జాతి రతనాలు

అన్నదాతగా ఆదర్శమూర్తి నీలోఫర్‌ బాబూరావు

అన్నదాతగా ఆదర్శమూర్తి నీలోఫర్‌ బాబూరావు

‘మానవసేవయే మాధవసేవ’ అనే సూక్తిని నిజం చేస్తూ తాను సంపాదించిన దాంట్లో కొంతసమాజసేవకు        ఉపయోగిస్తున్న ఆదర్శ వ్యాపారవేత్త గాథ ఇది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు కోట్లకు అధిపతి అయినా..

విజయగాధ – రియల్ శ్రీమంతుడు

విజయగాధ – రియల్ శ్రీమంతుడు

‘‘ఊరు చాలా ఇచ్చింది. ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే లావయిపోతారు’’ అనే పాపులర్‌ డైలాగ్‌ కొరటాల శివ దర్శకత్వంలో సినీ హీరో మహేశ్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కిన శ్రీమంతుడు చిత్రంలోనిది. ఉన్నంతలో స్వంత ఊరికి ఏదైనా చేయాలన్న సందేశంతో ఆ చిత్రాన్ని రూపొందించారు.

చిన్నారుల రక్షణ కోసం బాలరక్షక్‌ వాహనాలు 

చిన్నారుల రక్షణ కోసం బాలరక్షక్‌ వాహనాలు 

కార్పొరేట్‌ సోషల్‌ రెస్సాన్స్‌బులిటీ (సీఎస్‌ఆర్‌) నిధులతో బాలరక్షక్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గిరిజన, మహిళా, శిశుసంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని  మహిళా, శిశుసంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

మహిళా సమాఖ్య టర్నోవర్‌ కోటి దాటింది!

మహిళా సమాఖ్య టర్నోవర్‌ కోటి దాటింది!

కరోనా కష్ట  సమయంలో ఆరోగ్యం కాపాడుకోడానికి  మాస్క్‌ ధరించటం తప్పనిసరి అయిన పరిస్థితిలో నారాయణపేట మహిళా సమాఖ్య ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంది. ఈ సమాఖ్య ద్వారా నాణ్యమైన  మాస్క్‌ లు తయారు చేయించి తమ జిల్లా ప్రజలకు ఉచితంగా సరఫరా చేయడమే  కాకుండా  దేశ వ్యాప్తంగా సరఫరా చేసి తగిన ఉపాధి పొందేెందుకు జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరి వారికి స్ఫూర్తినిచ్చారు. 

సూర్యాపేట డాక్టర్‌

సూర్యాపేట డాక్టర్‌

డా॥ శర్మ ఆనాటి సూర్యాపేటలో స్థానిక రాజకీయాల్లోనూ ప్రముఖ పాత్ర వహించిన కాంగ్రెసు వ్యక్తి, తన జీవితంలో పార్టీ మారలేదు. ఖద్దరు వస్త్రధారణను విసర్జించలేదు.

‘మరణం చివరి చరణం కాని కవి’ అలిశెట్టి ప్రభాకర్‌

‘మరణం చివరి చరణం కాని కవి’ అలిశెట్టి ప్రభాకర్‌

చిత్రకళది అంతర్జాతీయ భాష. కవిత్వానిది ప్రాదేశిక భాష. కవిత్వంలో కొంత చిత్రలేఖనం, చిత్రలేఖనంలో కొంత కవిత్వం మిళితమై ఉంటాయి.

హైదరాబాద్‌ కొహినూర్‌ వజ్రం నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహాదూర్‌

హైదరాబాద్‌ కొహినూర్‌ వజ్రం నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహాదూర్‌

ఇది తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్న రోజుల నాటి ముచ్చట. ప్రభుత్వంలో పనిచేస్తున్న అన్ని ఇంజనీరింగ్‌ శాఖల ఇంజనీర్లు సంఘటితమై తెలంగాణ ఇంజనీర్స్‌ జె ఎ సి ని ఏర్పాటు చేసుకున్నారు.

తత్త్వ బోధకుడు ఇద్దాసు

తత్త్వ బోధకుడు ఇద్దాసు

నల్గొండ జిల్లా పెద్దఊర మండలం చింతపల్లి గ్రామంలో క్రీ.శ. 1811 ప్రాంతంలో దున్న ఇద్దాసు జన్మించాడు. ఎల్లమ్మ, రామయ్య వీరి తల్లిదండ్రులు. పశువుల కాపరిగా, జీతగాడిగా ఇద్దాసు పనిచేశాడు.

default-featured-image

పోతన మన వాడని చాటిన కవి

అనుముల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి మహాకవి, ఉత్తమ పండితుడు, గొప్ప పరిశోధకుడు, సంస్కృతాంధ్ర భాషా కోవిదులు, దేశభక్తులు, సంస్కరణాభిలాషులు, ఉదాత్తమైన ప్రవర్తన కలవారు.

మహామహోపాధ్యాయ  కప్పగంతుల లక్ష్మణశాస్త్రి

మహామహోపాధ్యాయ కప్పగంతుల లక్ష్మణశాస్త్రి

కప్పగంతుల లక్ష్మణశాస్త్రి తెలంగాణ గర్వించదగ్గ కవి పండితులలో ముందువరుసలో ఉంటారు. సంస్కృతంతోపాటు ఆంగ్లం, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీ భాషలలో