ఐటిలో మేటి ఎవరు లేరు సాటి!
తెలంగాణ స్వరాష్ట్రంగా సిద్ధించి అయిదేళ్లు నిండుతున్న ఈ సమయంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అనుబంధ రంగాల్లో మన రాష్ట్రం సాధించిన అద్భుత ప్రగతిని ఒకసారి బేరీజు వేసుకుంటే, ముఖ్యమంత్రి దార్శనిక నాయకత్వంలోనే ఇది సాధ్యమైందని మనకు అర్థమవుతుంది