సంపాదకీయం

లాభదాయక సేద్యం

లాభదాయక సేద్యం

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు జీవనాధారమైన వ్యవసాయాన్ని శాస్త్రీయ విధానంలో ముందుకు తీసుకువెళ్ళే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘నియంత్రిత సేద్యం’ చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుతో స్పందించిన అన్నదాతలు మొక్కజొన్న సేద్యానికి స్వస్తి చెప్పడం, పత్తిపంట సేద్యాన్ని నిరుటితో పోలిస్తే రెట్టింపు విస్తీర్ణంలో చేపట్టడం గమనిస్తే రైతుల మనోభావాలు స్పష్టమవుతున్నాయి

ఇప్పుడు పట్టణాల వంతు..

ఇప్పుడు పట్టణాల వంతు..

గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత సాధించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతలుగా నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతమైంది.

కొత్త ఏడాదికి స్వాగతం

కొత్త ఏడాదికి స్వాగతం

కాలచక్ర గమనం ఎవరికోసమూ ఆగదు. నేటికి నిన్న గతమైతే రేపు భవిత. కదలిపోతున్న సంవత్సరాల్లో 2019 విభిన్న అనుభవాలను సమీక్షించుకుంటూ రానున్న కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ వెళ్ళిపోతున్నది. అయితే నిన్నటి అనుభవాలను బేరీజు వేసుకుని, నేటి అవసరాల ప్రాతిపదికపై రేపటి ప్రణాళికలను రూపొందించుకోవడం విజ్ఞుల లక్షణం. అందుకే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎంత ఆవశ్యకమో, తరతరాలుగా మన పెద్దలు చెబుతున్నారు.

ఆర్టీసీకి సి.ఎం రైట్‌..రైట్‌!

ఆర్టీసీకి సి.ఎం రైట్‌..రైట్‌!

రాష్ట్రంలో 55 రోజులపాటు జరిగిన ఆర్టీసీ సమ్మెకు శుభం కార్డు పడింది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని అపోహలు సృష్టించినా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆర్టీసీ కార్మికుల సంక్షేమాన్ని కాంక్షించి వారిని బేషరతుగా విధుల్లో చేరమని ఆహ్వానించడం ద్వారా మనసున్నమారాజుగా మరోసారి నిరూపించుకున్నారు.

తమస్సు నుండి ఉషస్సుకు

తమస్సు నుండి ఉషస్సుకు

జ్ఞానానికి, ఆనందానికి, భయరాహిత్యానికి మారుపేరుగా నిలిచే దీపానికి నమస్కరించడం భారతీయ సంప్రదాయం. ముల్లోకాలలోని చీకట్లను తొలగించి వెలుగులు ప్రసరించాలని ప్రార్థిస్తారు.

పల్లెలెట్లా కదులుతున్నయంటే….

పల్లెలెట్లా కదులుతున్నయంటే….

రాష్ట్రంలోని పల్లెలన్నీ ఇప్పుడు కలసికట్టుగా ముందుకు కదులుతున్నాయి. ప్రజలు ఎవరికివారు స్వచ్ఛందంగా పార, పలుగు చేతబట్టి శ్రమదానంతో ముందుకు వస్తున్నారు. గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతవైపు వడివడిగా అడుగులు వేస్తున్నాయి.

మానవాళికి  పరమార్థాన్ని బోధించే  కృష్ణాష్టమి

మానవాళికి పరమార్థాన్ని బోధించే కృష్ణాష్టమి

భగవంతుని దశావతారాలలో పరిపూర్ణమైంది కృష్ణావతారం. కృష్ణుడు ద్వాపర యుగంలో జన్మించాడు. దేవకీవసుదేవుల ముద్దుబిడ్డగా శ్రావణకృష్ణ అష్టమినాడు ఈ మహాపురుషుడు జన్మించినందువల్ల ఈ దినాన ‘కృష్ణజయంతి’ని పర్వదినంగా జరుపుకోవడం అనాదిగా ఒక సంప్రదాయం అయింది.

పురతీపాలనలో నవోదయం

పురతీపాలనలో నవోదయం

రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు వెలగాలి. పౌరులకు సకల సదుపాయాలు, సేవలు సులభంగా అందాలి. పౌర సౌకర్యాలు మెరుగుపడాలి. అవినీతికి ఆస్కారం లేని ఆదర్శ పాలన అందించాలి.