పుస్తక దర్శిని

గుండె చెరువయ్యే చెరువు కథ

గుండె చెరువయ్యే చెరువు కథ

ఊరికి చెరువే గుండెకాయ కదా, గుండె చెరువయ్యే చెరువు కథ ఎంతచెప్పినా వొడువని నేలతండ్లాట కథేకదా. అందుకే చెరువు కథ చెప్పడానికి ఉపక్రమిస్తే అది కావ్యంకాక మరేమవుతుంది? చెరువు ఒక దీర్ఘానుభవ సమాహారం.

పాఠ్యాంశా  నవోదయం

పాఠ్యాంశా నవోదయం

భాషా సాహిత్యాు ఏ జాతికైనా ఆయువుపట్టు. తన భాషా, తన సాహిత్యంపై పట్టును కోల్పోతే మన అస్తిత్వాన్ని మనం కోల్పోతాం. ఏ జాతికైనా భాష ప్రాణవా యువు. భాష అంటే మాట్లాడే పదాు…

శాతవాహనుల నుంచి కెసిఆర్‌ దాకా..

శాతవాహనుల నుంచి కెసిఆర్‌ దాకా..

ఒక జాతి చరిత్ర వ్రాయడం ఏ మాత్రం సుభమైన విషయం కాదు. ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ వ్రాయడానికి సుప్రసిద్ధ రచయిత, సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి కొన్నేండ్లపాటు చదవని ప్రాచీనగ్రంథం లేదు. పరిశీలించని చరిత్రలేదు….

నోరూరించే  తెలంగాణ వంటకాలు

నోరూరించే తెలంగాణ వంటకాలు

భారతీయ వంటల్లో భళా అనిపించే తెలంగాణ వంటలన్నింటినీ ఏర్చికూర్చి తీర్చిదిద్దిన తీరైన పుస్తకం ఈ తెలంగాణ ఇంటివంట పుస్తకాలు.

ఆర్ట్‌ @ తెలంగాణ

ఆర్ట్‌ @ తెలంగాణ

పీడనకు గురైన నేలలో ఆలస్యంగానైనాసరే, ఉద్యమాలు ఆవిర్భ వించి తీరుతాయి. ఉద్యమాలు చైతన్యానికి ప్రతీకలు. ఈ మట్టిలో పుట్టిన వారిలోని చైతన్యం వారివారి వృత్తికి, ప్రవృత్తికి సంబంధించిన రంగంలోను తప్పనిసరిగా ప్రతిఫలిస్తుంది. ఈ…

‘యెల్ది మాణిక్యాల’ వెలుగులు

‘యెల్ది మాణిక్యాల’ వెలుగులు

సంస్కృతకవి భర్తృహరి సుభాషితాలను ఏనుగు లక్ష్మణకవి సుభాషిత రత్నాలుగా మలిచి తెలుగు వారికందించారు. ఆ తోవలోవి కాకున్నా ఆ కోవకే చెందినవి యెల్ది మాణిక్యాలు. ఇందులో యెల్ది సుదర్శన్‌ తన జీవితానుభవాల నుంచి…

మనసుదోచే పూదోట

మనసుదోచే పూదోట

పూమాలకు తలవంచని ధీమంతుడెవరు, అని ఓ కవి అన్నాడు. పుష్పాలంటే ఎంతటివ్యక్తయినా ముగ్ధుడవ్వాల్సిందే. పూల పరిమళం అటువంటిది. వాటి సోయగం సొగసును ఇనుమడిరపజేస్తుంది. కుల, మతాలకు అతీతంగా అందరూ పువ్వులంటే పరవశులై పోతారు….

తెలంగాణ చరిత్ర`విహంగ వీక్షణం

తెలంగాణ చరిత్ర`విహంగ వీక్షణం

వృత్తిరిత్యా జర్నలిస్టు కాకపోయినా, జర్నలిస్టుకన్నా రెండాకులు ఎక్కువగా సమకాలీన రాజకీయాలను, సామాజిక పరిణామాలను నిరంతరం అధ్యయనంచేస్తూ నిష్పక్షపాతంగా విశ్లేషిస్తున్న ఆధునిక చరిత్రకారుడు, పరిశోధకుడు`జి. వెంకటరామారావు. ఎంతోకాలం క్రితం ‘‘ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర`సంస్కృతి, రాజకీయాలు’’, ‘‘ఆంధ్రప్రదేశ్‌…

జీవితాలను రంగరించిన  జీరో డిగ్రీ

జీవితాలను రంగరించిన జీరో డిగ్రీ

ఎంచుకున్న అంశం ఏదైతేనేంగానీ చెప్పే పద్ధతిలో ప్రత్యేకత చూపిస్తూ నచ్చే విధంగా రాసేవాళ్లు కొద్దిమంది మాత్రమే వుంటారని చెప్పినప్పుడు, అందులో మోహన్‌రుషి గారు వుంటారనడం అతిశయోక్తేమీకాదు. ఈ మధ్యనే వచ్చిన వీరి ‘జీరో…

వైవిధ్యం భరితం ‘ఇత్తు’ కథా సంపుటి

వైవిధ్యం భరితం ‘ఇత్తు’ కథా సంపుటి

దేశ చరిత్రలో అద్వితీయమైన ఉద్యమం తెలంగాణ ఉద్యమం.అందులో మలిదశ ఉద్యమం మరింత ప్రభావవంతమైనది. ఎంతో మంది కవులను, రచయితలను, కళాకారులను ఈ మలిదశ ఉద్యమం వెలుగులోకి తెచ్చింది. ప్రతి ఒక్కరు వారసత్వ మూలాల్ని,…