సంస్కృతి

ఘనంగా గిరిజన జాతరలు

ఘనంగా గిరిజన జాతరలు

రాష్ట్రంలో అందరు గిరిజనులకు సంబంధించిన ప్రధాన జాతులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం బహుశా భారతదేశంలోనే అరుదైన విషయం.

ఆ ఒక్కరాత్రి ఆరాధన   వెయ్యి మాసాల కన్నా మిన్న!

ఆ ఒక్కరాత్రి ఆరాధన వెయ్యి మాసాల కన్నా మిన్న!

రమజాన్‌ మాసం మత సామరస్యానికి, భక్తి భావానికి ప్రఖ్యాతిగాంచిన విశిష్టమైన పండుగ పవిత్ర ‘రమజాన్‌’.

default-featured-image

భగవంతుడు త్రికాల స్వరూపుడు – వద్ధిరాజు జనార్ధన రావు

త్రికాల స్వరూపుడు, ఋతుకర్త అయిన భగవంతుడు ఆదిత్యునిగా కాలస్వరూపునిగా వున్నాడని మన ఋషులు పరమాత్మ తత్వాన్ని గురించి అనేక విధాలుగా తెలియజేశారు.

సర్వమతాల సమాహారం తెలంగాణ

సర్వమతాల సమాహారం తెలంగాణ

సర్వమతాల సమాహారం తెలంగాణ అని, అన్ని మతాల, కులాల ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూడడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేర్కొన్నారు.

ఇంటింటా సిరి సంపదను వెలిగించే పండుగ ‘దీపావళి’

ఇంటింటా సిరి సంపదను వెలిగించే పండుగ ‘దీపావళి’

దీపావళి’ అంటే దీపాల వరుస. ప్రతి యేడాదీ అశ్వీయుజ బహుళ చతుర్దశినాడు జరిగే దీపాల పండుగకే దీపావళి అని పేరు. ఈ పండుగ లోకమంతా జరుపుకోవడానికి మూడు చారిత్రకాంశాలున్నాయి.

విజయసోపానాలపై నడిపే విజయదశమి

విజయసోపానాలపై నడిపే విజయదశమి

ప్రతి ఏడాదీ ఆశ్వీయుజ మాసంలోని శుక్ల పక్షంలో దశమి నాడు సకలజనావళి జరుపుకునే పండుగ ‘విజయదశమి’. దీనికే ‘దసరా’ అని మరొకపేరు.

‘సకల పుణ్యవ్రతాలకోశం’  శ్రావణమాసం

‘సకల పుణ్యవ్రతాలకోశం’ శ్రావణమాసం

శ్రవణా నక్షత్రంతో కూడిన పూర్ణిమ గల నెల శ్రావణమాసం. పన్నెండు మాసాలలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. వర్షర్తువులో సంభవించే ఈ మాసంలో ప్రకృతి ఎంతో చల్లగా ఉండడం, చక్కని వర్షాలు కురవడం, పైరులన్నీ పచ్చదనాలతో కళకళలాడడం కనబడుతుంది.

ఉజ్జయినీ మహంకాళికి బంగారు బోనం

ఉజ్జయినీ మహంకాళికి బంగారు బోనం

తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకునే బోనాల పండుగలో సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి కి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సమర్పించిన బంగారు బోనం ఈ సారి ప్రధాన ఆకర్షణ అయ్యింది.

మహంకాళికి బంగారు బోనం

మహంకాళికి బంగారు బోనం

సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరను జూలై 29వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున అన్నిరకాల ఏర్పాట్లను చేస్తున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్థక, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ వెల్లడించారు.