సాహిత్యం

అలుకు పూతలు, ముగ్గుల వాకిళ్ళు… సౌందర్య సంప్రదాయం

అలుకు పూతలు, ముగ్గుల వాకిళ్ళు… సౌందర్య సంప్రదాయం

అన్నవరం దేవేందర్‌ తెలంగాణ పల్లెల ఇండ్లముందు దృశ్యం పేరుమోసిన చిత్రకారుడు పెద్ద క్యాన్వాస్‌మీద బొమ్మ దించినట్టు కన్పిస్తది. ఇల్లు, పెద్దర్వాజ కడుప వాకిలి అరుగులు, దీపం పెట్టుకునే దిగూడు ఇవన్నీ అందంగనే ఉంటయి….

తెలంగాణ శతక సాహిత్యం

తెలంగాణ శతక సాహిత్యం

”శతేన ప్రోక్తం శతకం” – నూరు శ్లోకాలు లేదా పద్యాల సమాహారమే శతకం. శతకమంటే నూరైనా రాసే కవి ప్రతిభను అనుసరించి అంతకంటే ఎక్కువ శ్లోకాలు లేదా పద్యాలు ఉండవచ్చు. పద్యగద్యాలతో పరిపుష్టమైన…

నీటి గజ్జల మోత

నీటి గజ్జల మోత

– తైదల అంజయ్య వానకు దోసిళ్లు వట్టాలె మన వాగు వంకలు పొంగి పొర్లాలె ఊరూరి సెరువులు నిండాలె అవి ఊట సెలిమెలయ్యి ఊరాలె ||వానకు|| గొలుసు సెరువులన్ని కలిసిమెలిసి యింక వొడువని…

మొగులు మీద సింగిడి

మొగులు మీద సింగిడి

అన్నవరం దేవేందర్‌ ఈయేడు వానలు ఇరగ దంచుతున్నాయి. రెండు మూడేండ్ల కింద ఎండిపోయిన చెర్లు కుంటలల్ల నీళ్ళు నిండినయి. కప్పల బెకబెకలు ఇనొస్తున్నయి. కట్టలపొంటి నడుస్తుంటే నీళ్ళ బందుకు నీరు కట్టెలు కన్పిస్తున్నయి….

నీకడుపు సల్లగుండ !

నీకడుపు సల్లగుండ !

సాధారణంగా తెలంగాణలో చాలా మంది తమ మనసులో ఏరకమైన ‘కుటిలం’ లేకుండా మాట్లాడుతారు. ‘కడుపుల ఇసం పెట్టుకోకుంట’ పలుకరిస్తూ వుంటారు. ఎటువంటి ‘ఎడ్డిర్కం’ లేకుంట ఎదుటివారిని కదుపుతూ వుంటారు.

కైత్కాల కనకచందం.. కట్టపొంటి ముచ్చట్లు

కైత్కాల కనకచందం.. కట్టపొంటి ముచ్చట్లు

మంది అందరు పురాగ అడివైయిండ్రు. లావు శానత్తం మాట్లాడవట్టిండ్రు. ల్యాకపోతే ఏంది మరి. గా ఆన్వెకాయ అంటె తెల్వదా! అన్వెకాయను సోరకాయ అనవడ్తిరి. గంపల కూరగాయలు అమ్ముకునే ఎంకటవ్వసుత సోరకాయలు అంటాంటె నాకు ఎక్కన్నో కాలుకస్తంది. ఎన్కటి తాతల కాలం నుంచి మనమాట మన ముచ్చట మరుస్తండ్రు.

పాఠ్యాంశా  నవోదయం

పాఠ్యాంశా నవోదయం

భాషా సాహిత్యాలు ఏ జాతికైనా ఆయువుపట్టు. తన భాషా, తన సాహిత్యంపై పట్టును కోల్పోతే మన అస్తిత్వాన్ని మనం కోల్పోతాం. ఏ జాతికైనా భాష ప్రాణవా యువు. భాష అంటే మాట్లాడే పదాలు మాత్రమే కాదు. భాష ఒక జీవన విధానం.