సమయ పాలన
హుస్సేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు. ఒలింపిక్స్లో 100 మీటర్ల పరుగులో సాధించాడు.దానికోసం ఆయన తీసుకున్న సమయం వేలం 10 సెకన్లలోపే.
హుస్సేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు. ఒలింపిక్స్లో 100 మీటర్ల పరుగులో సాధించాడు.దానికోసం ఆయన తీసుకున్న సమయం వేలం 10 సెకన్లలోపే.
మనిషి అభివృద్ధికి సాయపడే ఒక అద్భుతమైన ‘యంత్రం’ మనిషి తలలో వుంది. దీనిని ఉపయోగించడం తెలిస్తే మనిషి ఏదైనా సాధించగలడు. అయితే ఆ యంత్రాన్ని మన నిర్ణయం ద్వారా, సంకల్పం ద్వారా కదిలించవచ్చు.
గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో పోటీ పరీక్షలకోసం సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు ఏకాగ్రత సాధన, విజయానికి పాటించాల్సిన పద్ధతుల గురించి ట్రెయినింగ్ క్లాసులను నిర్వహించే క్రమంలో చాలామంది విద్యార్థులు అడిగే ప్రశ్నలు ఎక్కువగా ఒరేకంగా వుంటున్నాయి
గడచిన 4 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 60మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. సమాజాన్ని వణికిస్తున్న నిజం, చదువు ఎందుకు విదార్థులను వత్తిడికి గురిచేస్తుంది.
ప్రపంచంలో వ్యక్తుల మధ్య సంబంధాన్ని, రెండు దేశాలమధ్య సంబంధాన్ని కూడా స్నేహంతోనే నిర్వచిస్తారు. స్నేహం పేరు చెప్పగానే.. అది బంధం గాఢతను తెలియజేస్తుంది.
క్లాసులో చాలా బాగా చదివే స్టూడెంట్ ఉన్నట్టుండి తన మార్కులు తగ్గుతు న్నాయి. క్లాసులో కూడా ముభావంగా కూర్చుంటుంది. మానస, ఈ విషయాన్ని, ఫిజిక్స్ లెక్చరర్ గమనించాడు. పిలిచి అడిగాడు. మానస ఏం జరిగింది.
పంకజ్ ‘సెల్’ వంక చూడడం గంటలో 10వ సారి. పరీక్షలకోసం చదవాల్సింది చాలా వుంది, కానీ ఎంత వద్దనుకున్నా పదే, పదే.. ‘సెల్ఫోన్’ చూస్తూనే వున్నాడు.
ఎంతో బాగా చదివే ప్రీతి ఉన్నట్టుండి మార్కులను తక్కువగా స్కోరు చేసింది. ఏంటి సంగతి? ఆరా తీస్తే తన మిత్రురాలు తన గురించి మిగతా వాళ్ళకు చెడుగా చెపుతోంది.
అర్జునుడు, ద్రోణాచార్యుల సంబంధం… ఇప్పటికీ ఎంతోమందిని స్ఫూర్తిమంతం చేస్తుంది… విశ్వామిత్రుడు, రాముడు… కలాం, అయ్యంగార్ల.. సచిన్, అచ్రెకర్ల గాఢమైన గురు శిష్య పరంపర గురించి మనకు… నిరంతరం మనల్ని చైతన్యవంతంగా నిలపడానికి.. ఉత్సాహంగా ముందుకు వెళ్ళడానికి సరిపోయే ఇంధనాన్ని మన మస్తిష్కాలలో జనింపచేస్తుంది.
ఇంజినీరింగ్ చదివి, పోటీ పరీక్షలు వ్రాస్తూ, ఇంకా రాబోయే గ్రూప్ పరీక్షలకోసం ప్రిపేర్ అవుతున్న ఓ ఉద్యోగార్థి కౌన్సిలింగ్కోసం వచ్చాడు. నేను చాలా పట్టుదలతో గత రెండు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ప్రిపేర్…