ఐటీ రంగంపై తనదైన ముద్ర వేసిన మంత్రి కేటీఆర్
దార్శనికుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో, విషయ పరిజ్ఞానం కలిగిన యువ మంత్రి కేటీఆర్ సారధ్యంలో ఐటీ శాఖ కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది.
దార్శనికుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో, విషయ పరిజ్ఞానం కలిగిన యువ మంత్రి కేటీఆర్ సారధ్యంలో ఐటీ శాఖ కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది.
పెద్ద నోట్ల రద్దు దరిమిలా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నది. సమాచార, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఇప్పటికే శరవేగంగా ముందుకువెళ్తున్న తెలంగాణ రాష్ట్రం, డిజిటల్ లావాదేవీల్లో కూడా తన సత్తాను చాటింది.
ఇర్కోడ్..! తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లాలో ఈ గ్రామం ఉంది. ఇప్పుడు ఈ గ్రామానికి మరో పేరొచ్చింది. అదే డిజిటల్ విలేజ్. క్యాష్ లెస్, కాంప్రహెన్సివ్, కనెక్టెడ్.. ఈ మూడు అంశాల ఆధారంగా డిజిటల్ విలేజ్ గా రూపాంతరం చెందింది.
ఐటీ పరిశ్రమను తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాల్లో మరో కీలక ముందడుగు పడింది.
సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో నగదు రహిత లావాదేవీల తొలి గ్రామంగా సిద్దిపేట మండలం ఇబ్రాహీంపూర్ నమోదు అయింది.
తెలంగాణ రాష్ట్రంలోని టీహబ్‌ను దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర సమాచార, సాంకేతిక పరిజ్ఞానశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ సూచించారు.
శాస్త్ర సాంకేతిక ఫలాలను సామాన్య పౌరులకు అందుబాటు తేవడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిలో మరో కీలక ముందడుగు పడింది.
కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకే పరిమితమైన డిజిటల్ పాఠాలను ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
మంత్రి కేటీఆర్ మానసపుత్రిక, దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ-హబ్, మరో మైలురాయిని చేరుకుంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో టీ-బ్రిడ్జ్ పేరిట ఒక ఔట్ పోస్టును మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించడంతో తన ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరించింది టీ-హబ్.
ఇప్పటికే ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతూ ఐటీ రంగంలో అగ్రపథానికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో, తాజాగా ఐటీ రంగ అభివృద్ధి కోసం గోవా రాష్ట్రానికి సహకారం అందించే దిశగా ఒక ఒప్పందం చేసుకున్నది.