సంస్కృతి

పండుగ వస్తోంది!

పండుగ వస్తోంది!

గోదావరి నదీమతల్లి అంతటి విశిష్టమైంది. శ్రీమన్మథనామ సంవత్సరంలో అధిక ఆషాఢ, బహుళ త్రయోదశి 14 జూలై 2015 నుంచి 25 జూలై 2015 వరకు గోదావరి పుష్కరాలు జరుగనున్నాయి.

రంగుల పండుగ

రంగుల పండుగ

వసంతం ఋతువులలో భగవత్స్వరూపంగా ప్రశంసింపబడినది. భగవద్గీతలో ‘‘ఋతూనాం కుసుమాకర:’’ అనడం దీని వైభవాన్ని చాటడమే. వసంతశోభను ప్రకటించే ఉత్సవాలలో ఉగాదికంటె ముందు వచ్చేది కామదహనం (హోలి), వసంతపంచమి.

గిరిజన కులదైవం నాగోబా జాతర

గిరిజన కులదైవం నాగోబా జాతర

శేషుణ్ణి పుణ్య గోదావరి జలంతో పాలతో అభిషేకించి పుట్టమన్నుతో చేసిన పోయ్యిపై నవ ధాన్యాలతో నైవేద్యం వండి అర్పిస్తారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక… జానపద విశిష్టతల వేడుక…. ఎన్నెన్నో ప్రత్యేకతల ఏడుపాయల జాతర

తెలంగాణ సంస్కృతికి ప్రతీక… జానపద విశిష్టతల వేడుక…. ఎన్నెన్నో ప్రత్యేకతల ఏడుపాయల జాతర

వందల ఏళ్ల చారిత్రక నేపథ్యాన్ని… సర్పయాగ స్థల ప్రాశస్త్యాన్ని కలిగి రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా… పర్యాటక కేంద్రంగా బాసిల్లుతున్న ఏడుపాయల్లో ఏటా మహాశివరాత్రి సందర్బంగా జరిగే జాతర తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది.

పల్లెసీమల్లో సంక్రాంతి శోభ!

పల్లెసీమల్లో సంక్రాంతి శోభ!

హరిదాసులు, జంగమదేవరలు, బుడబుక్కలవాళ్ళు, గొబ్బెమ్మలు, చేమంతిపూలు, రంగురంగుల ముత్యాల ముగ్గులు, నూతన ధాన్యపు రాశులు, నాగళ్లకు, కొడవల్లకు, పశువులకు పూజలు-ఇవి సంక్రాంతి ప్రత్యేకతలు.