వ్యాసాలు

గేట్‌వే ఐటి పార్క్‌

గేట్‌వే ఐటి పార్క్‌

తెలంగాణ రాజధాని నగరం ఉత్తర దిక్కుగా మేడ్చల్‌ సమీపంలోని కండ్లకోయలో గేట్‌ వే ఐటీ పార్క్‌కు మంత్రులు కే.టీ. రామారావు, మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు.

నృసింహ ఆలయాలకు నెలవు తెలంగాణ

నృసింహ ఆలయాలకు నెలవు తెలంగాణ

తెలంగాణా…. అత్యంత పురాతన వంశాలుగా భావించే శాతవాహనులు, ఇక్ష్వాకులు పరిపాలించిన రాజ్యం ఇది. ఇవే కాకుండా పురాణాలూ, ఇతిహాసాలలో పేర్కొన్న ఎన్నో ఆలయాలు, సంస్కృతులకు నిలయంగా ఉంది ఈ తెలంగాణా ప్రాంతం. బౌద్ధం, జైనం,శైవం, వైష్ణవంలతో పాటు ప్రకృతి ఆరాధకులుగా శాక్తేయ దేవతలను, గ్రామ దేవతలను కూడా సమాన స్థాయిలో ఆరాధించారు. ఈ క్రమంలో నరసింహ తత్వాన్ని కూడా సమాన స్థాయిలో ఆరాధించారు.

మన పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు!

మన పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు!

దేశ వ్యాప్తంగా పార్లమెంట్‌ సభ్యులు దత్తత తీసుకున్న సన్సద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన (ఎస్‌ఎజివై) గ్రామాల్లో మన తెలంగాణ పల్లెలే దేశానికి పట్టు కొమ్మల్లా నిలిచాయి.

కే.సీ.ఆర్‌. సంకల్పబలం సంగమేశ్వర – బసవేశ్వర పథకాలు

కే.సీ.ఆర్‌. సంకల్పబలం సంగమేశ్వర – బసవేశ్వర పథకాలు

దృఢ సంకల్పం, కార్యదక్షత ఉంటే ఎక్కడి నుండైనా, ఎంత దూరం నుంచైనా, ప్రజల నీటి అవసరాలను గుర్తించే నాయకుడికి అంతా సుసాధ్యమే అని నిరూపించడానికి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేపట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తపోతల పథకాలే నిదర్శనం.

సంకల్ప శిల్పి

సంకల్ప శిల్పి

మం వంటి వాటికి సృష్టికర్త, గొప్ప కళాతపస్వి, తెలంగాణ బిడ్డ, రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ జి.కిషన్‌రావు నిజాయితీకి మారు పేరైనటువంటి ఉన్నతాధికారి.

యాదగిరి నరసింహుని సేవలో విరబూసిన బుచ్చిదాసు సంకీర్తనలు

యాదగిరి నరసింహుని సేవలో విరబూసిన బుచ్చిదాసు సంకీర్తనలు

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నారసింహ క్షేత్రాలలో ప్రముఖమైనది, ఎన్నదగినది యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం. పంచ నారసింహ క్షేత్రంగా విలసిల్లుతున్న క్షేత్రమిది. ఈ క్షేత్రంలో నరసింహ స్వామి కరుణాభరితుడై, ప్రసన్న హృదయుడై, యోగానందుడై, చక్ర, శ్రీ లక్ష్మీ నారసింహ రూపుడై ఉన్నాడు.

గజ్వేల్‌కు రైలొస్తోంది

గజ్వేల్‌కు రైలొస్తోంది

మనోహరబాద్‌ టూ కొడకండ్ల వరకూ నిర్మాణం పూర్తి
సిద్ధిపేట రైల్వే స్టేషను శంకుస్థాపనకై సన్నాహాలు
రైల్వే స్టేషన్లు, సదుపాయాలు పరిశీలించిన
రైల్వే సేఫ్టీ కమిషనర్‌ అభయ్‌

కవిత్వ జీవనది గోరటి వెంకన్న

కవిత్వ జీవనది గోరటి వెంకన్న

ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవిత్వ జీవనది గోరటి వెంకన్న. కృష్ణా, గోదావరి లాగా వెంకన్న పాట గూడా మరో మహానదీ ప్రవాహమై ప్రజాహృదయ క్షేత్రాలను పండిరచింది. అద్వితీయమైన పాటల నక్షత్రాలతో సమకాలీన కవిత్వానికి నవజీవన తేజస్సును తాత్త్విక ఓజస్సును అందించాడు వెంకన్న.