వ్యాఖ్యలు-వ్యాఖ్యానాలు

ఆకాశమంత సూర్యుడు!

ఆకాశమంత సూర్యుడు!

‘నవ్యోజ్వల’ (సూపర్‌నోవా) పరిణామ దశలో వున్న ‘బేటెల్‌జాస్‌’ అతి భారీ నక్షత్రం రానున్న కొద్దివేల సంవత్సరాలలోనే విస్ఫోటనం చెందగలదని, అది రేపో మాపో లేదా ఈ క్షణంలోనైనా కావచ్చునని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే, దీనివల్ల మన భూమికి, సౌర వ్యవస్థకూ, ఇంకా చెప్పాలంటే, పాలపుంతకు

అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలే: అసెంబ్లీలో కేసీఆర్‌

అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలే: అసెంబ్లీలో కేసీఆర్‌

ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమంగా న్యాయ నిర్ణేతలని, వారి మద్దతు తమకు పూర్తిగా ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీలో స్పష్టం చేశారు. తాము రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోను ఘన విజయం సాధిస్తున్నామని, ప్రజలు తమ పాలనకు బ్రహ్మరథం పడుతున్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు.

నష్టాల ఊబి నుంచి ఆర్‌టిసిని రక్షిస్తాం

నష్టాల ఊబి నుంచి ఆర్‌టిసిని రక్షిస్తాం

ఆర్టీసీని పటిష్టపరిచేందుకు రెండేండ్ల క్రితం చర్యలు చేపట్టి, కష్టాల్లో ఉన్న ఆర్టీసీని తిరిగి పట్టాల మీదికి ఎక్కించే ప్రయత్నం ప్రారంభమైందని, గాడిలో పడుతున్నదనుకుంటున్న నేపథ్యంలో కరోనా, డీజిల్‌ ధరల పెరుగుదల కారణంగా ఆర్టీసీ తిరిగి ఆర్థిక నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆవేదన వ్యక్తం చేశారు.

పాలనాదక్షుడు   కెసిఆర్‌

పాలనాదక్షుడు కెసిఆర్‌

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుండి నేటివరకు మన గౌరవ ముఖ్యమంత్రివర్యులు కె.చంద్రశేఖర రావు పాలనా దక్షత గురించి ప్రస్తావిస్తే ‘తెలంగాణ సమాజానికి ప్రతినిధిగా బాధ్యతాయుత రాజనీతితో పదవికి వన్నె తెచ్చిన మహానేతగా’నే ప్రథమంగా…

default-featured-image

మార్క్సిస్టు రూపంలో మరో గాంధీ

తమకింతటి జీవితాన్ని ప్రసాదించిన కూకటివ్రేళ్ళని మహావృక్షాలు తలచుకుంటాయో లేదో తెలియదు కానీ మహాత్మాగాంధీ పిలుపునందుకుని తను రాజకీయాలలో ప్రవేశించినట్లు పుచ్చలపల్లి సుందరయ్య ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ అనే గ్రంథంలో చెప్పుకున్నారు.