సంపాదకీయం

ఉడుంపట్టు!

ఉడుంపట్టు!

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన అధికార హోదాను, మంది మార్బలాన్ని ప్రక్కనపెట్టి మురికివాడల్లో ఇంటింటికీ తిరగడం, పేదల సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించడం ఎంతో అరుదైన విషయం.

default-featured-image

పాపం పసివాళ్లు!

మహిళలు ఎంతో ముచ్చటపడి, సౌభాగ్యానికి చిహ్నంగా ధరించే చేతి గాజుల తళతళలు, రంగు రంగుల ధగధగల వెనుక ఎంతోమంది చిన్నారుల శ్రమ దాగివుందని, గాజు కరిగించే కొలిమిదగ్గర వేడికి మగ్గిపోతూ, ఆ రసాయనాల విషవాయువులను పీలుస్తూ క్షయ వంటి అనేక వ్యాధులకు గురవుతున్నారన్న విషయం ఎందరికి తెలుసు?

మనసుంటే….

మనసుంటే….

చిత్తశుద్ధి, కార్యదక్షత, కొంచెం చొరవ వుంటే పరిష్కారం కాని సమస్య ఏదైనా వుంటుందా? ప్రతి సమస్యకూ ఏదో ఒక పరిష్కారం తప్పక వుంటుంది.

చలి – స్వైన్‌ఫ్లూ పులి!

చలి – స్వైన్‌ఫ్లూ పులి!

రాష్ట్రంలో ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా కనీస ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు గజగజ వణుకుతున్న తరుణంలో ఈ చల్లదనాన్ని ఆశ్రయించి జీవించే ‘స్వైన్‌ఫ్లూ’ పులి రాష్ట్రంపై పంజా విసిరింది.

పల్లెలకు జలసిరి

పల్లెలకు జలసిరి

కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పడి ఆరుమాసాలు గడిచింది. ఓ ప్రభుత్వ పనితీరును బేరీజు వేయడానికి ఇది అత్యల్పకాలమైనా, ప్రజల అవసరాలు, ఆకాంక్షలు గుర్తెరిగిన తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను రూపొందించి విజయవంతంగా అమలుపరుస్తోంది.

విలక్షణ బడ్జెట్‌

విలక్షణ బడ్జెట్‌

బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో ఇది తొలి అడుగు. దశాబ్దాల పోరాట ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ అన్ని విషయాలలో ప్రత్యేకతను, విలక్షణతను సంతరించుకుంది.

4జీ-  జీవిత వేగాన్ని మారుస్తుంది

4జీ- జీవిత వేగాన్ని మారుస్తుంది

నాణ్యత, బ్రాడ్‌బ్యాండ్‌ విప్లవం ఓ క్రొత్త అధ్యాయాన్ని లిఖిస్తాయి. ప్రభుత్వం, గ్రామాలలో బ్రాడ్‌ బ్యాండ్‌ ద్వారా మరింత అభివృద్ధి సాధించడానికి 4 జీ ఉపయోగపడుతుంది.