మన ప్రాజెక్టులు

నదుల అనుసంధానం అసాధ్యం

నదుల అనుసంధానం అసాధ్యం

ఏ నది అవసరాలు ఆ నదికి ఉంటాయి. ఏ నదీ పరీవాహక రాష్ట్రం కూడా తమ ప్రాంతంలో ప్రవహించే నదీజలాలను మరో రాష్ట్రానికి తరలించడానికి ఒప్పుకోదు.

జలస్వప్నం సాకారం చేసిన భగీరథుడు కే.సీ.ఆర్‌

జలస్వప్నం సాకారం చేసిన భగీరథుడు కే.సీ.ఆర్‌

నాయకత్వం వేరే రాజకీయం వేరే అని గోదావరి నదిపై కాళేశ్వరం బహుళార్థక సాధక ప్రాజెక్ట్‌, ఇతర ప్రాజెక్టులైన సీతారామప్రాజెక్టు. దేవాదుల ప్రాజెక్టు సమ్మక్క ప్రాజెక్టు, వరద కాలువ ప్రాజెక్టు, సీతారామ బహుళార్థక ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా నివృత్తి చేసిన మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి ప్రత్యేక అభినందలు,

లకారం చెరువులో లాహిరి.. లాహిరి.. 

లకారం చెరువులో లాహిరి.. లాహిరి.. 

ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న లకారం చెరువు నేడు లకారం ట్యాంక్‌ గా మారి నగర ప్రజలకు ఆహ్లాదాన్ని, వినోదాన్ని అందిస్తున్నది.చెరువుల  పునరుద్ధరణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ ద్వారా రూపురేఖలు మార్చుకొని నగరానికే తలమానికంగా నిలిచింది.

ఏడేళ్ళలో ఎల్లలు దాటిన టి-సాట్‌ నెట్వర్క్‌

ఏడేళ్ళలో ఎల్లలు దాటిన టి-సాట్‌ నెట్వర్క్‌

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్య, విజ్ఞానం, నైపుణ్య శిక్షణ అందరికీ చేరవేయాలన్న లక్ష్యంతో రూపొందించబడ్డ ప్రభుత్వ రంగ బహుళ మాధ్యమ టెలివిజన్‌ నెట్వర్క్‌ టి-సాట్‌. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆలోచనలకు అనుగుణంగా, ఐటీశాఖ మంత్రి కె.టి. రామారావు ఆచరణకు

సాగునీటి శాఖ పునర్వ్యవస్థీకరణ – లక్ష్యాలు 

సాగునీటి శాఖ పునర్వ్యవస్థీకరణ – లక్ష్యాలు 

రాష్ట్రంలో అన్ని సాగునీటి వ్యవస్థలను.. ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, చెక్‌ డ్యాంలు, ఆనకట్టలు, కత్వాలు, చిన్నా పెద్దా లిఫ్ట్‌ స్కీమ్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి, వీటి వలన ఆశించిన ఫలితాలను పొందడానికి, సాగునీటి శాఖలో సమగ్రమైన పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టాలని ముఖ్యమంత్రి తలపెట్టారు.

బేసిన్‌ ఆవలికి మళ్లింపులు

బేసిన్‌ ఆవలికి మళ్లింపులు

క్రిష్ణా బేసిన్‌ నీటి కొరత గల బేసిన్‌. ఈ బేసిన్‌ నుంచి మరొక బేసిన్‌ నీటిని మళ్లించడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు.

నదీ జలాల పంపిణీ… జాతీయ, అంతర్జాతీయ న్యాయ సూత్రాలు

నదీ జలాల పంపిణీ… జాతీయ, అంతర్జాతీయ న్యాయ సూత్రాలు

తెలంగాణ రెండు రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నది. ఒకటి, ఇప్పటికే ఉన్న వినియోగాలు అట్లాగే ఉంచాలనే వాదన. మరొకటి, బేసిన్‌ ఆవలకు మరల్చుకొనేందుకు తమకు బేసిన్‌ లోని ఆయకట్టుతో సమాన ప్రతిపత్తి
ఉంది అనే వాదన.

సరళాసాగర్‌ ఆసియా ఖండంలోనే మొదటి  హూడ్‌ సైఫన్‌ స్పిల్‌ వే డ్యాం

సరళాసాగర్‌ ఆసియా ఖండంలోనే మొదటి హూడ్‌ సైఫన్‌ స్పిల్‌ వే డ్యాం

సంస్థానాధీశు కాంలో వనపర్తి జిల్లాలోని మదనాపురం మండ కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న శంకరమ్మపేట గ్రామ శివారులో చిన్నవాగుపై నిర్మించిన సరళాసాగర్‌ ప్రాజెక్టునకు

దేవాదుల ఎత్తిపోతల పథకం

దేవాదుల ఎత్తిపోతల పథకం

దేవాదుల ఎత్తిపోతల పథకం 2004 లో లబ్ధి పొందడానికి చేపట్టిన పథకం అని అందరికీ తెలిసిందే. సరి అయిన అధ్యయనం జరపకుండా హడావుడిగా రూపకల్పన చేసిన ప్రాజెక్టు.

పంటపొలాలవైపు  సాగునీటి పరవళ్ళు

పంటపొలాలవైపు సాగునీటి పరవళ్ళు

నీళ్ళు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ నాయకుడి నాయకత్వంలో ఈ ఐదేండ్లలోసాగునీటి రంగంలో సాధించిన ప్రగతిని తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ఐదేండ్లలో మనం సాధించింది ఎంత? ఇంకా సాధించుకోవలసినది ఎంత?