్యయము. 2-3-4వారములు రాజదర్శనము, ధనలాభము, మిత్రులతో సఖ్యత పెరుగుట.

వైశాఖమాసం

(10-11) 1-2 వారములు రాజకీయలాభములు, సౌఖ్యము, ఆరోగ్యము.3-4 వారములు ధనలాభము, శుభ కార్యములు చేయుట, మంచిభోజనము.

జ్యేష్ఠమాసం

(11-12)1-2వారములు స్వధర్మముయందనురాగము, ఆర్థికలాభము,శుభ కార్యములుచేయుట. 3-4వారములు స్థానభ్రంశము, అనారోగ్యము, బంధుపీడ కలుగును.

ఆషాఢ మాసం

(12-1)1-2వారములు ఆపదలు, ధనవ్యయము, స్థానభ్రంశము. 3-4 వారములు అకాలభోజనము, బంధుమిత్రుల వలన కీడు, శరీరబాధ.

శ్రావణమాసం

(1-2)1-2 వారములు మనస్సు నిలుడలేకుండుట, అకాల భోజనము, శరీరబాధ. 3-4 వారములు చెడుస్నేహములు, మనోవిచారము, తలనొప్పి.

భాద్రపద మాసం

(2-3)1-2వారములు దుర్భావనలు, మనోవ్యధ, వ్యాపారములో నష్టము. 3-4 వారములు బంధుమిత్రులు అనుకూలించుట, పుత్ర సౌఖ్యము, శరీర ఆరోగ్యము.

ఆశ్వీయుజమాసం

(3-4) 1-2-3వారములు బంధుమిత్రులు అనుకూలించుట, పుత్ర సౌఖ్యము, శరీర ఆరోగ్యము. 4వవారము ప్రయాణ విఘ్నములు, అకాల భోజనము,గృహకల్లోలములు.

కార్తీకమాసం

(4-5)1-2-3వారములు ప్రయాణ విఘ్నములు, అకాల భోజనము, గృహకల్లోలములు.4వవారము బుద్ధి చాంచల్యము, మనోవిచారము, ధనవ్యయము.

మార్గశిరమాసం

(5-6) 1-2-3వారములు బుద్ధి చాంచల్యము, మనోవిచారము, ధనవ్యయము.4వవారము యత్నకార్య సఫలము, సౌఖ్యము, ఆరోగ్యము.

పుష్యమాసం

(6-7)1-2-3వారములు యత్నకార్యసఫలము, సౌఖ్యము, ఆరోగ్యము.4వవారము ఉత్సాహము లేకుండుట,స్వజనులతో కలహము, కుటుంబమున చిక్కులు.

మాఘ మాసం

(7-8)1-2-3వారములు ఉత్సాహము లేకుండుట,స్వజనులతో కలహము, కుటుంబమున చిక్కులు.4వవారము దుర్వ్యసనములు,శతృభీతి, ప్రయాణములలో ధననష్టము.

ఫాల్గుణమాసం

(8-9) 1-2-3వారములు దుర్వ్యసనములు, శతృభీతి, ప్రయాణములలో ధననష్టము.4వవారము అపవాదు, వృధాఖర్చు, కలహాలు.

ఈ రాశివారలు గురు శని రాహువులకై జపదానములు, సంకటహర గణపతిపూజ, హవనములు చేయుట వలన శాంతి లభించును.

సింహం

మఖ 1,2,3,4 పాదములు పుబ్బ 1,2,3,4 పాదములు

ఉత్తర 1వ పాదము

ఆదాయం : 5

వ్యయం : 5 రాజపూజ్యం : 7 అవమానం : 7

గురువు వత్సరాది చైత్ర బ||చవితి మంగళ వారం తేది 23.04.2019వరకు 5వ రాశిలో తదాది కార్తీక శు|| అష్టమి సోమవారం తేది 4-11-2019 వరకు వక్రించి 4వ రాశిలో తదాది వత్సరాంతము వరకు 5వ రాశిలో ఉండును. (4వ రాశిలోఫలం) వృత్తిలో ఆటంకము, ఆర్థిక భారమధికము, మనోవిచారము, గృహ చ్ఛిద్రములు, స్వజనులతో విరోధము, బంధుమిత్రుల సహకారము లేకుండుట, రాజకీయ బాధలు కలుగును. (5వ రాశిలో ఫలం) ధనలాభము, మనోల్లాసము, బంధుమిత్రుల వలన సౌఖ్యము, వ్యవహారాదులలో జయము,వృత్తివ్యాపారములలో స్థిరత్వము, రాజకీయములందు వృద్ధి, ఉన్నత పదవులకై శ్రమ కలుగును.శని వత్సరాది పుష్య బ|| అమావాస్య శుక్ర. తేది 24-01-2020 వరకు 5వ రాశిలో తదాది వత్సరాంతము వరకు 6వ రాశిలో ఉండును. (5వ రాశిలో ఫలం) కార్యభంగము, మనస్తాపము, జ్ఞాతులతోవైరము,ఉష్ణాధిక్యముచే బాధ, పుత్రపీడ, ప్రయాణములందుచిక్కులు, కరపాదములలో బలహీనత, శిరోవ్యధ కలుగును.(6వ రాశిలో ఫలం) భూగృహములు కొనుగోలుచేయుట, స్థిరకార్యములుచేయుట, శతృపరాజయము, ఉన్నతపదవులుల భించుట, బంధుమిత్రులవలన సౌఖ్యము కలుగును.

రాహుకేతువులు వత్సరాది వత్సరాంతము వరకు (11-5లలో)

ఉందురు. (11-5లలో ఫలం) ఉద్యోగములలో సగము లాభము, ప్రయాణములందుశ్రమ, కరపాదములలో బలహీనత, కుటుంబకలతలు, అనారోగ్యము కలుగును.

చైత్రమాసం

(8-9)1వవారము దుర్వ్యసనములు,శతృభీతి, ప్రయాణములలో ధననష్టము, 2-3-4 వారములు అపవాదు, వృధాఖర్చు, కలహాలు.

వైశాఖమాసం

(9-10)1-2వారములు వ్యాపారములో లాభము లేకుండుట, దుఃఖము, అనవసర వ్యయము.3-4వారములు రాజదర్శనము, ధనలాభము, మిత్రులతో సఖ్యత పెరుగుట.

జ్యేష్ఠమాసం

(10-11)1-2 వారములు రాజకీయలాభములు, సౌఖ్యము, ఆరోగ్యము.3-4 వారములు ధనలాభము, శుభకార్య ముచేయుట,మంచిభోజనము

ఆషాఢ మాసం

(11-12) 1-2వారములు స్వధర్మము యందనురాగము, ఆర్థికలాభము,శుభకార్యములుచేయుట.3-4వారములు స్థానభ్రంశము, అనారోగ్యము, బంధుపీడ కలుగును.

శ్రావణమాసం

(12-1)1-2 వారములు ఆపదలు, ధనవ్యయము, స్థానభ్రంశము. 3-4వారములు అకాలభోజనము, బంధుమిత్రుల వలన కీడు, శరీరబాధ.

భాద్రపద మాసం

(1-2) 1-2వారములు మనస్సు నిలుకడలేకుండుట, అకాలభోజనము, శరీరబాధ. 3-4వారములు దుర్భావనలు, మనోవ్యధ, వ్యాపారములో నష్టము.

ఆశ్వీయుజమాసం

(2-3)1-2-3వారములు దుర్భావనలు,మనోవ్యధ, వ్యాపారములో నష్టము. 4వ వారము బంధుమిత్రులు అనుకూలించుట,పుత్రసౌఖ్యము, శరీర ఆరోగ్యము.

కార్త్తీకమాసం

(3-4) 1-2-3వారములు బంధుమిత్రులు అనుకూలించుట, పుత్రసౌఖ్యము, దేహారోగ్యము.4వవారము ప్రయాణవిఘ్నములు, అకాల భోజనము, గృహకల్లోలములు.

మార్గశిరమాసం

(4-5)1-2-3వారములు ప్రయాణ విఘ్నములు, అకాల భోజనము, గృహకల్లోలములు. 4వవారము బుద్ధి చాంచల్యము, మనోవిచారము, ధనవ్యయము.

పుష్యమాసం

(5-6) 1-2-3వారములు బుద్ధిచాంచల్యము, మనోవిచారము, ధనవ్యయము.4వవారము యత్నకార్య సఫలము, సౌఖ్యము, ఆరోగ్యము.

మాఘ మాసం

(6-7) 1-2-3వారములు యత్నకార్యసఫలము, సౌఖ్యము, ఆరోగ్యము. 4వవారము ఉత్సాహము లేకుండుట,స్వజనులతో కలహము, కుటుంబమున చిక్కులు.

ఫాల్గుణమాసం

(7-8)1-2-3వారములు ఉత్సాహము లేకుండుట,స్వజనులతో కలహము, కుటుంబమున చిక్కులు.4వవారము దుర్వార్తలను వినుట, ఆర్థిక వ్యయము, శతృబాధ.

ఈ రాశివారలు గురు శని కేతువులకై జపదానములు, సుందరకాండ, హనుమాన్‌చాలీసా పారాయణములు చేయుటవలనశాంతి లభించును.

కన్య

ఉత్తర 2,3,4 పాదములు హస్తా 1,2,3,4 పాదములు

చిత్త 1,2

పాదములు

ఆదాయం : 8 వ్యయం : 11 రాజపూజ్యం :  3 అవమానం : 3

గురువు వత్సరాది చైత్ర బ||చవితి మంగళవారం తేది 23.04.2019 వరకు 4వ రాశిలో తదాది కార్తిక

శు|| అష్టమి సోమవారం తేది 4-11-2019 వరకు వక్రించి 3వరాశిలో తదాది వత్సరాంతమువరకు 4వరాశిలో ఉండును. (3వ రాశిలో ఫలం) అధికశ్రమ,బంధువిరోధములు,శరీరపీడ,ఉద్యోగ భంగము, ప్రమోషన్‌కుఆటంకము, విద్యా విఘ్నములు,వృత్తిలోఆటంకము,మనోవ్యధ కలుగును.(4వ రాశిలో ఫలం) వృత్తిలో ఆటంకము, ఆర్థికభారమధికము, మనోవిచారము, గృహచ్ఛిద్రములు, స్వజనులతో విరోధము, బంధు మిత్రుల సహకారము లేకుండుట, రాజకీయబాధలు కలుగును. శని వత్సరాది పుష్య బ|| అమావాస్య శుక్ర. తేది 24-01-2020 వరకు 4వరాశిలో తదాది వత్సరాంతము వరకు 5వరాశిలో ఉండును. (4వ రాశిలో ఫలం) దుర్బలము, దుర్భిక్షము, శరీరబాధ, అజీర్ణము,

ఉదర సంబంధమగు వ్యాధి, స్థానచలనము, గృహచ్ఛిద్రములు, స్వజనలతో విరోధము, రాజకీయబాధలు కలుగును. (5వ రాశిలోఫలం) కార్య భంగము,మనస్తాపము,జ్ఞాతులతో వైరము,

ఉష్ణాధిక్యముచే బాధ,పుత్రపీడ, ప్రయాణములందుచిక్కులు, కరపాదములలో బలహీనత,శిరోవ్యధ కలుగును.

రాహుకేతువులు వత్సరాది వత్సరాంతము వరకు (10-4లలో) ఉందురు. (10-4లలో ఫలం)మనశ్శాంతి,సంతోషము, ఉత్సాహము,కార్యసిద్ధి,ధనవృద్ధి, ఆరోగ్యము, వాక్కాఠిన్యము, ఉద్యోగములో ప్రమోషన్‌ కలుగును.

చైత్రమాసం

(7-8) 1వారములు ఉత్సాహము లేకుండుట,స్వజనులతో కలహము, కుటుంబమున చిక్కులు. 2-3-4వారములు, దుర్వార్తలను వినుట, ఆర్థిక వ్యయము, శతృబాధ

వైశాఖమాసం

(8-9)1-2వారములుదుర్వ్యసనములు,శతృభీతి, ప్రయాణములలో ధననష్టము,3-4 వారములలో అపవాదు, వృధాఖర్చు,కలహాలు.

జ్యేష్ఠమాసం

(9-10)1-2వారములు వ్యాపారములో లాభము లేకుండుట, దుఃఖము, అనవసర వ్యయము.3-4వారములు రాజదర్శనము, ధనలాభము, మిత్రులతో సఖ్యత పెరుగుట.

ఆషాఢ మాసం

(10-11)1-2 వారములు రాజకీయలాభములు, సౌఖ్యము, ఆరోగ్యము.3-4వారములు ధనలాభము, శుభ కార్యములు చేయుట, మంచిభోజనము

శ్రావణమాసం

(11-12) 1-2వారములు స్వధర్మము యందనురాగము, ఆర్థికలాభము,

శుభకార్యములుచేయుట.3-4వారములు స్థానభ్రంశము, అనారోగ్యము, బంధుపీడ కలుగును.

భాద్రపద మాసం

(12-1)1-2వారములుఆపదలు,ధనవ్యయము, స్థానభ్రంశము. 3-4 వారములు మనస్సు నిలువకుండుట, అకాల భోజనము, శరీరబాధ.

ఆశ్వీయుజమాసం

(1-2)1-2-3వారములు మనస్సు నిలువకుండుట, అకాలభోజనము, శరీరబాధ.4వవారము దుర్భావనలు, మనోవ్యధ, వ్యాపారములో నష్టము.

కార్తీకమాసం

(2-3)1-2-3వారములు దుర్భావనలు, మనోవ్యధ, వ్యాపార ములో నష్టము.4వవారము బంధుమిత్రులు అనుకూలించుట, పుత్ర సౌఖ్యము, శరీర ఆరోగ్యము.

మార్గశిరమాసం

(3-4)1-2-3వారములు బంధుమిత్రులు అనకూలించుట, పుత్ర సౌఖ్యము, శరీర ఆరోగ్యము.4వవారము ప్రయాణ విఘ్నములు, అకాల భోజనము,గృహకల్లోలములు.

పుష్యమాసం

(4-5) 1-2-3వారములు ప్రయాణ విఘ్నములు, అకాల భోజనము,గృహకల్లోలములు.4వవారము బుద్ధి చాంచల్యము, మనోవిచారము, ధనవ్యయము.

మాఘ మాసం

(5-6)1-2-3వారములు బుద్ధిచాంచల్యము, మనోవిచారము, ధనవ్యయము.4వవారము యత్నకార్యసఫలము, సౌఖ్యము,ఆరోగ్యము.

ఫాల్గుణమాసం

(6-7) 1-2-3వారములు యత్నకార్యసఫలము, సౌఖ్యము, ఆరోగ్యము. 4వ వారము స్వజనులతో విరోధము, ఉత్సాహ భంగము, భార్యా పిల్లలకు అనారోగ్యము. ఈ రాశివారలు గురు శని కేతువులకై జపదానములు, అపమృత్యు జపములు, రుద్రహవనములు చేయుటవలన శాంతి లభించును.

తుల

చిత్త 3,4 పాదములు స్వాతి 1,2,3,4 పాదములు

విశాఖ 1,2,3 పాదములు

ఆదాయం : 2

వ్యయం : 14 రాజపూజ్యం :6 అవమానం : 3

గురువు వత్సరాది చైత్ర బ||చవితి మంగళవారం తేది 23.04.2019 వరకు 3వ రాశిలో తదాది కార్తిక శు|| అష్టమి సోమవారం తేది 4-11-2019 వరకు వక్రించి 2వ రాశిలో తదాది వత్సరాంతమువరకు 3వరాశిలో ఉండును. (2వ రాశిలోఫలం) స్థిరచిత్తము, వ్యవహారాదులలో జయము, ధనలాభము, శుభ కార్యములు చేయుట, యత్నకార్యసిద్ధి, వృత్తి, వ్యాపార, ఉద్యోగాదులలో వృద్ధి, రాజకీయములలో లాభము కలుగును. (3వ రాశిలో ఫలం) అధికశ్రమ, బంధువిరోధములు, శరీరపీడ, ఉద్యోగభంగము, ప్రమోషన్‌కు ఆటంకము, విద్యా విఘ్నములు, వృత్తిలోఆటంకము, మనోవ్యధ కలుగును. శని వత్సరాది పుష్య బ|| అమావాస్య శుక్ర. తేది 24-01-2020 వరకు 3వ రాశిలో తదాది వత్సరాంతము వరకు 4వ రాశిలో ఉండును. (3వ రాశిలో ఫలం) కుటుంబ సౌఖ్యము, మనస్సునందుత్సాహము, భూ గృహముల అభివృద్ధి, ఆరోగ్యము, బంధుమిత్రుల అనుకూలము, వ్యవహారములలో జయము, వృత్తి,వ్యాపార,ఉద్యోగములలో లాభము, రాజకీయములలో అనుకూలత, భార్యాపుత్రులవలన సౌఖ్యము కలుగును.(4వ రాశిలో ఫలం) దుర్భలము,దుర్భిక్షము, శరీరబాధ,అజీర్ణము,ఉదరసంబంధ మగు వ్యాధి, స్థానచలనము, గృహచ్ఛిద్రములు, స్వజనలతో విరోధము, రాజకీయబాధలు కలుగును. రాహుకేతువులు వత్సరాది వత్సరాంతము వరకు (9-3లలో)ఉందురు. (9-3లలోఫలం) వృత్తి వ్యవసాయ వ్యాపారాదులలో లాభము తక్కువ, ప్రయాణవిఘ్నములు, దూర ప్రయాణములు, బంధువులతో విరోధము, వ్యవసాయములలో చిక్కులు, కఠిన సంభాషణ, దైవసేవ, ధార్మిచింతన కలుగును.

చైత్రమాసం

(6-7) 1వవారము యత్నకార్యసఫలము,సౌఖ్యము,ఆరోగ్యము 2-3-4 వారములు స్వజనులతో విరోధము, ఉత్సాహభంగము, భార్యా పిల్లలకు అనారోగ్యము.

వైశాఖమాసం

(7-8) 1-2 వారములు ఉత్సాహము లేకుండుట,స్వజనులతో కలహము, కుటుంబమున చిక్కులు. 3-4వారములు, దుర్వార్తలను వినుట, ఆర్థికవ్యయము, శతృబాధ.

జ్యేష్ఠమాసం

(8-9)1-2వారములు దుర్వ్యసనములు,శతృభీతి, ప్రయాణములలో ధననష్టము, 3-4వారములు అపవాదు,వృధాఖర్చు,కలహాలు.

ఆషాఢ మాసం

(9-10) 1-2వారములు వ్యాపారములో లాభము లేకుండుట, దుఃఖము, అనవసర వ్యయము.3-4వారములు రాజ దర్శనము, ధనలాభము, మిత్రులతో సఖ్యత పెరుగుట.

శ్రావణమాసం

(10-11)1-2 వారములు రాజకీయ లాభములు, సౌఖ్యము, ఆరోగ్యము.3-4 వారములు ధనలాభము, శుభకార్యములు చేయుట, మంచిభోజనము.

భాద్రపద మాసం

(11-12) 1-2వారములు స్వధర్మముయందనురాగము, ఆర్థిక లాభము, శుభకార్యములు చేయుట.3-4వారములు ఆపదలు, ధనవ్యయము, స్థానభ్రంశము.

ఆశ్వీయుజమాసం

(12-1) 1-2-3 వారములు ఆపదలు, ధనవ్యయము, స్థానభ్రంశము. 4వవారము మనస్సు నిలువకుండుట, అకాలభోజనము, శరీరబాధ.

కార్తీకమాసం

(1-2) 1-2-3 వారములు మనస్సు నిలుకడలేకుండుట, అకాలభోజనము, శరీరబాధ. 4వవారము దుర్భావనలు, మనోవ్యధ, వ్యాపారములో నష్టము.

మార్గశిరమాసం

(2-3) 1-2-3 వారములు దుర్భావనలు, మనోవ్యధ, వ్యాపారములో నష్టము. 4వ వారము బంధుమిత్రులు అనుకూలించుట, పుత్రసౌఖ్యము, శరీరఆరోగ్యము.

పుష్యమాసం

(3-4) 1-2-3వారములు వారములు బంధుమిత్రులు అనుకూలించుట, పుత్ర సౌఖ్యము, శరీర ఆరోగ్యము. 4వవారము

మాఘ మాసం

(4-5) 1-2-3వారములు ప్రయాణ విఘ్నములు, అకాల భోజనము, గృహ కల్లోలములు. 4వవారము బుద్ధి చాంచల్యము, మనోవిచారము, ధనవ్యయము.

ఫాల్గుణమాసం

(5-6) 1-2-3 వారములు బుద్ధి చాంచల్యము, మనోవిచారము, ధనవ్యయము.4వవారము సంతోషము, ప్రయత్నము ఫలించుట, ధనధాన్య లాభములు.

ఈ రాశివారలు గురు శని రాహువులకై జపదానములు, దుర్గాపూజ, లలితాసహస్రనామ పారాయణములు భాగవతసేవ చేయుటవలన శాంతి లభించును.

వృశ్చికం

విశాఖ 4వ పాదము, అనురాధ 1,2,3,4 పాదములు

జ్యేష్ట 1,2,3,4 పాదములు

ఆదాయం : 8

వ్యయం : 6 రాజపూజ్యం : 2 అవమానం : 6

గురువు వత్సరాది చైత్ర బ||చవితి మంగళవారం

తేది 23.04.2019వరకు 2వ రాశిలో తదాది కార్తిక శు|| అష్టమి సోమవారం తేది 4-11-2019 వరకు వక్రించి 1వరాశిలో తదాది వత్సరాంతమువరకు 2వ రాశిలో ఉండును. (1వ రాశిలో ఫలం) ఉద్యోగ భంగము, వ్యవహారములోచిక్కులు, కీర్తిమర్యా దలకుభంగము, ద్రవ్యహీనత, వృధా ప్రయాణములు, వృత్తివ్యాపా రాదులలోనష్టము, ఇతరులచే మోసగింపబడుట, శ్రమాధిక్యత కలుగును. (2వ రాశిలో ఫలం) స్థిరచిత్తము, వ్యవహారాదులలో జయము, ధనలాభము, శుభకార్యములు చేయుట, యత్నకార్య సిద్ధి, వృత్తి, వ్యాపార, ఉద్యోగాదులలో వృద్ధి, రాజకీయములలో లాభము కలుగును. శని వత్సరాది పుష్య బ|| అమావాస్య శుక్రవారం. తేది 24-01-2020 వరకు 2వ రాశిలో తదాది వత్సరాంతము వరకు 3వరాశిలో ఉండును. (2వ రాశిలో ఫలం) ఏలినాటిశనిచివరిదశవలన ఆర్థిక ఇబ్బందులు,పాపకార్య చింతన, భూ, గృహ, క్షేత్రములు కొనుటకై ప్రయత్నము చేయుట, శరీరశ్రమ, వృధా విరోధములు, భార్యాపుత్రులకు అనారోగ్యము, ఇల్లు వదలి తిరుగుట కలుగజేయును. (3వ రాశిలో ఫలం) కుటుంబ సౌఖ్యము, మనస్సునందుత్సాహము, భూ గృహముల అభివృద్ధి, ఆరోగ్యము, బంధుమిత్రుల అనుకూలము, వ్యవహారములలో జయము, వృత్తి, వ్యాపార, ఉద్యోగములలో లాభము, రాజకీయములలో అనుకూలత, భార్యాపుత్రుల సౌఖ్యము కలుగును.

రాహుకేతువులు వత్సరాది వత్సరాంతము వరకు (8-2లలో) ఉందురు. (8-2లలో ఫలం) అనారోగ్యము, విచారము, రాజకీయ వ్యవహారస్తబ్దత, అనవసర ప్రయాణములు వాక్కాఠిన్యము,మానసికచింతన,దైవదూషణ కలుగును.

చైత్రమాసం

(5-6)1వవారము బుద్ధి చాంచల్యము, మనోవిచారము, ధనవ్యయము. 2-3-4 వారములు సంతోషము, ప్రయత్నము ఫలించుట, ధనధాన్య లాభములు.

వైశాఖమాసం

(6-7) 1-2 వారములు యత్నకార్యసఫలము,సౌఖ్యము ,ఆరోగ్యము 3-4 వారములు స్వజనులతో విరోధము, ఉత్సాహ భంగము, భార్యా పిల్లలకు అనారోగ్యము.

జ్యేష్ఠమాసం

(7-8) 1-2 వారములు ఉత్సాహము లేకుండుట,స్వజనులతో కలహము, కుటుంబమున చిక్కులు. 3-4వారములు దుర్వార్తలను వినుట, ఆర్థిక వ్యయము, శతృబాధ.

ఆషాఢ మాసం

(8-9)1-2వారములు దుర్వ్యసనములు, శతృభీతి, ప్రయాణములలో ధననష్టము. 3-4వారములు అపవాదు, వృధాఖర్చు, కలహాలు.

శ్రావణమాసం

(9-10) 1-2వారములు వ్యాపారములో లాభములే కుండుట, దుఃఖము, అనవసర వ్యయము.3-4వారములు రాజదర్శనము, ధనలాభము, మిత్రులతో సఖ్యత పెరుగుట.

భాద్రపద మాసం

(10-11)1-2వారములు రాజకీయలాభములు, సౌఖ్యము, ఆరోగ్యము.3-4వారములు స్వధర్మముయందను రాగము, ఆర్థికలాభము, శుభ కార్యములు చేయుట.

ఆశ్వీయుజమాసం

(11-12) 1-2-3వారములు స్వధర్మముయందనురాగము, ఆర్థికలాభము, శుభకార్యములుచేయుట.4వవారము ఆపదలు,ధనవ్యయము, స్థానభ్రంశము.

కార్త్తీకమాసం

(12-1)1-2-3వారములు ఆపదలు,ధనవ్యయము, స్థానభ్రంశము. 4వవారము మనస్సు నిలువకుండుట, అకాలభోజనము, శరీరబాధ.

మార్గశిరమాసం

(1-2)1-2-3వారములు మనస్సు నిలువకుండుట, అకాల భోజనము, శరీరబాధ.4వవారము దుర్భావనలు, మనోవ్యధ, వ్యాపారములో నష్టము.

పుష్యమాసం

(2-3)1-2-3వారములు దుర్భావనలు, మనోవ్యధ, వ్యాపారములోనష్టము. 4వవారము బంధుమిత్రులు అనుకూలించుట, పుత్రసౌఖ్యము, శరీరఆరోగ్యము.

మాఘ మాసం

(3-4)1-2-3 వారములు బంధుమిత్రులు అనుకూలించుట, పుత్రసౌఖ్యము, శరీరఆరోగ్యము.4వవారము ప్రయాణ విఘ్నములు, అకాల భోజనము, గృహకల్లోలములు.

ఫాల్గుణమాసం

(4-5)1-2-3వారములు ప్రయాణ విఘ్నములు, అకాల భోజనము, గృహకల్లోలములు.4వ వారము బంధుమిత్రులవలన హాని సోమరితనము, మనస్తాపము.

ఈ రాశివారలు. గురు శని రాహు కేతువులకై జపదానములు, మహామృత్యుంజయ జపము, శివసహస్రనామ పారాయణ, రుద్రాభిషేకము, రుద్రహవనము చేయుటవలన శాంతి లభించును.

ధనస్సు

మూల1,2,3,4 పాదములు పూర్వాషాడ 1,2,3,4 పాదములు

ఉత్తరాషాడ 1వ పాదము

ఆదాయం : 5

వ్యయం : 11 రాజపూజ్యం :5 అవమానం : 6

గురువు వత్సరాది చైత్ర బ||చవితి మంగళవారం తేది 23.04.2019వరకు 1వ రాశిలో తదాది కార్తిక

శు|| అష్టమి సోమవారం తేది 4-11-2019 వరకు వక్రించి 12వ రాశిలో తదాది వత్సరాంతము వరకు 1వరాశిలో ఉండును. (12వ రాశిలోఫలం) ధనవ్య యము, ఇతరుల వద్ద ధనము నిలిచియుండుట, వృధా ప్రయాణములు, శుభకార్యములకై ద్రవ్యము ఖర్చుచేయుట,వృత్తి,వ్యాపార,ఉద్యోగములలో ఆటంకము కలుగును.(1వ రాశిలో ఫలం)

ఉద్యోగభంగ ము, వ్యవహారములో చిక్కులు, కీర్తి మర్యాదలకు భంగము, ద్రవ్యహీనత, వృధాప్రయాణములు, వృత్తి వ్యాపారాదులలో నష్టము, ఇతరులచే మోసగింపబడుట, శ్రమాధిక్యత కలుగును. శని వత్సరాది పుష్య బ|| అమావాస్య శుక్రవారం.

తేది 24-01-2020 వరకు 1వరాశిలో తదాది వత్సరాంతము వరకు 2వరాశిలో ఉండును. (1వరాశిలో ఫలం) ఏలినాటిశనిమధ్యదశవలన మతిమరుపు మనోదౌర్బల్యము, భయము,రోగ చోర బాధలు, బంధు వైరము, దుఃఖకరమైన సంఘటనలు, ఉత్సాహములేకుండుట, భార్యాపుత్రుల వలన బాధలు, సంఘములో గౌరవము తగ్గియుండుట కలుగును. (2వరాశిలో ఫలం) ఏలినాటిశనిచివరిదశవలన ఆర్థిక ఇబ్బందులు, పాపకార్య చింతన, భూ, గృహ, క్షేత్రములు కొనుటకై ప్రయత్నము చేయుట, శరీరశ్రమ, వృధా విరోధములు, భార్యాపుత్రులకు అనారోగ్యము, ఇల్లు వదలి తిరుగుట కలుగజేయును. రాహుకేతువులు వత్సరాది వత్సరాంతము వరకు (7-1లలో)ఉందురు. (7-1లలో ఫలం) వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగాదులలో మధ్యమలాభము, ప్రయాణములందు అలసట, బలహీనతలు, కుటుంబ ద్వేషములు, ప్రయాణములలో చిక్కులు, శరీర అనారోగ్యము,అధికశ్రమ కలుగును.

చైత్రమాసం

(4-5) 1వవారము ప్రయాణ విఘ్నములు, అకాల భోజనము, గృహ కల్లోలములు. 2-3-4వారములు బంధుమిత్రులవలన హాని సోమరితనము, మనస్తాపము.

వైశాఖమాసం

(5-6)1-2వారములు బుద్ధిచాంచల్యము, మనోవిచారము,ధనవ్యయము.3-4 వారములు సంతోషము, ప్రయత్నము ఫలించుట, ధనధాన్య లాభములు.

జ్యేష్ఠమాసం

(6-7) 1-2 వారములు యత్నకార్యసఫలము, సౌఖ్యము, ఆరోగ్యము 3-4 వారములు స్వజనులతో విరోధము,

ఉత్సాహభంగము, భార్యాపిల్లలకు అనారోగ్యము.

ఆషాఢ మాసం

(7-8) 1-2 వారములు ఉత్సాహము లేకుండుట, స్వజనులతో కలహము, కుటుంబమున చిక్కులు. 3-4 వారములు దుర్వార్తలను వినుట, ఆర్థిక వ్యయము, శతృబాధ.

శ్రావణమాసం

(8-9) 1-2వారములు దుర్వ్యసనములు,శతృభీతి, ప్రయాణములలో ధననష్టము 3-4వారములు అపవాదు, వృధాఖర్చు, కలహాలు.

భాద్రపద మాసం

(9-10)1-2వారములు వ్యాపారములో లాభము లేకుండుట, దుఃఖము, అనవసర వ్యయము. 3-4వారములు రాజకీయ లాభములు, సౌఖ్యము, ఆరోగ్యము.

ఆశ్వీయుజమాసం

(10-11) 1-2-3 వారములు రాజకీయ లాభములు, సౌఖ్యము, ఆరోగ్యము. 4వవారము స్వధర్మముయందనురాగము, ఆర్థిక లాభము, శుభకార్యములుచేయుట.

కార్తీకమాసం

(11-12) 1-2-3వారములు స్వధర్మముయందనురాగము, ఆర్థికలాభము, శుభకార్యములుచేయుట.4వవారము ఆపదలు, ధనవ్యయము,స్థానభ్రంశము.

మార్గశిరమాసం

(12-1)1-2-3వారములుఆపదలు,ధనవ్యయము, స్థానభ్రంశము. 4వ వారము మనస్సు నిలువకుండుట, అకాలభోజనము, శరీరబాధ.

పుష్యమాసం

(1-2)1-2-3వారములు మనస్సు నిలువకుండుట, అకాలభోజనము, శరీరబాధ. 4వవారము మనస్సు నిలువకుండుట, అకాలభోజనము, శరీరబాధ.

మాఘ మాసం

(2-3) 1-2-3వారములు దుర్భావనలు, మనోవ్యధ, వ్యాపార ములో నష్టము. 4వ వారము బంధుమిత్రులు అనుకూలించుట, పుత్ర సౌఖ్యము, శరీర ఆరోగ్యము.

ఫాల్గుణమాసం

(3-4) 1-2-3వారములు బంధుమిత్రులు అనకూలించుట, పుత్రసౌఖ్యము, శరీరఆరోగ్యము. 4వవారము మనోవ్యథ, సౌఖ్యము లేకుండుట, గృహచ్ఛిద్రములు.

ఈ రాశివారలు గురు శని రాహు కేతువులకై జపదానములు, అపమృత్యుజపము, రుద్రాభిషేకము, హవనము చేయుటవలన శాంతి లభించును.

మకరం

ఉత్తరాషాడ 2,3,4 పాదములు శ్రవణం 1,2,3,4 పాదములు

ధనిష్ట 1,2 పాదములు

ఆదాయం : 14

వ్యయం : 11 రాజపూజ్యం : 1 అవమానం : 2

గురువు వత్సరాది చైత్ర బ||చవితి మంగళవారం తేది 23.04.2019 వరకు 12వ రాశిలో తదాది కార్తిక శు|| అష్టమి సోమవారం తేది 4-11-2019 వరకు వక్రించి 11వరాశిలో తదాది వత్సరాంతమువరకు 12వరాశిలో ఉండును. (11వ రాశిలోఫలం) ఆరోగ్యము, కార్యసిద్ధి, ధనలాభము, కీర్తిప్రతిష్ఠలు, బంధుమిత్రుల సహకారము, సంతాన సౌఖ్యము,ప్రయాణములుఫలించుట, ఆకస్మికధన లాభము, రాజకీయములలో పలుకుబడి హెచ్చుట కలుగును. (12వ రాశిలో ఫలం) ధనవ్యయము,ఇతరుల వద్దధనము నిలిచియుండుట, వృధా ప్రయాణములు, శుభ కార్యములకై ద్రవ్యము ఖర్చుచేయుట, వృత్తి, వ్యాపార, ఉద్యోగములలో ఆటంకము కలుగును. శని వత్సరాది పుష్య బ|| అమావాస్య

శుక్ర. తేది 24-01-2020 వరకు 12వరాశిలో తదాది వత్సరాంతము వరకు 1వరాశిలో ఉండును. (12వ రాశిలో ఫలం) ఏలినాటిశని ప్రారంభదశ వలన మర్యాదకు హాని అధిక శ్రమ, వృత్తి,వ్యాపారా దులయందు ధనక్షయము, అకారణ కలహములు, వృత్తిలోమార్పులు, ధనలేమి కలుగును. కుటుంబ సౌఖ్యము, ప్రయాణములలో లాభము, విద్యయందుజయము,ప్రయత్నములు ఫలించుట కలుగును.(1వ రాశిలో ఫలం) ఏలినాటిశని మధ్యదశ వలన మతిమరుపు మనో దౌర్బల్యము, భయము, రోగ చోర బాధలు, బంధువైరము, దుఃఖకర మైన సంఘటనలు, ఉత్సాహములేకుండుట, భార్యాపుత్రులవలన బాధలు, సంఘములో గౌరవము తగ్గియుండుట కలుగును.

రాహుకేతువులు వత్సరాది వత్సరాంతము వరకు (6-12లలో)

ఉందురు.(6-12లలో ఫలం) వృత్తి వ్యాపార వ్యవహారములయందు జయము,ధనలాభములు,భోజనసౌఖ్యము,కోర్టువ్యవహారములందు అనుకూలము, నేత్రములకుబాధ, ప్రయాణములు ఫలించుట కలుగును.

చైత్రమాసం

(3-4) 1వవారము బంధుమిత్రులు అనకూలించుట, పుత్రసౌఖ్యము, శరీర ఆరోగ్యము. 2-3-4వారములు మనోవ్యథ, సౌఖ్యములేకుండుట, గృహచ్ఛిద్రములు.

వైశాఖమాసం

(4-5) 1-2వారములు ప్రయాణవిఘ్నములు, అకాలభోజనము, గృహకల్లోలములు.3-4వారములు బంధు మిత్రుల వలనహాని సోమరితనము, మనస్తాపము.

జ్యేష్ఠమాసం

(5-6)1-2వారములు బుద్ధిచాంచల్యము, మనోవిచారము, ధనవ్యయము.3-4 వారములు సంతోషము, ప్రయత్నము ఫలించుట, ధనధాన్య లాభములు.

ఆషాఢ మాసం

(6-7) 1-2 వారములు యత్నకార్యసఫలము, సౌఖ్యము, ఆరోగ్యము 3-4 వారములు స్వజనులతో విరోధము, ఉత్సాహభంగము, భార్యాపిల్లలకు అనారోగ్యము.

శ్రావణమాసం

(7-8) 1-2 వారములు ఉత్సాహము లేకుండుట, స్వజనులతో కలహము, కుటుంబమున చిక్కులు. 3-4వారములు దుర్వార్తలను వినుట, ఆర్థికవ్యయము, శతృబాధ.

భాద్రపద మాసం

(8-9) 1-2వారములు దుర్వ్యసనములు,శతృభీతి, ప్రయాణములలో ధననష్టము.3-4వారములు వ్యాపారములో లాభము లేకుండుట, దుఃఖము, అనవసర వ్యయము.

ఆశ్వీయుజమాసం

(9-10) 1-2-3వారములు వ్యాపారములో లాభము లేకుండుట, దుఃఖము, అనవసర వ్యయము.4వవారము రాజకీయ లాభములు, సౌఖ్యము, ఆరోగ్యము.

కార్తీకమాసం

(10-11)1-2-3వారములు రాజకీయ లాభములు, సౌఖ్యము, ఆరోగ్యము.4వవారము స్వధర్మముయందనురాగము, ఆర్థికలాభము,శుభ కార్యములుచేయుట.

మార్గశిరమాసం

(11-12) 1-2-3 వారములు స్వధర్మముయందనురాగము, ఆర్థికలాభము,శుభకార్యములుచేయుట. 4వవారము ఆపదలు, ధనవ్యయము, స్థానభ్రంశము.

పుష్యమాసం

(12-1)1-2-3వారములు ఆపదలు,ధనవ్యయము, స్థానభ్రంశము. 4వవారము మనస్సు నిలువకుండుట, అకాలభోజనము, శరీరబాధ.

మాఘ మాసం

(1-2) 1-2-3 వారములు మనస్సు నిలువకుండుట, అకాలభోజన ము, శరీరబాధ. 4వవారము దుర్భావనలు, మనోవ్యధ, వ్యాపారము లో నష్టము.

ఫాల్గుణమాసం

(2-3) 1-2-3వారములు దుర్భావనలు, మనోవ్యధ, వ్యాపారములో నష్టము.4వవారము బంధుమిత్రులు అనకూలించుట, పుత్ర సౌఖ్యము, శరీర ఆరోగ్యము. ఈ రాశివారలు గురు శని కేతువులకై జప దానములు, రామరక్షాసోత్రము, ఆపదుద్ధారక స్తోత్ర పారాయణ, భాగవతసేవ చేయుటవలన శాంతి లభించును.

కుంభం

మఖ 1,2,3,4 పాదములు పుబ్బ 1,2,3,4 పాదములు

ఉత్తర 1వ పాదము

ఆదాయం : 14

వ్యయం : 11 రాజపూజ్యం :4 అవమానం : 2

గురువు వత్సరాది చైత్ర బ||చవితి మంగళవారం

తేది 23.04.2019 వరకు 11వ రాశిలో తదాది కార్తిక శు|| అష్టమి సోమ తేది4-11-2019 వరకు వక్రించి 10వరాశిలో తదాది వత్సరాంతము వరకు 11వ రాశిలో ఉండును. (10వ రాశిలో ఫలం) ప్రయోజనములేని ప్రయాణములు, మనోవ్యధ, బుద్ధిభ్రంశము, స్థాన భ్రంశము, వృత్తి, వ్యాపార, ఉద్యోగాదులయందుస్తంభన, స్వజన విరోధము, దైన్యము కలుగును. (11వ రాశిలో ఫలం) ఆరోగ్యము, కార్యసిద్ధి, ధనలాభము, కీర్తిప్రతిష్ఠలు, బంధుమిత్రుల సహకారము, సంతానసౌఖ్యము, ప్రయాణములు ఫలించుట, ఆకస్మిక ధనలాభము, రాజకీయములలో పలుకుబడి హెచ్చుట కలుగును. శని వత్సరాది పుష్య బ|| అమావాస్య శుక్ర. తేది 24-01-2020 వరకు 11వరాశిలో తదాది వత్సరాంతము వరకు 12వ రాశిలో ఉండును. (11వ రాశిలోఫలం) నూతన వ్యవహార ప్రయత్నములు చేయుట, వృత్తియందు లాభము, ఉద్యోగముల యందు ప్రమోషన్‌, కుటుంబ సౌఖ్యము, ప్రయాణములలో లాభము, విద్యయందుజయము, ప్రయత్నములు ఫలించుట కలుగును. (12వ రాశిలో ఫలం) ఏలినాటిశని ప్రారంభదశ వలన మర్యాదకుహాని అధిక శ్రమ, వృత్తి, వ్యాపారాదులయందు ధనక్షయము, అకారణ కలహములు, వృత్తిలోమార్పులు, ధనలేమి, కుటుంబ సౌఖ్యము ప్రయాణములలో లాభము, విద్యయందు జయము, ప్రయత్నములు ఫలించుట కలుగును.

రాహుకేతువులు వత్సరాది వత్సరాంతము వరకు (5-11లలో)ఉందురు. (5-11లలో ఫలం) అభిప్రాయ భేదములు, వ్యాపార, రాజకీయాది వ్యవహారములు అనుకూలించుట,అకాల భోజనము, ఆర్థికలాభము, వృత్తియందు అనుకూల పరిస్థితులు, ప్రవృత్తిలో మార్పులు కలుగును.

చైత్రమాసం

(2-3)1వవారము దుర్భావనలు,మనోవ్యధ,వ్యాపారములోనష్టము. 2-3-4వారములు ద్రవ్యలాభము, బంధుమిత్రుల వలనసౌఖ్యము,పుత్రలాభము, ఆరోగ్యము.

వైశాఖమాసం

(3-4) 1-2వారములు బంధుమిత్రులు అనకూలించుట, పుత్ర సౌఖ్యము, శరీర ఆరోగ్యము. 3-4వారములు మనోవ్యథ, సౌఖ్య ములేకుండుట, గృహచ్ఛిద్రములు.

జ్యేష్ఠమాసం

(4-5) 1-2వారములు ప్రయాణవిఘ్నములు, అకాలభోజనము, గృహకల్లోలములు.3-4వారములు బంధు మిత్రుల వలనహాని సోమరితనము, మనస్తాపము.

ఆషాఢ మాసం

(5-6)1-2వారములు బుద్ధిచాంచల్యము, మనోవిచారము,ధనవ్యయము.3-4వారములు సంతోషము, ప్రయత్నము ఫలించుట, ధనధాన్య లాభములు.

శ్రావణమాసం

(6-7) 1-2 వారములు యత్నకార్య సఫలము, సౌఖ్యము, ఆరోగ్యము. 3-4వారములు స్వజనులతో విరోధము, ఉత్సాహభంగము, భార్యాపిల్లలకు అనారోగ్యము.

భాద్రపద మాసం

(7-8)1-2వారములు ఉత్సాహము లేకుండుట,స్వజనులతో కలహము, కుటుంబమున చిక్కులు.3-4వారములు దుర్వ్యసనములు,శతృభీతి, ప్రయాణములలో ధననష్టము.

ఆశ్వీయుజమాసం

(8-9)1-2-3వారములు దుర్వ్యసనములు,శతృభీతి, ధననష్టము. 4వవారము వ్యాపారములో లాభము లేకుండుట, దుఃఖము, అనవసర వ్యయము.

కార్తీకమాసం

(9-10)1-2-3వారములు వ్యాపారములో లాభము లేకుండుట, దుఃఖము, అనవసర వ్యయము.4వవారము రాజకీయలాభములు, సౌఖ్యము, ఆరోగ్యము.

మార్గశిరమాసం

(10-11)1-2-3వారములు రాజకీయ లాభములు, సౌఖ్యము,ఆరోగ్యము. 4వవారము స్వధర్మముయందనురాగము, ఆర్థికలాభము,శుభ కార్యములుచేయుట.

పుష్యమాసం

(11-12)1-2-3వారములు స్వధర్మముయందనురాగము, ఆర్థికలాభము,శుభ కార్యములుచేయుట.4వవారము ఆపదలు,ధనవ్యయము, స్థానభ్రంశము.

మాఘ మాసం

(12-1) 1-2-3వారములు ఆపదలు, ధనవ్యయము, స్థానభ్రంశము. 4వవారము మనస్సు నిలువకుండుట, అకాలభోజనము, శరీరబాధ.

ఫాల్గుణమాసం

(1-2) 1-2-3వారములు మనస్సు నిలుకడలేకుండుట, అకాలభోజనము, శరీరబాధ. 4వవారము చెడుస్నేహములు, మనోవిచారము, తలనొప్పి.

ఈ రాశివారలు గురు శని రాహువులకై జపదానములు, అపమృత్యుజపము, సుబ్రహ్మణ్యస్తోత్రము, గురుచరిత్ర, సంకటహరగణపతి పూజ, హవనములు చేయుటవలన శాంతి లభించును.


మీనం

పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు రేవతి 1,2,3,4 పాదములు

ఆదాయం : 5

వ్యయం : 11 రాజపూజ్యం : 7 అవమానం : 2

గురువు వత్సరాది చైత్ర బ||చవితి మంగళవారం తేది 23.04.2019 వరకు 10వ రాశిలో తదాది కార్తిక శు|| అష్టమి సోమవారం తేది 4-11-2019 వరకు వక్రించి 9వ రాశిలో తదాది వత్సరాంతము వరకు 10వరాశిలో ఉండును. (9వ రాశిలోఫలం) ధనలాభము, అదృష్టముఫలించుట, దైవదర్శనము, వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయములలో జయము కలుగును. (10వ రాశిలో ఫలం) ప్రయోజనములేని ప్రయాణములు, మనోవ్యధ, బుద్ధిభ్రంశము, స్థాన భ్రంశము, వృత్తి, వ్యాపార,

ఉద్యోగాదులయందుస్తంభన, స్వజనవిరోధము, దైన్యము కలుగును.శని వత్సరాది పుష్య బ|| అమావాస్య శుక్ర. తేది 24-01-2020 వరకు 10వ రాశిలో తదాది వత్సరాంతము వరకు 11వ రాశిలో ఉండును. (10వ రాశిలోఫలం) మనోవ్యధ,వృత్తివ్యాపారములయందు స్తంభన, స్థానభ్రంశము, స్వజన విరోధము, దైన్యము కలుగును. (11వ రాశిలో ఫలం) నూతనవ్యవహార ప్రయత్నములు చేయుట, వృత్తియందు లాభము,

ఉద్యోగములయందు ప్రమోషన్‌, కుటుంబసౌఖ్యము, ప్రయాణములలో లాభము, విద్యయందు జయము, ప్రయత్నము ఫలించుట కలుగును.

రాహుకేతువులు వత్సరాది వత్సరాంతము వరకు (4-10లలో)

ఉందురు.(4-10లలో ఫలం) మనస్సు స్థిమితముగా లేకుండుట, వాతమూలకభయము, స్త్రీలవలనబాధ, మర్యాదకు భంగము, మనశ్శాంతి, ఉత్సాహము, కార్యసిద్ధి, ఆరోగ్యము, భోజన సౌఖ్యము కలుగును.

చైత్రమాసం

(1-2)1వవారము మనస్సు నిలుకడలేకుండుట, అకాలభోజనము, శరీరబాధ. 2-3-4వారములు చెడుస్నేహములు, మనోవిచారము, తలనొప్పి.

వైశాఖమాసం

(2-3)1-2వారములు దుర్భావనలు, మనోవ్యధ, వ్యాపారములో నష్టము. 3-4వారములు ద్రవ్యలాభము, బంధుమిత్రుల వలనసౌఖ్యము, పుత్రలాభము, ఆరోగ్యము.

జ్యేష్ఠమాసం

(3-4) 1-2వారములు బంధుమిత్రులు అనకూలించుట, పుత్ర సౌఖ్యము, శరీర ఆరోగ్యము. 3-4వారములు మనోవ్యథ, సౌఖ్యము లేకుండుట, గృహచ్ఛిద్రములు.

ఆషాఢ మాసం

(4-5) 1-2వారములు ప్రయాణవిఘ్నములు, అకాలభోజనము, గృహకల్లోలములు.3-4వారములు బంధుమిత్రుల వలన హాని,సోమరితనము, మనస్తాపము.

శ్రావణమాసం

(5-6)1-2వారములు బుద్ధిచాంచల్యము, మనోవిచారము, ధనవ్యయము.3-4 వారములు సంతోషము, ప్రయత్నము ఫలించుట, ధనధాన్య లాభములు.

భాద్రపద మాసం

(6-7)1-2వారములు యత్నకార్యసఫలము, సౌఖ్యము, ఆరోగ్యము.3-4వారములు ఉత్సాహము లేకుండుట, స్వజనులతో కలహము, కుటుంబమున చిక్కులు.

ఆశ్వీయుజమాసం

(7-8)1-2-3వారములు ఉత్సాహము లేకుండుట, స్వజనులతో కలహము, కుటుంబమున చిక్కులు.4వవారము దుర్వ్యసనములు, శతృభీతి, ప్రయాణములలో ధననష్టము.

కార్తీకమాసం

(8-9) 1-2-3వారములుదుర్వ్యసనములు, శతృభీతి, ప్రయాణములలో ధననష్టము.4వవారము వ్యాపారములో లాభము లేకుండుట, దుఃఖము, అనవసర వ్యయము.

మార్గశిరమాసం

(9-10)1-2-3వారములు వ్యాపారములో నష్టము, దుఃఖము, అనవసర వ్యయము. 4వవారము రాజకీయ లాభములు, సౌఖ్యము, ఆరోగ్యము.

పుష్యమాసం

(10-11) 1-2-3వారములు రాజకీయ లాభములు, సౌఖ్యము, ఆరోగ్యము.4వవారము స్వధర్మముయందనురాగము, ఆర్థికలాభము,శుభకార్యములుచేయుట.

మాఘ మాసం

(11-12)1-2-3 వారములు స్వధర్మముయందనురాగము, ఆర్థికలాభము, శుభకార్యములుచేయుట.4వవారము ఆపదలు, ధనవ్యయము, స్థానభ్రంశము.

ఫాల్గుణమాసం

(12-1) 1-2-3వారములు ఆపదలు, ధనవ్యయము, స్థాన భ్రంశము. 4వవారము మనస్సు నిలుకడలేకుండుట, అకాలభోజనము, శరీరబాధ.

ఈ రాశివారలు గురు శని రాహువులకై జపదానములు, అపమృత్యు జపము,రుద్రాభిషేకము, ఆపదుద్ధారక స్తోత్ర పారాయణ, భాగవతసేవ చేయుటవలన శాంతి లభించును.