పలుకుబడి

త్యాగధనులు

త్యాగధనులు

ఆధిపత్యాల అవమానాల పోరులో ఆత్మగౌరవానికై నేలకొరిగిన ధృవతారాల్లారా !
మీకు తంగేడు పూలవందనాలు !
భవిష్యత్‌ ను ఉద్యమానికి అంకితంచేసి పోలీసుల కాల్పుల్లో కన్నుమూసిన వీరులారా!
మీకు పాటల దండాలు!

అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలే: అసెంబ్లీలో కేసీఆర్‌

అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలే: అసెంబ్లీలో కేసీఆర్‌

ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమంగా న్యాయ నిర్ణేతలని, వారి మద్దతు తమకు పూర్తిగా ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీలో స్పష్టం చేశారు. తాము రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోను ఘన విజయం సాధిస్తున్నామని, ప్రజలు తమ పాలనకు బ్రహ్మరథం పడుతున్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు.

default-featured-image

చదువుల తల్లికి ఆర్థిక సహాయం : మంత్రి కేటీఆర్‌ ఔదార్యం

ఆర్థిక స్థితి బాగోలేక డాక్టర్‌ చదువుకు దూరమయ్యే హైదరాబాద్‌లో నివాసముంటున్న గిరిజన విద్యార్థి అనూషకు ఆర్థిక సహాయం అందించి తిరిగి ఆమె డాక్టర్‌ కావడానికి దోహదపడ్డ మంత్రి కేటీఆర్‌ ఔదార్యాన్ని పలువురు ప్రశంసించారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 

default-featured-image

తిరుమన్దార్లా? ఊబుద్ధార్లా?

డా|| నలిమెల భాస్కర్‌ తెలంగాణ భాషలో అసంఖ్యాకమైన జంటపదాలున్నాయి. ఈ జంటపదాలు సాధారణంగా ఏ భాషలోనైనా వుంటాయి. వీటిని కే.వి. నరేందర్‌ జోడి పదాలుగా ఓ చిన్న పుస్తకం వేశాడు (తెలంగాణ రాష్ట్ర…

default-featured-image

నలుగురు మెచ్చ తిరుగాలె

డా|| నలిమెల భాస్కర్‌ తెలంగాణ సీమలోని పల్లె ప్రజల భాషావ్యవహారానికి, ప్రాచీన కావ్య భాషగా చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ సాన్నిహిత్యాన్ని చూసి కొన్ని సార్లు మనం ఆశ్చర్య పోవడం కద్దు….

ఎన్నికల   పరిభాష

ఎన్నికల పరిభాష

డా|| నలిమెల భాస్కర్‌ ”పలుకుబడి”లో భాగంగా ఈ సారి ఎన్నికలకు సంబంధించిన పదజాలం తెలంగాణ తెలుగులో ఏ విధంగా వుటుందో చూడవలసి వుంది. అసలు ”ఎన్నికలు” సాధారణ ”ఓట్లు” అనే పేరుతో పిలవబడతాయి….

default-featured-image

పొరుగింటి సంస్కృతం అమృతం

అట్లాగే తెలుగువాడికి తన ఇంటి భాషపై, తన సొంత మాటపై కొంత చులకన భావం వుందేమో! తల్లిని ”అవ్వ” అనే దానికి బదులు ”అమ్మ” అంటాడు. ఇంకా ముందుకు వెళ్లి ”జననీ”, ”మాత” అని వ్యవహరిస్తాడు. ”బువ్వ” అని పలుకక ”అన్నం”, ”ఆహారం” ”భోజనం” అని వినియోగిస్తాడు మాటల్ని.

default-featured-image

తెలంగాణ భాష, తమిళ భాషల పరస్పర సంబంధాలు

తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం… ఈ నాలుగు లిపి కల్గిన ద్రావిడ భాషలు. తుళు, తుద, కువి మొదలైనవి కూడా ద్రావిడ భాషలే! అయితే వీటిలో కొన్నింటికి ఇటీవల కొందరు లిపి కనుకున్నప్పటికీ యివి దాదాపు లిపి బద్ధం కాని భాషలు.

default-featured-image

పొక్కలకెల్లి సోదిచ్చుకత్తడు

తెలంగాణ గ్రామీణ ప్రజల భాషా వ్యవహారంలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వినిపించే వాక్యవిన్యాసమిది. ఈ వాక్యాన్ని ఇవాల్టి ఆధునిక ప్రమాణ భాషలోనికి మార్చుకుంటే, అది ఇలా తయారవుతుంది.

default-featured-image

ఆత్మగల్ల మనిషి.

తెలంగాణ తెలుగు భాషకు అనేక ప్రత్యేకతలున్నవి. ఒకవైపు అచ్చతెనుగు పదాలు, మరొకవంక సంస్కృత పదాలు, ఇంకొక దిక్కు ఉర్దూ మాటలు.. అడపాదడపా ఆంగ్లశబ్దాలు.. అన్నీ కలిసి వింత భాషగా మారిపోయినదే తెలంగాణ భాష.