వ్యాసాలు

సేద్యానికి ఊతమిచ్చిన దార్శనికుడు

సేద్యానికి ఊతమిచ్చిన దార్శనికుడు

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికతతో వ్యవసాయ అనుకూల విధానాలతో గత ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయరంగ స్వరూపం సంపూర్ణంగా మారిపోయింది.

బీసీలకు అండగా ప్రభుత్వ ఎజెండా!

బీసీలకు అండగా ప్రభుత్వ ఎజెండా!

ఆత్మగౌరవమే మానవ వికాసానికి అత్యున్నత సూచి, ఆదిమ సమాజాల నుండి అభివృద్ధి సమాజాల వైపు సాగుతున్న మానవ జీవన ప్రస్థానంలో మనిషికి గుర్తింపుని, సంతుష్టిని కలిగించేది ఆత్మగౌరవమే.

జీఓ 111 రద్దు – ప్రత్యామ్నాయాలు

జీఓ 111 రద్దు – ప్రత్యామ్నాయాలు

హైదరాబాద్‌ నగరంలో సుమారు నాల్గవ వంతు ప్రాంతానికి త్రాగునీరందించే గండిపేట (ఉస్మాన్‌సాగర్‌), హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాలను కాలుష్యం నుండి పరిరక్షించడానికి జీ.ఓ. 111ను 1996 మార్చి 8న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు.

పోటీ పరీక్షలకు ‘వారధి’

పోటీ పరీక్షలకు ‘వారధి’

ఉద్యోగ గర్జనతో ఉద్యమాన్ని మొదలు పెట్టింది. జిల్లా సమగ్ర అభివృద్ధిలో అన్నింటా అగ్రగ్రామిగా నిలిచేలా చేసింది. బీడు పడ్డ భూములకు కాళేశ్వరం జలాల బాట పట్టించేలా చేసిన సిద్ధిపేట గడ్డ మరో కొత్త పంథాకు సంకల్పించింది.

ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ

ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ

ఇప్పటికే పలు రంగాల్లో చరిత్ర సృష్టించిన తెలంగాణా రాష్ట్రం ఉద్యోగాల కల్పనలోనూ – దాదాపు 80,230 ఉద్యోగాల నియామకం చేపట్టడం ద్వారా, దేశంలో మరో చరిత్రకు నాంది పలికింది.

‘టెట్‌’లో సైకాలజీ మార్కులు కీలకం

‘టెట్‌’లో సైకాలజీ మార్కులు కీలకం

టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. జూన్‌ 12 పరీక్ష జరుగనున్నది. తరగతి గదిలో విద్యార్థులకు పాఠం అర్థమైందా, వారి మానసిక, శారీరక స్థితిని అర్థం చేసుకోవడం ఉపాధ్యాయుడికి చాలా ముఖ్యం.

మహిళల ఆరోగ్య రక్షణకు రుతు ప్రేమ

మహిళల ఆరోగ్య రక్షణకు రుతు ప్రేమ

నియోజకవర్గమే తన కుటుంబంగా భావించి తన కుటుంబం ఆరోగ్య వంతంగా ఉండాలన్న లక్ష్యంతో సిద్ధిపేటలో మహిళా ఆరోగ్య సంరక్షణ కోసం ‘రుతు ప్రేమ’ పేరిట నూతన కార్యక్రమానికి మైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌ రావు శ్రీకారం చుట్టారు.

బడి – తిండికి తోట కూరలు

బడి – తిండికి తోట కూరలు

సిద్ధిపేట జిల్లాలోని సిద్ధిపేట అర్బన్‌ మండలం నాంచార్‌పల్లి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు సంపూర్ణ పౌష్టికాహారం ఇవ్వడానికి ఉపాధ్యాయులు ఓ వినూత్న ఆలోచన చేశారు. పాఠశాల ఆవరణలో ఉన్న కొద్దిపాటి స్థలంలో సుమారు మూడు గుంటలకు పైగా భూమిలో సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగు చేపట్టారు.

సైన్స్‌ రహస్యాలు-6

సైన్స్‌ రహస్యాలు-6

పదేళ్ల కిందట గుర్తించిన భారీ తోకచుక్క మరో తొమ్మిదేళ్లకు (2031 నాటికి) భూమి సమీపానికి రానున్నట్టు ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడిరచారు.

80 వసంతాలు పూర్తి చేసుకున్న హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ

80 వసంతాలు పూర్తి చేసుకున్న హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ

హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ 80 సంవత్సరాలు పూర్తి చేసుకుని 81వ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను పలువురు సందర్శించారు.