గానకళకు ప్రాణదీపం
ఆమె ఎంతటి మహాగాయనో మనం గాంధీజీ, నెహ్రూ, రాజాజీ, సరోజినీ నాయుడు తదితర ప్రముఖుల మాటల్లో విన్నాం. స్వయంగా కచేరీలో కన్నాం. ఇప్పటికీ నిత్యం వింటూనే ఉన్నాం. జన సామాన్యానికి చేరువైన ఒకే ఒక విదుషిగా ఎం.ఎస్.ను పేర్కొనవచ్చు. ఈ కర్ణాటక సంగీత లక్ష్మి