దివ్వెల ఉత్సవం
ఆశ్వీజ మాసంలో వచ్చే మరో విశిష్టమైన పండుగ దీపావళి. ఇది ఐదు రోజుల పండుగగా కనిపిస్తుంది. ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలిపాడ్యమి, యమ ద్వితీయగా జరుపుకుంటారు.
ఆశ్వీజ మాసంలో వచ్చే మరో విశిష్టమైన పండుగ దీపావళి. ఇది ఐదు రోజుల పండుగగా కనిపిస్తుంది. ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలిపాడ్యమి, యమ ద్వితీయగా జరుపుకుంటారు.
ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు దసరా ఉత్సవాలు భారతదేశమంతటా జరుగుతుంటాయి. శక్తి స్వరూపమైన అమ్మవారిని వేరు వేరు రూపాల్లో ఆరాధించడం మన సంప్రదాయంగా ఉంది.
మ.అదిగో ! దుర్మద పూరితుల్ కలిన హాహాకారముల్ రేపుచున్
సదయుల్ గాక జనాళికెల్ల సుఖమున్ శాంతంబు లేకుండగన్
మదహస్తంబుల చేష్టలన్గలిగి యమ్మాహీషులన్మించుచున్
కదలన్ జూతురె వారినణ్చగను రా! కాళీ స్వరూపోద్ధతిన్ 1
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
నా నోము పండింది ఉయ్యాలో
నీ నోము పండిందా ఉయ్యాలో….
పండుగలు పబ్బాలంటే మానవాళికి ఎంతో సంతోషం. ఆబాలగోపాలం వాటినెంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
సర్వ స్వరూపాల్లో, శక్తి స్వరూపిణి అయిన అమ్మ మనలోని భయాలను తొలగించి దుర్గరూపంలో మనందరినీ రక్షించమని ప్రార్థిస్తూ ఆషాఢమాసంలో జరుపుకునే పెద్ద పండుగ బోనాలు.
భద్రాద్రిలోని మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగ రంగ వైభవంగా జరిగింది. గత రెండేళ్ళుగా కరోనా కారణంగా ఆలయ ప్రాంగణానికే పరిమితమైన ఈ వేడుకలు, తిరిగి ఈ ఏడాది బహిరంగంగా మిథిలా స్టేడియంలో నిర్వహించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగాక గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. ముఖ్యంగా అడవులతో మమేకమై జీవిస్తున్న గోండులను అన్ని విధాలుగా మెరుగుపరిచి వారికి సౌకర్యవంతమైన జీవన విధానాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నది.
పవిత్ర రమజాన్ అత్యతంత శుభప్రదమైన మాసం. శుభాల సిరులు వర్షించే వరాల వసంతం. ఈ మాసంలోనే పవిత్ర అంతిమ దివ్యఖుర్‌ఆన్ అవతరించింది. ఇది సమస్త మానవాళికి మార్గదర్శిని. ఈ మాసంలోనే ‘రోజా’ వ్రతం విధిగా నిర్ణయించబడింది.
కాల శబ్దం యమునికి, కాలానికి పేరు. (కలయతి ప్రాణిన ఇతి కాలః). మనస్సును ప్రేరేపించునది (కాలయతి మన ఇతి క్షేపే).